అందమైన లోకమనీ “అమ్‌స్టర్‌డామ్” లా వుంటుందనీ…-1
ఇవీ తాజా కబుర్లు..., పర్యటనలు, భావాలు February 11th, 2008
…
నెదర్లాండ్స్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:00 కు అమ్‌స్టర్‌డామ్ అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగగానే తెలియని వింత అనుభూతి, మరో కొత్త దేశంలో అడుగు పెడుతున్నానని కాబోలు. ప్రపంచంలో అతి పెద్ద విమానాశ్రాయాల్లో ఇదీ ఒకటి. అయినా ఎక్కడా తప్పిపోయే ఆవకాశం లేదు లెండి. ఇమ్మిగ్రేషన్ కౌంటరుకు వెళ్ళడానికే దాదాపు 15 నిమిషాలు పట్టింది. అక్కడ పెద్దగా ప్రశ్నలు ఏమీ అడగలేదు. అక్కడి నుండి బాగేజ్ బెల్టులదగ్గరికి మళ్ళీ ఓ 15 నిమిషాలపాటు నడక. నా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి