ఎవడు ఎవడు…పోగొట్టెను నా మెదడు
చంద్రబోసు, నా సోది మరియు సొద, పాటలు, రుచులు-అభిప్రాయాలు, సాహిత్యం..., సినిమా February 18th, 2008
ఈ మధ్య ఓ అమ్మడు నాకు కాఫీ కలిపేవాడు, అంట్లుతోమేవాడు మొగుడుగా కావాలి అంటూ పాడుతూ తెగ ఊదరగొడ్తోంది. షరతుల పెళ్ళికొడుకుల తర్వాత షరతుల ఆడపిల్లల్ని వెతుకుతున్నానేమో, ఈ అమ్మడి బాధేంటో చూద్దామని ఆ పాట సాహిత్యాన్ని ఓ చూపు చూశా. అంతే, ఆ సాహిత్యపు విలువలకి దిమ్మ పూర్తిగా తిరిగి కళ్ళు బైర్లు కమ్మాయి.
ఈ మధ్యే మన రాకేశ్వరుడు నవతరంగంలో సినిమాల హీనస్థితి గూర్చి రాశారు. ఇది దిగజారుతున్న సినీ సాహిత్యానికి మరో ఉదాహరణ. ఏమాటకామాటే, రాసిన [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి