Can't see Telugu? Learn here. More Questions? Ask here.

లండన్ లో ఉన్నవాళ్ళు సంకల్పం ఇలా ………

Telugu Vamsi M Maganti
డాక్టర్ వెలుదండ నిత్యానందరావుగారు రచించిన "తెలుగు సాహిత్యంలో పేరడీ" అనే పుస్తకంలో నుంచి ఒక ప...
పూర్తిగా చదవండి

U V Koteswara Rao

చంపకమాల, తెలుగు, పద్యం Giri
చ. గణనములోకి వచ్చుటకు కావలెనన్న సరైన జ్ఞానమూ పనితనమున్ననూ పనికిమాలిన దారుల పోవుచుండగా కనబడి, శ్రధ్ధతో చదువుకై కృషి చేసిన క్లిష్టమైనదౌ గణితము పిండికొట్టడము కష్టము కాదని, దీక్షబూనితే వెనకడుగేయనట్టి ‘మతివీరుని’ ధాటికి గట్టి దిట్టయై కనబడు లెక్కయైన అడకత్తెరలో పడు పోకచెక్కలా తునకలు కాకమానదని త్రోవను చూపిన విజ్ఞుడా, సదా ఋణపడియుందు, నాదు అభివృధ్ధికి కారకుడా, నమోనమః పై పద్యానికి నాలుగు పాదాల మూలమిది.. చ.
పూర్తిగా చదవండి

వాహ్.. ఉస్తాద్, వాహ్.

Telugu P S Ravi Kiran
ఈ శెనివారం బెంగళూరులో జరిగిన "A Tribute to Bangalore" కచేరీకి వెళ్ళాను. (ఆ పేరు ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు)....
పూర్తిగా చదవండి

వాహ్.. ఉస్తాద్, వాహ్.

Telugu P S Ravi Kiran
ఈ శెనివారం బెంగళూరులో జరిగిన "A Tribute to Bangalore" కచేరీకి వెళ్ళాను. (ఆ పేరు ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు)....
పూర్తిగా చదవండి

నా మొదటి ఆర్టికల్..

ఏదో ఎంతో చెప్పాలని నిషిగంధ
పాటలంటే ఇష్టం లేనివారుండరు.. దేశం విడిచి వచ్చాక 'మనవి ' అనుకునే అంశాలమీద ఇష్టం ఇంకాస్త పెరుగుత...
పూర్తిగా చదవండి

జాన్ అప్పారావ్ 40+

john appa rao krishna bhagavan cinima, సినిమాలు gsnaveen
ఈ సినిమా The 40 year old virgin కు ఫ్రీ మేక్ ఏమో అనిపిస్తోంది. ఇక రెండు రోజులాగితే….నిజమో కాదో తెలిసిపోతుంది. పోస్టర్లు..ట్రైలరు చూసి సినిమా మీద అంచనాకొచ్చే రోజులు పోయాయి. జనాలకు పోయే కాలమొస్తే తప్ప…తెలుగు సినిమాను మొదటి రోజే చూసెయ్యలన్న దుగ్ద..దురద పుట్టదు. ఎందుకన్నా మంచిది…ఆగి…చూసి…వెళ్ళండి. అంటే… మొదటి రోజు ఆగి…రివ్యూలు చూసి…తరువాత వెళ్ళండి అని. నా మాట కాదన్నారా…ఇదిగో..ఇటీవలే వచ్చిన ఓ ఏడు సినిమాల రివ్యూ హెడ్డింగులను ఇక్కడ ఇస్తున్నాను. ‘Visakha Express’ [...]
పూర్తిగా చదవండి

మా ఊరిలో.. వీధి సినిమా..!!

నేను, నా ఊరు రాజారావు తాడిమేటి
సాధారణంగా పల్లెటూర్లలో పండుగ వచ్చిందంటే ఎంత హడావిడి వాతావరణం నెలకొని ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పెద్ద పండుగలైన సంక్రాంతి, దసరాల గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. ఆ పండుగ పదిరోజులూ పొద్దున్న ఆరింటికి మొదలు పెట్టి సాయంత్రం వరకూ ఆగకుండా సాగే లౌడు స్పీకర్ల హోరు ఒక ఎత్తైతే, ప్రతీ సాయంత్రం వీధిలో రోడ్డుకు అడ్డంగా తెర కట్టి ప్రదర్శించే సినిమాలు మరొక ఎత్తు. ఈ పండుగల హడావిడి సాధారణంగా ఒక నెల ముందే మొదలవుతుంది. [...]
పూర్తిగా చదవండి

why will my roommate be a good husband

biased, క్రికెట్, మీతో నేను, సరదాకి శ్రవణ్
why will my roommate be a good husband 1. ఎంత మంచి ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ అయినా సరే వాడి ధ్యాసంతా ఆ తేజా T.V లో వచ్చే “కమీషనర్ నల్లరాయుడు” అనే డబ్బింగ్ సినిమా మీదే. ఇక అది ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అయితే వాడి ధ్యాసంతా “కొడలు కొట్టింది” అనే సీరియల్ మీదే. 2. రోజుకు పదిసార్లు “ఆ గ్లాసు అక్కడెందుకుంది?” అని అడగందే వాడికి నిద్రపట్టదు. (ఆ గ్లాసు ఎక్కడున్నా సరే). 3. సాయంత్రం ఆరింటి కల్లా [...]
పూర్తిగా చదవండి

