కను రెప్పల కౌగిలిలో, నును సిగ్గుల లోగిలి లో…
ఇవీ తాజా కబుర్లు..., కవిత్వాలు, భావాలు, భావుకత February 13th, 2008
…
ప్రియమైన నీ,
కనురెప్పల కౌగిలిలో, నును సిగ్గుల లోగిలి లో,
కలలు కనే మనసును కాలం తో కదిపితే, కదిలే నా ఆశలు …
ఇలా,
పరుచుకున్న అక్షరాలు,
పరువపు విరి శరముల వ్రాలు..
గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో విరిసిన ఆ రాత్రి,..
నుదుట కుంకుమ బొట్టు పెట్టి,
వలపు తలపుల చీరకట్టి,
సిగ్గు పక్కన ఒగ్గి పెట్టి,
బుగ్గ చుక్కన ముద్దు పెట్టి,
గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో తడిసిన ఆ రాత్రి,..
పలకరింతలే పులకరింతలై,
నిలువరింతలే [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి