ఈమధ్య నాకు బాగా తెలుగు చేసింది
తెలుగు February 20th, 2008
ఇదేంటి తెలుగు చేయడమేంటి అనుకుంటున్నారా? ఈ మధ్య జలుబు చేసినట్లే తెలుగు చేసింది. జలుబు లక్షణాలు మనందరికీ తెలుసు. ముక్కులోంచి నీరుకారడం, తుమ్ములు... ఇలాంటివి. కానీ తెలుగు చేస్తే వ్యాధి లక్షణాలు మనని కలిసిన వాళ్ళలో కనిపిస్తాయి. వ్యాధి లక్షణాల తీవ్రత ఆయా వ్యక్తులు మనతో ఎంతసేపు మాట్లాడారు, ఎంత మొహమాటస్తులు అనే వాటికి అనులోమానుపాతంలో ఉంటుంది. అలాగే వారికీ మనకీ ఉన్న సంబంధబాంధవ్యాలని బట్టి కూడా ఉంటుంది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి