Feb 17
Color of Paradise
ప్రపంచ సినిమా, విశ్లేషణ, సమీక్ష మంజుల
దేశం:ఇరాన్
దర్శకుడు: మజిద్ మజిది
కాలం:1999
ఇరాన్ దేశం ప్రపంచానికి కొన్ని చక్కటి దర్శకులని ఇచ్చింది. వారిలో నేను చూసిన వారు ఇద్దరు. ఒకరు అబ్బస్ ఖిరొత్సమి మరొకరు మజిద్ మజిది. ఈ ఇద్దరిది ఎవరి శైలి వారిదే.
ఈ చిత్రం ఒక అంధుల పాఠశాలలో మొదలవుతుంది. పిల్లల పరిక్షలయిపోయి ఇంటికి వెళ్ళదానికి ఎదురు చూస్తూంటారు. వారిలో మొహమ్మద్ ఒకడు. అతడికి అందరి పిల్లల్లనే ఉత్సాహం ఎక్కువ. మంచి దయగలవాడు కూడాను. అంధుడైనా ఎవరి మీదా ఆధారపడకుండా అన్ని పనులు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి