Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కథ చెప్తా వింటారా?

Nature, Story, Wild life cbrao
ఎండిన పసుపుపచ్చ గడ్డి, ఎత్తైన ఆకుపచ్చ గడ్డి,పులిని కనపడనీయవు. పులి వేటకు, ఆకస్మిక దాడి చెయ్యటానికి అనువైన ప్రదేశం ఇది. Photo: cbrao జిం కార్బెట్, కుమాయున్ అడవుల మధ్య వున్న, చిన్న గ్రామంలో నివసించే వాడు.ఒక రోజు, ఇద్దరు వ్యవసాయదారులు, అతని వద్దకు వచ్చి, నార్సింగ్ పై, పులి దాడి చేసి గాయ పరచిందనీ, అతని ఎడమ తొడ భాగాన్ని తినివేసిందనీ,అతని శవం చెరువుకావల పొదల్లో కనుగొన్నామని చెప్పారు. అంతకు మూడు
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా-Myth and the Reality

లంకెలు వెంకట్
ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాల గురించి అందులో తనకి నచ్చిన నచ్చని అంశాల గురించి శ్రవణ్ తన బ్లాగు శ్రావణం లో ఇలా అంటున్నారు. “సిరా” లాంటి సినిమా కిచ్చే విలువ ఎలాగూ ఇస్తాం, కాని అన్ని సినిమాల్నీ ఇట్టా తీస్తే సినిమా(మనకి సంబంధించి నంత వరకూ) కి వున్న basic purpose అయినటువంటి ఎంటర్తైన్మెంట్ మిస్ అయిపొతాముకదా! అయినా మంచి సినిమాలు రావట్లేదని ఎవెరన్నారూ…”బొమ్మరిల్లు” నచ్చని తెలుగువాళ్ళు ఉంటారా(60 దాటని వాళ్ళు). అయినా ఓ కత్తిలాంటి ఆర్ట్ [...]
పూర్తిగా చదవండి

నవ్వుకుందాము

నవ్వు నాలుగు విధాల... valluri
ఇద్దరు స్నేహుతుల సంభాషణ:  ”ఎన్నడు లేనిది నువ్వు కర్మ సిద్దాంతాన్ని నమ్ముతున్నవేమిటి?” “అనుభావపుర్వకముగా తెలుసుకున్నాక నమ్మక తప్పటం లేదు” “ఏమిటానుభావం?” “ఇంకేమిటి - పెళ్లి” డాక్టర్-రోగి సంభాషణ: “చెప్పండి? ఏమిటి మీ సమస్య?” “ఏం లేదు! నా భవిష్యత్తు గురించి ఒకటే బెంగ” “మరేంపర్లేదు! నా దగ్గర మంచి ట్రీట్`మేంట్ వుంది. ఓ సంవత్సరంపాటు తీసుకుంటే చాలు. ఇక నా ఫీజు నెలకి వెయ్యి రుపాయలు చొప్పున అవుతుంది.” “మీ భవిష్యత్తు సరే! నా భవిష్యత్తు సంగతి ఏమిటని?” ఆఫిసరు-లేడి కర్క్ మద్య సంభాషణ:”ఆఫిసులో నవలలు చదవటానికా నీకు జీతం ఇస్తున్నది?”"లేదు [...]
పూర్తిగా చదవండి

ఆహా … మంచి శుభవార్త

కబుర్లు శ్రీ
రెండు రోజుల ముందు మిత్రుడు ప్రసాద్ సామంతపూడి అందించిన సాంకేతిక సమచారంతో ఇపుడు నేరుగా బ్లాగు ...
పూర్తిగా చదవండి

తెలుగు సినిమా - Myth and The Reality

Telugu, Uncategorized, films, navatarangam, తెలుగు గుంపులు, రాజకీయాలు, సరదాకి, సినిమాలు శ్రవణ్
నేను సినిమాలు చూస్తాను; కాని బ్లాగుల్లో బాగా విశ్లేషించి రాసేంత “సినిమా” నాకు లేదు. ప్రతీ తెలుగు బ్లాగులోనూ సినిమాల గురించి అడపాతడపా రాస్తూనే వుంటారు(రాశి పరంగా మరియు వాసి పరంగా). సినిమాల గురించి రాయక పోతే వాళ్ళు తెలుగు వాళ్ళేలా అవుతారూ? వాళ్ళ విశ్లేషణలు నచ్చినా కొన్ని విషయాల్లో నేను ఏకీభవించలేక పోయాను. ఎప్పణ్ణించో దాన్ని కక్కేద్దామంటే టైము దొరకలా. ఇదో ఇప్పటికి కుదిరింది. కొంత మంది అంటుంటారు, “కొంపలు మునిగిపోతున్నై, తెలుగు సినిమా నాశనమై పోతూన్నది [...]
పూర్తిగా చదవండి

కెసిఆర్ దానికి కారణం

Telugu భాస్కర్ రామరాజు
నక్సలైట్ల సమస్యకు ఆంధ్రా పాలకులే కారణం :కెసిఆర్మాఇంట్లో దున్నపోతు ఈనింది:కెసిఆరే దానికి కార...
పూర్తిగా చదవండి

Singapore wins Youth Olympics 2010 bid

Singapore, పద్యం, శార్దూలం Giri
నిర్వహణ విషయం గురించి సింగపూరుని.. శా. కాస్కో, ఓ చిరు దేశమా, ఎదురు రాగానే సరా గొప్పగా ఆస్కారమ్మిక లేదులే గెలువ, నీకా మోజు తీరేట్లుగా చూస్కో చిత్తుగ పిండికొట్టెదములే చూస్తుండగానే, అనెన్ మాస్కో, గెల్వగ చూచి తొట్టతొలి యవ్వనంపొలంపిక్కులన్*. కానీ అలా జరగలేదు. సింగపూరు చిన్నదైనా ప్రజాబాహుళ్యంలో ఈ ఆటలు నిర్వహించాలన్న తపన చూసి ఒలంపిక్కు కమిటీ వారు మాస్కోని వదిలి సింగపూరునే ఎన్నుకున్నారు. మాస్కోవాళ్ళు
పూర్తిగా చదవండి

Dual Core కి Core2Duo కి తేడా ఏమిటి??

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. రెండు సిపియులతో కూడిన ఏ ప్రాసెసర్‍నైనా Dual Core శ్రేణికి చెందినదిగా చెప్పుకోవచ్చు. అంటే Dual Core అనేది ప్రాసెసర్ మోడల్ కాదు. ప్రాసెసర్ ప్యాకేజింగ్ టెక్నాలజీ అన్నమాట. Pentium D, Core Duo, Core2Duo, Athlon X2 వంటి వివిధ రకాల ప్రాసెసర్లు ఈ డ్యూయల్ కోర్ టెక్నాలజీని అనుసరించి రూపొందించబడుతున్నాయి. వీటిలో Core Duo అనేది మొదటి తరం ప్రాసెసర్ కాగా Core2Duo అనేది
పూర్తిగా చదవండి

వంటలు - మసాల బీన్స్

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:సోయా చిక్కుళ్ళు - 150 గ్రా.ఉల్లిపాయలు - 80 గ్రా.టమాట - 40 గ్రా.వెల్లుల్లి - 20 గ్రా.అల్...
పూర్తిగా చదవండి

ఇక అశ్రద్ధ చేయవద్దు

రక్షణ నల్లమోతు శ్రీధర్
తమ కంఫ్యూటర్ సెక్యూరిటి పట్ల చాలామంది ఉదాసీనత కనబరుస్తుంటారు. ఎప్పటికప్పుడు మనం రెగ్యులర్‍గా వాడే అప్లికేషన్ ప్రోగ్రాములకు సంబంధించి సెక్యూరిటీ ఫిక్స్ లు లభిస్తున్నా అవేమి తమకు అవసరం లేవన్నట్లు నెట్‍లో ఏ సైట్లని బడితే వాటిని స్వేచ్చగా ఓపెన్ చేస్తుంటారు. Mpack పేరిట ఇటీవల రష్యన్ హ్యాకర్లు, ఓ హ్యాకింగ్ ప్యాకేజిని రూపొందించి, అనేక ఆన్‍లైన్ సైట్లని హైజాక్ చేసారు. అలాగే ఈ ప్యాక్‍ని ఇతరులకు
పూర్తిగా చదవండి

వేరే ప్రదేశంలో పిసిని మోనిటర్ చేయడానికి

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
వేరే ప్రదేశంలో ఉన్న కంప్యూటర్లో కీబోర్డ్ ద్వారా టైప్ చేసే ప్రతి అక్షరాన్ని రికార్డ్ చేసి ఇ-మెయిల్ అడ్రస్ ద్వారా మనకు తెలిపే సాఫ్ట్ వేరే Data Doctor Advanced Keylogger. ఈ ప్రోగ్రామ్ రిమోట్ కంఫ్యూటర్‍ప్జై ఇన్‍స్టాల్ అయిన తర్వాత ఆ సిస్టమ్‍లో దాగి ఉండి, ఆ పిసిపై పని చేస్తున్న యూజర్ టైప్ చేసే ప్రతి కీని, పాస్ వర్డ్ లను, చాటింగ్ సంభాషణలను, ఓపెన్ చేసే వెబ్ పేజీల వివరాలను రికార్డ్ చేసి మనకు
పూర్తిగా చదవండి

అంజి, నేను at అమ్‌స్టర్‌డామ్

Telugu పొద్దు
-ప్రసాదం (http://prasadm.wordpress.com/) గతంలో నేను ఉద్యోగం వెలగబెట్టిన ఒకానొక సంస్థలో నిప్పు అప్పలసామి లాంటి మా ప్రాజెక్టు మేనేజర్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో నేను కూడా ప్రాజెక్ట్ మేనేజర్ అవడంతో నా పరిస్థితి తంతే గారెల బుట్టలో పడ్డట్టుగా కనిపించినా, నేను పడింది పాముల పుట్టలో అని నాకు తొందరగానే అర్థమైంది. క్లయంట్ దగ్గర నుండి షెల్లింగ్ తప్ప బిల్లింగ్ రాని ప్రాజెక్టు నాకు తగిలించారు. ఎటుతిరిగీ పడింది పాముల పుట్టలోనే కదా అని కత్తి కాంతారావ్ లా [...]
పూర్తిగా చదవండి

ప్రెసిడెంటు బరాక్ ఒబామా

అమెరికా నేల, ఏవైనా nagaraja
2007 నవంబరు/డిసెంబరు నెలల నుండి ఇప్పటి వరకు బ్లాగులను కూడా పట్టించుకోకుండా, నేనూ రోజూ చేసే పని ఏదైనా ఒకటి ఉన్నదంటే అది అమెరికాలోని డెమాక్రటిక్ పార్టీలో ఏం జరుగుతుందో చూడటం, బరాక్ ఒబామా ఏమన్నాడో, ఆయనను గురించి అందరు ఏమన్నారో అని వెతకడం వేల కొద్ది కామెంట్లను చదవడం. ఆయనకంటే ఎక్కువ ఆందోళన, సంబరం పడటం. నా అదృష్టం కొద్దీ మా ఆవిడకు కూడా రాజకీయ చైతన్యం ఉంది గనుక టీవీకి కేటాయించిన సమయానికి ఇబ్బంది [...]
పూర్తిగా చదవండి

ప్రెసిడెంటు బరాక్ ఒబామా

అమెరికా నేల, ఏవైనా నాగరాజా
2007 నవంబరు/డిసెంబరు నెలల నుండి ఇప్పటి వరకు బ్లాగులను కూడా పట్టించుకోకుండా, నేనూ రోజూ చేసే పని ఏదైనా ఒకటి ఉన్నదంటే అది అమెరికాలోని డెమాక్రటిక్ పార్టీలో ఏం జరుగుతుందో చూడటం, బరాక్ ఒబామా ఏమన్నాడో, ఆయనను గురించి అందరు ఏమన్నారో అని వెతకడం వేల కొద్ది కామెంట్లను చదవడం. ఆయనకంటే ఎక్కువ ఆందోళన, సంబరం పడటం. నా అదృష్టం కొద్దీ మా ఆవిడకు కూడా రాజకీయ చైతన్యం ఉంది గనుక టీవీకి కేటాయించిన సమయానికి ఇబ్బంది [...]
పూర్తిగా చదవండి

ఙాపకాలు

Telugu Purnima
ఒక రోజు ఫిసిక్స్ క్లాసులో ఎదో మాటల మధ్యలో, "గంగా నదిలో పూజ చేసిన సామాగ్రి అంతా వేస్తారు; గంగలో చ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS