చ. గణనములోకి వచ్చుటకు కావలెనన్న సరైన జ్ఞానమూ పనితనమున్ననూ పనికిమాలిన దారుల పోవుచుండగా కనబడి, శ్రధ్ధతో చదువుకై కృషి చేసిన క్లిష్టమైనదౌ గణితము పిండికొట్టడము కష్టము కాదని, దీక్షబూనితే వెనకడుగేయనట్టి ‘మతివీరుని’ ధాటికి గట్టి దిట్టయై కనబడు లెక్కయైన అడకత్తెరలో పడు పోకచెక్కలా తునకలు కాకమానదని త్రోవను చూపిన విజ్ఞుడా, సదా ఋణపడియుందు, నాదు అభివృధ్ధికి కారకుడా, నమోనమః పై పద్యానికి నాలుగు పాదాల మూలమిది.. చ.
పూర్తిగా చదవండి