వంటలు - చాంద్ బిస్కట్స్

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:మైదా - 500 గ్రా. పంచదార పొడి - పావు కిలో. యాలకులు - 3 గ్రా. వనస్పతి - పావు కిలో. తయారు ...
పూర్తిగా చదవండి

దారిద్ర్యదహన శివస్తోత్రమ్

భక్తి హాసిని
విశ్వేశ్వరాయ, నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ, శశిశేఖర ధారణాయ, కర్పూరకాన్తి ధవళాయ, జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ. గౌరిప్రియాయ, రజనీశ కళాధరాయ కాలాన్తకాయ, భుజగాధిప కంకణాయ, గంగాధరాయ, గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ. భక్తప్రియాయ, భవరోగ భయాపహాయ ఉగ్రాయ, దుఃఖ భవసాగర తారణాయ, జ్యోతిర్మయాయ, గుణనామ సునృత్యకాయ, దారిద్ర్యదుఃఖ దహనాయ, నమశ్శివాయ. చర్మాంబరాయ, శవభస్మ విలేఫనాయ ఫాలేక్షణాయ,
పూర్తిగా చదవండి

సంకటనాశన గణేశస్తోత్రమ్

భక్తి హాసిని
నారద ఉవాచ | ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్ | భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్టసిద్ధయే || ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్ | తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్ || లంబోదరం పంచమం చ, షష్టం వికటమేవ చ | సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్ || నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్ | ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్ | ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరం | న చ విఘ్నభయం
పూర్తిగా చదవండి

వార్తలు

chief minister, congress, exgratia, rajasekhara reddy, shame on you, unbiased, మీతో నేను, రాజకీయాలు శ్రవణ్
ఈ నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిన్న జరిగిన వేరు వేరు సంఘటనలలో 173 మంది మరణించారు. మరణించిన వారికి 2 లక్షల చొప్పున ఎక్ష్‌గ్రేషియాని ముఖ్యమంత్రి ప్రకటించారు. నిన్న వేర్వేరు జిల్లాల్లో సుమారుగా 50 మానభంగాలు జరిగాయి. అన్నింటికీ గత ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు తెలిపారు. ఒక్కొక్కరికి లక్షరూపాయల ఎక్ష్‌గ్రేషియా  ప్రకటించారు. గుంటూరు జిల్లాలో ఎయిడ్స్ సోకిన వారి సంఖ్య నాలుగింతలు పెరిగింది. ఒక్కొక్కరికీ ముఖ్యమంత్రి ఒక లక్ష రూపాయల ఎక్ష్‌గ్రేషియా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్  పర్యటనలో ఉన్న సోనియాగాంధీ [...]
పూర్తిగా చదవండి

సాహితీపరులతో సరసాలు -7

Telugu cbrao
Konduri Veeraraghavacharyulu కొండూరి వీర రాఘవాచార్యులు (1912-1995) సింహం గడ్డి మేస్తుందా అని కొండూరు వారి ఉవాచ. తెనాలి వి.ఎస్.ఆర్. కాలేజీలో తెలుగు పండితులుగా వుండగా, నాన్ డిటైల్డ్ చెప్పమంటే, కేసరి జీర్మ తృణము మేయునే అనేవారు. ఆవుల గోపాలకృష్ణమూర్తి యింటికి ఎప్పుడూ వస్తూ పోతుండడం వలన కొండూరుతో నాకూ పరిచయం అయింది. ఆవుల అన్ని భావాలుగల కవుల్ని, పండితుల్ని ఎలా ఆకర్షించారో నాకు తెలియదు. ఆవుల మానవ వాద
పూర్తిగా చదవండి

ప్రేమలో పడకండి - ప్రేమలో నిలబడండి..

Telugu Rama
వాలెంటైన్స్ డే సందర్భంగా.... నాకు తోచిన రెండు మాటలు.. మీతో పంచుకోవాలని అనిపించి...ఒక అమ్మాయిని గా...
పూర్తిగా చదవండి

The cup

ప్రపంచ సినిమా, సమీక్ష వెంకట్
సినిమా: The Cup దర్శకత్వం:Khyentse Norbu దేశం:ఇండియా/భూటాన్/టిబెట్ సంవత్సరం:1999 అవార్డులు: – Official Selection Directors Fortnight Cannes Film Festival – Official Selection Hong Kong International Film Festival – Winner FIPRESCI PRIZE Pusan International Film Festival – Official Selection Toronto Film Festival – Official Selection International Buddhist Film Festival కథ: అది 1998 వ సంవత్సరం. ప్రపంచ కప్ ఫుట్ బాల్ ఫీవర్ ప్రపంచమంతా వ్యాపించి వుంటుంది. ఈ ఫుట్ బాల్ ఫీవర్ భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS