Feb 12
Feb 12
మంది మన్నియమ్ - 5
Telugu పొద్దు
-తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం(http://www.tadepally.com/)
“మందిమన్నియం” అంటే ప్రజారాజ్యం. ఈ విషయమై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు పుస్తకం రాస్తున్నారు. ఇందులో 700 సూత్రాలున్నాయి. ఈ పుస్తకం ఆరో అధ్యాయంలో ప్రజాస్వామ్యపు స్వభావం గురించి విహంగవీక్షణం చేసారు.
ఇందులో చర్చించిన విషయాలను తాడేపల్లి వారు పొద్దు పాఠకులతో పంచుకుంటున్నారు.
ఈ వ్యాసపు ఐదు భాగాల్లో ఇది చివరిది:
———
సూత్రము - 41 : అనన్యముగా శాసన విధేయమైన పౌరావళి.
వృత్తి :
(అ) అనన్యమనఁగా మఱుతలంపు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
తెలుగు వికీపీడియా ప్రగతి - 2007
Telugu పొద్దు
-రవి వైజాసత్య
కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ముందుగా తెలుగు వికీపీడియన్లకు, తెలుగు బ్లాగర్లకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో క్రితం నెల 9వ తేదీన నాలుగవ పుట్టిన రోజు పండగ జరుపుకున్న తెలుగు వికీ గత సంవత్సర కాలంలో సాధించిన ప్రగతి గురించి ఒకసారి నెమరు వేసుకొని కొత్త సంవత్సర లక్ష్యాల గురించి తెలుసుకుందాం.
గత సంవత్సరం ప్రారంభంలో 26,000 వ్యాసాలతో భారతీయ వికీపీడియాలన్నింటిలో అగ్రస్థానములో ఉన్న తెవికీ సంవత్సరకాలంలో 12 వేలకు పైగా కొత్త వ్యాసాలను జోడించుకొని [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
అక్షరాస్యత
Telugu పొద్దు
-డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
అక్షరం అంటే నశించనిది అని అర్థం. ఒకసారి ఏదైనా రాసి ఉంచితే అది శాశ్వతంగా నిలిచిపోతుందని ప్రాచీనులు భావించారు. రాతి మీద చెక్కినవైతే నిజంగా శిలాక్షరాలే. ఈ రోజుల్లో రాయడం, చదవడం అవసరమా, కాదా అనే ప్రశ్నే తలెత్తదు. ప్రస్తుతం మన జీవితాలు గడిచే పద్ధతిని బట్టి అక్షరాస్యత ఎంతో సహజమైనదిగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఒకప్పటి సమాజం ఇలా ఉండేది కాదు. తమ అవసరాలను బట్టి మనుషులు సృష్టించుకున్న “అసహజమైన” వ్యవస్థల్లో [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
ఓ సలహా!
Uncategorized valluri
ఉదయం లేచినప్పటినుండి తిరిగి నిద్రకుపకరించే వరకు ప్రతివక్కరము ఏదో ఒక రకమైన ఒత్తడిని ఎదుర్కొంటునేవుంటాం. ఆఫీసులో పని ఒత్తడి, ప్రయాణంలో ట్రాఫిక్ ఇబ్బందులు, ఆర్ధకపరమైన, ఆరోగ్యపరమైన సమస్యలు, ఇలా ఎన్నో ఒత్తడిలు ఎదుర్కొనేవారికి చివరికి ఇంటిలో కూడా మనఃశ్సాంతి కరువైతే అంతకన్నా దుర్భర జీవితం మరొకటి వుండదు. అందుకే బయట ఎదుర్కొంటున్న సమస్యలను ఇంటికి మోసుకురాకూడదు. కాని అది పాటించేవారు తక్కువ. ఆఫీసులో ఏర్పడిన ఘర్షణ, కోపాలను ఇంటి దగ్గర భార్య మీద ప్రదర్శిస్తారు కొందరు. మరికొంతమంది [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
కరీంనగర్ చలనచిత్రోత్సవం
చిత్రోత్సవం, ప్రత్యేకం, ఫిల్మ్ క్లబ్ వెంకట్
రెండవ జాతీయ చలనచిత్రోత్సవం కరీంనగర్ లో రేపట్నుంచి మొదలు కానుంది. అసలు కరీంనగర్ లాంటి నాన్ మెట్రో సిటి లో ఒక ఫిల్మ్ క్లబ్ వుండడం,వాళ్ళు ఒక పూర్తి స్థాయి చలనచిత్రోత్సవం జరపడం చాలా సంతోషంగా వుంది.
కరీంనగర్ లో ఇలాంటి ప్రయత్నం జరగడం వెనుక చాలా మంది సినీ ప్రేమికులే వున్నారు. వారిలో ముఖ్యుడు శ్రీ వారాల ఆనంద్. ఈయన కరీంనగర్ ప్రజలకు మేలైన సినిమాలను పరిచయం చేసే ప్రయత్నంలో ఈఫిల్మ్ క్లబ్ ఏర్పడింది.
కరీంనగర్ లోని ఈ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
మనమే ఎందుకిలా ?
Uncategorized kasyap
మనమేమో
ఉడిపి హోటల్ లోనే టీ ,తాగుతాం
అయ్యర్ హోటల్ లో ఆంద్రాపెసరట్టు తింటాం
లేక పోతే ఏ పంజాబీ దాబాకో వెళతాం .
సాయంత్రం పానీపూరీ కానీ ,పావుబాజీకానీ తింటాం
మన రాజధానిలో హుర్ద్దూ గానీ,ఆంగ్లంగానీ మాట్లాడతాం
ప్రక్కరాస్ట్రం వాడంటే తగని మక్కువ .
చెన్నై ,బెంగుళ్ళూరు,పూనే లో రియల్ ఎస్టేట్లకు అదారంమనమే.
35 % ఐ.టి మంనదే !.అదిక శాతం ప్రర్యాటక అదాయానికి కారణం మనమే !
వారేమో
మన తెలుగు అక్షరం కనపడితే రంగులు పూస్తున్నారు :(
ఎందుకిలా ?
[...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
మీకు తెలుసా - గడ్డం - గత వైభవం
Telugu మురళీ కృష్ణ వలివేటి
ప్రాచీన కాలపు బాబిలోన్‌లో గడ్డాలకు గొప్ప గౌరవం ఉండేది. నిజం చెప్పాలంటే అన్ని ప్రమాణాలూ గడ్డం...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
ఒక సినిమా (బాగా నచ్చిన) సన్నివేశం
telugu cinema, సినిమా సిరి
త్రివిక్రం 'అతడు ' సినిమాలో, ప్రకాష్ రాజ్ - మొదటి సారి మహేష్ బాబు కోసం నాజర్ (ఈజీగా ఉండడానికి నటు...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
Feb 12
Hibernation అవసరం లేదనుకుంటే..
స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
ప్రస్తుతం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ స్థితిలొ ఉందో ( ఏయే ప్రోగ్రాములు, సర్వీసులు రన్ అవుతున్నాయన్నది) ఆ స్థితిలోకి తీసుకురావడానికి ఉపయోగపడే Hibernation అనే సదుపాయం పెద్దగా ఉపయోగించనివారు దాన్ని డిసేబుల్ చేసుకోవచ్చు. మీ సిస్టమ్‍లో C డ్రైవ్‍లో hiberfil.sys అనే హిడెన్ ఫైల్ గనుక ఉన్నట్లయితే మీ సిస్టమ్‍లో Hibernation ఎనేబుల్ చేసి ఉన్నట్లు భావించాలి. దీన్ని డిసేబుల్ చెయ్యడానికి Control Panel>
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
ఉచితంగా పోడ్‍కేస్ట్ అందిస్తున్న సర్వీసులు
సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
ఫ్రీ ఫైల్ హోస్టింగ్, ఇమేజ్ హోస్టింగ్, వెబ్ హోస్టింగ్, వీడియో సర్వీసులు ఎలాగైతే ఇంటర్నెట్‍ని ముంచెత్తుతున్నాయో ఈ మధ్య మీ స్వంత Podcastలను ఏ మాత్రం ఖర్చు లేకుండా ఉచితంగా హోస్ట్ చెయ్యడానికి కూడా కొన్ని వెబ్‍సైట్లు ముందుకు వస్తున్నాయి. వాటిలో www.blip.TV అనే వెబ్‍సైట్ ఒకటి. దీనికి MP3 ఫైళ్లని అప్‍లోడ్ చేసుకోవచ్చు. చక్కని ఇంటర్‍ఫేస్ కలిగిన ఈ వెబ్‍సైట్ RSS feeds ని కూడా అందిస్తుంది. ఈ సైట్‍ని
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
టీ9 కథా కమామీషు
Telugu రవి
చాలా రోజులుగా ఓ సాంకేతిక టపా రాయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది. ఇందులో, చాలా వరకు మీకు...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
అమెరికాలో ఆపసోపాలు - 26 (phone పెళ్ళి!)
అమెరికాలో ఆపసోపాలు Murali
సూరి బాబు ఆ రోజు workకి వెళ్ళగానే అంతా కోలాహలంగా ఉంది. అక్కడున్న మిగతా తెలుగు వాళ్ళంతా శంకర్రావు...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి
Feb 12
Valentine’s Day
Telugu cbrao
ఎర్ర గులాబి
వాలంటైన్ రోజు దగ్గర కొస్తుంది. మీరు, మీ ప్రియమైన వారికి, ఏమి కానుకగా ఇస్తున్నారు? రెండు ఐడియాలు చెప్తాను. వీటిలో మీకు అనువైనది ఎంచుకోవచ్చు.Wrist watch.అవునండీ, తాను Time చూసుకున్నప్పుడు, మిమ్ములను గుర్తుకు తెచ్చేది; మీ కిష్టమైన వారికివ్వవచ్చు. లేదంటే ఒక అందమైన గులాబి, ఇలాగా ఇవ్వండి. గులాబి ఎలా తయారు చేయవచ్చో, కింద వీడియో లో చూడండి. ఇంత కష్ట పడి గులాబి చెయ్యటం, ఎలా అని అనుకుంటే -
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి