Kitchen Confidential
Books, చంపకమాల, పద్యం February 20th, 2008
చ. కళకళలాడు వంటగది, కమ్మటి వాసనలంతటా, భలే!
తళతళలాడు గిన్నెలు, నిదానముగా పని సాగుతూ భలే
సులభముగా ఫలారములు, శుభ్రముగా రుచులందునే సదా
“నిలబడి పాలు తాగెదము” నెమ్మదిగా, పరుగెందుకోయ్, వృధా?
..అంటూ దూరదర్శనిలో షెఫ్ఫులని, వారి వంటగదులని, వాళ్ళ వంట సామానుని చూసి హోటళ్ళ గురించి లొట్టలేసే వారు లేకపోలేదు. కానీ, నిజజీవితపు పూటకూళ్ళ వంటగదుల నిజాలు ఎంత నిష్ఠూరంగా ఉంటాయో తెలుసుకోవాలంటే ఆంతనీ బూర్డేఁ రాసిన
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి