Can't see Telugu? Learn here. More Questions? Ask here.

Zhou Yu’s train

World cinema, china, gongli, zhou yu's Train, ప్రపంచ సినిమా, వివిధ ప్రసాద్ సామంతపూడి
Last night, I watched it again Chinese film, Zhou Yu’s train Actress Gongli played dual role She always  steals my soul Director Sun Zhou brilliantly opens Doors to a mystical world for us Along with Zhou Yu, we too travel Why art and science sometimes quarrel? Is she torn between poet and doctor? Is there any way left to her? Her heart, Zhou Yu will [...]
పూర్తిగా చదవండి

ప్రేమికులా?… ఐఎల్‌పీలో చేరండి

Telugu శ్రీనివాసకుమార్
అతనూ ఓ భగ్న ప్రేమికుడే ! ప్రేమించిన పాపానికి కుటుంబానికి దూరమై, అవమాన భారాన్ని మోసినవాడే ! అంద...
పూర్తిగా చదవండి

నేను ఎవరో చెప్పుకోండి చుద్దాం

Telugu P S Ravi Kiran
ఇది ఏమిటో తెలుసుకోవాలంటే ఫొటొమీద క్లిక్ చెయ్యండి.తన గుడ్లను జాగ్రత్తగా కాపలాకాస్తున్న ఈ సాల...
పూర్తిగా చదవండి

లోహాలు (కన్నడ)

కన్నడ శ్రీనివాసకుమార్
కన్నడ భాషలో లోహాల గురించి తెలుసుకుందాం... కన్నడ ఉచ్ఛారణ తెలుగు ఆంగ్లం ಉಕ್ಕು ఉక్కు ఉక్క...
పూర్తిగా చదవండి

ఏమో?

Uncategorized lalithag
మంచి పాట వినడం కోసం మౌనం వహించాను కమ్మని కల కోసం కనులు మూసుకున్నాను పాట విని పరవశించి నేనూ పాడగలనేమో? కళ్ళు తెరిపి ఆ కల నన్ను నడిపించ గలదేమో ?
పూర్తిగా చదవండి

అద్వైతం

Uncategorized lalithag
సంగీతాన్ని ఆస్వాదించేందుకు సభలో నిశ్శబ్దం కావాలి కమ్మని కల కావాలంటే కళ్ళు మూసుకోవాలి ఇద్దరొకటి కావాలంటే తనను తా మరవాలి చిత్త శాంతి కావాలంటే చింతన చేయాలి ఆత్మే పరమాత్మైతే త్యాగమే మోక్షమౌతుంది నీ త్యాగ ఫలం నిన్నే చేరుతుంది
పూర్తిగా చదవండి

మైక్రోసాఫ్టు పన్నాగం

Technology, తరలము, పద్యం Giri
ఇది చదవండిత. చదువుసంధ్యల మున్గితేలుతు సాఫ్టువేరులు వాడగా (బదులు డబ్బులు లాగుదామని మడ్డియోచన మానితే) వదివి వేసిన వారలందరు వాడుకొందురు తేరగా, ముదిరిపోదురు వాటిలోబడి, మంచి రాబడి వారిచే కుదిరిపోవును ముందుముందిక, కొక్కెమే ఇది భేషుగా
పూర్తిగా చదవండి

గూగుల్ పేజ్‌ ర్యాంకు

Google, pagerank, సరదాకి శ్రవణ్
నా బ్లాగుకి గూగుల్ పేజ్‌ర్యాంకు 4/10. నా పేజీకి యెవరు లింక్ చేస్తున్నారబ్బా.
పూర్తిగా చదవండి

అశ్రునివాళి

నివాళి జాన్‌హైడ్ కనుమూరి
శ్రీ దయాకిరణ్ (५.४.१९५७ - १४.२.२००८ ) డైరెక్టర్ , ఫెనోప్లాస్ట్ లిమిటెడ్, సికింద్రబాద్ నడుస్తూ ...
పూర్తిగా చదవండి

సరదా సమాధానాలు… II

భాగ్యనగర్ భాతఖాని నంద
    *         *        *         *            *         *        *        *         *        *         *            *         *        *     *       *           *      *            *            *              * *       *           *      *            *            *              * *            *              *              *             *         *           *
పూర్తిగా చదవండి

మూలస్థంభాలు నేలకొరుగుతున్నాయి

రాష్ట్రీయం, సామ్రాజ్యవాదం Dil
 నేను గతంలో రాసిన ఒక పోస్టులోనివీ మాటలు… “మన నేతలకు ప్రతిపక్షంలోకి రాగానే ప్రజల కష్టాలు బాగా అర్థం అవుతాయి. అనేకానేక సమస్యలను తీసుకుని రోడ్డెక్కుతారు, ధర్నాలూ, రాస్తారోకోలూ, సభలూ ఓహ్! ఒక్కటేమిటి తమ చివరి రక్తపు బొట్టువరకూ ప్రజాశ్రేయస్సుకే అంకితమని ప్రతినలు పూనుతారు. కుర్చీ దక్కగానే సీన్ రాత్రికి రాత్రే మారిపోతుంది. అప్పుడు వారు చెప్పేవారు, ప్రజలు వినేవారు అవుతారు. అభివృద్ధి జరగాలంటే ప్రజలు “త్యాగాలకు సిద్ధం కావాలని” పిలుపులిస్తారు, “మైండ్ సెట్ మార్చుకోవాలని” సలహాలిస్తారు, ప్రజాసమస్యలు [...]
పూర్తిగా చదవండి

సాహితీపరులతో సరసాలు -8

Telugu cbrao
Kaloji Narayana Rao Image Courtesy:Prajakala కాళోజి నారాయణరావు (కాళన్న) (1914-2002) ప్రభుత్వ టెర్రరిజాన్ని విమర్శించే మీరు పద్మ విభూషణ్ ఎందుకు పుచ్చుకున్నారని అడిగాను. కాళోజి అందుకు సంజాయిషీ కథ చెప్పారు. వరంగల్లులో వుంటున్న తనకు ప్రధాని పి.వి. నరసింహారావు నుండి ఫోను వచ్చిందట. ఇంట్లో ఫోను లేనందున, కలెక్టరేట్ కు ఫోను చేసి పిలిపించమన్నారట. డెఫ్యూటి కలెక్టర్ జీపులో వచ్చి కలెక్టర్ గారు
పూర్తిగా చదవండి

పొద్దు గురించి చెబుతున్నారు

పొద్దు admin
ఉగాది వస్తోందని, కోయిల ముందే కూస్తోంది. రాబోయే ఉగాది సాహితీ సందడికి గాను తమ తమ పాళీలు నూరమని రచయితలకు, బ్లాగరులకు చెబుతున్నారు పొద్దు సంపాదకుడు దేవరపల్లి రాజేంద్ర కుమార్, తమ సంపాదకీయంలో. పొద్దు సంపాదకవర్గం తమకూ ఓ పేజీ ఉండాల్సిన సమయం వచ్చిందని గ్రహించింది. ఇక నుండీ సంపాదకీయం పేజీ సంపాదకులకే.. మొదటిపేజీ ఇక కేవలం మొదటి పేజీ అంతే! చినుకు కోసం రైతు చూసే ఎదురుచూపుల వ్యథను వివరిస్తున్నారు జోగధేను స్వరూప్ కృష్ణ [...]
పూర్తిగా చదవండి

ఈ వారం సిధ్ద — బుద్ధ (18-ఫిబ్రవరి-2008)

ఈ వారం సిధ్ద -- బుద్ధ విహారి
"ఏంట్రా అలా దిగులుగా వున్నావు?" "ఏం లేదయ్యా ఏం చెప్పమంటారు. ఇన్నాళ్ళు చక్కగా గిలిగింతలు పెట్టే అమెరికాలో అపసోపాలు టపా అయిపోయింది." "దానికెందుకు ఏడవటం మురళీ బ్లాగునుండి మళ్ళీ ఇంకో సీరియల్ మొదలవుతుందిలే అంతవరకు అదిగో ఈ జెమినీలో వచ్చే దైవ భక్తి సినిమా 'అమ్మోరు మట్టి' అనే సీరియల్ చూడు." "అయ్యగారు, నా మీదేమన్నా కోపముంటే తిట్టండి కొట్టండి అంతే కానీ నన్నలాంటి టి.వి. సీరియళ్ళు చూడమని హింసించకండి"
పూర్తిగా చదవండి

పిల్లల పాటలు - చేత వెన్న ముద్ద…

Telugu మురళీ కృష్ణ వలివేటి
చేత వెన్న ముద్ద - చెంగల్వ పూదండబంగారు మొలత్రాడు - పట్టుదట్టిసందిట తాయత్తులు - సిరిమువ్వ గజ్జలు...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS