Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పొద్దులో రా(సి)నారె!

బ్లాగు admin
అక్షరాలను దూసి మలచి మాలగ జేసి తెలుగుతల్లికి వేసి ధన్యుడయ్యెను మనిషి!   (ఏంటో.. రానారెను తలిస్తేనే పద్యాలొస్తున్నాయి! పాదాలూ మాత్రలూ కూడా పెరిగిపోతున్నాయి.) వచనమైనా నిర్వచనమైనా అలవోకగా రాసుకెళ్ళిపోయే రానారె, లాగులు తొడుక్కునే టప్పటి నుండీ రాస్తున్నాడు. లాగుల నాడైనా, బ్లాగుల నాడైనా అందరిలోకీ ఆతడే ముందు! పొద్దులో అతడి బ్లాగులపై సమీక్ష చూడండి! ———————– రా(సి)నారె అనే ఈ జాబు శీర్షికను ఎక్కడి నుండి కొట్టుకొచ్చామో తెలిసిపోయింది కదా! ఊరకనే తెచ్చుకున్నా, ఏమననందుకు వారికి మా నెనరులు!
పూర్తిగా చదవండి

ప్రేమ కోసం శోధన………..

Valentine Love, తవికలు gsnaveen
చిత్రమైన దేవుడు….మనకు రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు రెండు చెవులు ఇచ్చి ..గుండెను మాత్రం తోడు వెతుక్కోమంటూ ఒంటరిని చేసేశాడు (నా స్నేహితుడు వాడికి వచ్చున మెయిల్లో…మీ రెండో గుండెనెవరికిస్తారు (ఆంగ్లంలో) ..అని ఉంటే…అది సబబుగా లేదని…నా మనస్సుకు తోచింది వ్రాసేశా) ———-౦౦౦౦::~O~::౦౦౦౦———— నేను వ్రాసిన మరికొన్ని తవికలు: మరో ప్రపంచం కోసం ఐనా మనిషి మారబోడు దేవుడా ..నీ తోటను చూడు ఏమి ఈ జీవితము….ఈలా తయారయినదేమి? ఓ రాజా!! మహీపతి!! చింతాక్రాంతులైయ్యుంటిరి ఎందు చేత?
పూర్తిగా చదవండి

రేపు మన వంతు…?

Telugu అభిషేక్ చౌదరి
బొంబాయిలో నార్త్ ఇండియన్సు విపరీతంగా డామినేట్ చేసేస్తున్నారని కుర్ర ఠాకరే ఒకాయన గగ్గోలు పెడుతున్నాడు. ఆయనకి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అని ఒక సొంత పార్టీ ఉంది. అది పెద్ద ఠాకరేగారి శివసేనకి పుట్టిన కుర్ర శివసేన. రెండు పార్టీల అజండా ఒకటే. మరాఠీ ప్రజల బాగోగులు. కుర్ర ఠాకరే గగ్గోలు వెనక చాలా గొడవుంది. బొంబాయిలోనే కాదు మహారాష్ట్రలో ఎక్కడికి పోయినా హిందీవాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది. ఇది వాస్తవం. వాళ్ళ సంఖ్య లోకల్ మరాఠీల సంఖ్యతో పోలిస్తే తక్కువే గాని జాతీయభాష పేరుతో వాళ్ళు చెలాయించే రౌడీయిజం జులుం మాత్రం భరించ శక్యం కాకుండా ఉంది. ఈ దేశానికంతా కలిపి హిందీవాళ్ళొక్కళ్ళే చట్టబద్ధమైన ప్రథమ తరగతి పౌరులైనట్టూ మనమంతా ఎక్కణ్ణుంచో వచ్చి సరైన వీసాలూ పాస్‌పోర్టులూ లేకుండా  ఇండియాలో జొరబడ్డ అక్రమ జనాభా అయినట్లూ వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ చూస్తే నాకెక్కడో కాలిపోద్ది.     నా మటుకు నేను ఠాకరే వ్యవహారం ఏదో రాజకీయం అని మాత్రం అనుకోవడం ల్యా. నిజంగానే అతను చెబుతున్న సమస్యలన్నీ హిందీవాళ్ళతో మరాఠీ ప్రజలు ఎదుర్కుంటున్న మాట వాస్తవం. అణుమాత్రమైనా అతిశయోక్తి ...

తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!

telugu cinema, కృష్ణ మహేశ్ బాబు, తెలుగు సినిమా, భారతీయ సినిమా, విశ్లేషణ రాకేశ్వర రావు
ఉపోద్ఘాతోపోద్ఘాతము ఈ టపా నేనేప్పుడో నా సొంత బ్లాగులో వ్రాసాను. ఈ టాపా ఎంత హిట్టైయ్యిందంటే, ఇది చూసి ‘నవతరంగం వేంకట్’ గారు నాకు నవతరంగంలో వ్రాయడానికి అవకాశం ఇచ్చారు. హాస్యాన్ని ప్రక్కన పెడితే, నేను అప్పట్లో అమెరికా నుండి తిఱిగి వచ్చాక తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తున్న కాలంలో వ్రాసిన టపా ఇది. అసలు వ్రాసింది ౧౬-౦౯-౨౦౦౭, అప్పటికీ ఇప్పటికీ కొన్ని విషయాలు మారవచ్చు. కానీ నేను ఎటువంటి మార్పులూ చేయకుండా యథాతథం ఇక్కడ ప్రచురిస్తున్నా. ఆఖరి [...]
పూర్తిగా చదవండి

కళ్ళికోట కథాకేళి

కథలు దైవానిక
గమనిక: ఈ కథలో పాత్రలు సంఘటనలు కేవలం కల్పితాలు. ఎవరిని ఉద్దేశించినవి కావు. ఎవరికయినా ఉద్దేశించ...
పూర్తిగా చదవండి

దత్తన్న బహిరంగ లేఖలు

eenadu_sridhar CH Gowri Kumar
ఇవాళ ప్రేమికుల దినోత్సవం సార్‌. ప్రేమలేఖ రాయండి, దాన్నైనా సీఎంగారు చదవచ్చు!.
పూర్తిగా చదవండి

వంటలు - రైస్ కేక్

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:ఉడికించిన అన్నం - మూడు కప్పులు (కాస్త ముద్దయ్యేలా ఉడికించినది). పచ్చిమిర్చి ...
పూర్తిగా చదవండి

Track web

ముఖ్యమైనవి రోహిణి కుమార్
Powered byIP2Location.com
పూర్తిగా చదవండి

వ్యక్తిత్వ వికాసం - స్నేహం

Telugu మురళీ కృష్ణ వలివేటి
అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. ఆ పద ధ్వనే అలౌకికానందాన్ని ఇస్తుంద...
పూర్తిగా చదవండి

మీకు తెలుసా - కల్తీలను కనిపెట్టండి

Telugu మురళీ కృష్ణ వలివేటి
ఆహార వస్తువులను కల్తీ చేయడం నేరం. కల్తీ పదార్ధాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఖనిజ తైలంతో కల్త...
పూర్తిగా చదవండి

చిరుత

తెలుగు పాటల సాహిత్యo రోహిణి కుమార్
ప|| ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే ఇంతలో కళ్ళముందుకే వచ్చావే నో నో అనుకొంటూనే స్లోగా చెడిపోయానే లవ్లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా నడిచే నెలవంక చూస్తే నీవంక నిదరే రాదింకా  ఆ ఆ ఆ నో నో అనుకొంటూనే స్లోగా చెడిపోయానే లవ్లో పడిపోయానే మేరి ప్యారి మెహబూబా  లైలా జర దిల్దే లైలా మేరే దిల్మే కొయ్లా    చ || ఇంత గొప్ప అదృష్టం వెంట పడి [...]
పూర్తిగా చదవండి

నంది బహుమతులు

భారతీయ సినిమా, వార్త మంజుల
ఇప్పుడే వీటి గురించి చదివాను. ఉత్తమచిత్రం బొమ్మరిల్లు. ఉత్తమ నటుడు నాగార్జున మరి ఉత్తమ దర్శకుడు శెఖర్ కుమ్ముల. నేను రామదాసు చిత్రం చూడలేదు. కాని ఆ చిత్రం pictures చూశాను. కనీసం వేషధారణ విషయంలొ కూడ శ్రధ్ధ తీసుకోని వాడికి ఉత్తమ నటుడి బహుమతి ఏమిటి? ఇకపోతే బొమ్మరిల్లు. ఆ చిత్రం చివరి వరుకు కూడా కూర్చొలేకపోయాను. కొంతసేపు ఆ హీరొయిను పాత్ర mentally retarded ఎమో అనుకున్నను కాని కాదు. అది ఉత్తమ చిత్రం. [...]
పూర్తిగా చదవండి

ధన్యవాదాలు!

Telugu Murali
నా అమెరికాలో ఆపసోపాలు ఓపికగా చదివిన వారందరికీ -- Comments రాసే సమయాన్ని వెచ్చించిన వారికి మరీ మరీ -- క...
పూర్తిగా చదవండి

నవతరంగంలో ఫిబ్రవరి నెలలో ఇప్పటివరకూ వచ్చిన వ్యాసాలు

తెలుగు, సినిమా Venkat Siddareddy
నేను విన్న మన పాటలు గమనిక: ఈ అభిప్రాయాలు నేను నాకు తెలిసినంతలో గమనించినంతలో కలిగినవి మాత్రమే. వీటిలో పొరపాట్లు కూడా ఉండవచ్చు…బహుశా కాలం గడిచే కొద్దీ (rather, వయసయ్యే కొద్దీ) ఇక్కడన్న అభిప్రాయాలు మారొచ్చు కూడా. కనుక, ఇలా నాలుగు భాగాలు ఎలా చేస్తారు మీరు? నువ్వెవరు చెయ్యడానికి? వంటి ప్రశ్నలేస్తే జవాబులకోసం ఎదురుచూడొద్దని మనవి చేసుకుంటూన్నా. ఇక నా క్లాసిఫికేషన్ కి ప్రాతిపదిక అంటారా - నేను చూసిన సినిమాలలో పాత-కొత్త అని … కరీంనగర్ చలనచిత్రోత్సవం రెండవ [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS