Singapore wins Youth Olympics 2010 bid
Singapore, పద్యం, శార్దూలం February 22nd, 2008
నిర్వహణ విషయం గురించి సింగపూరుని..
శా. కాస్కో, ఓ చిరు దేశమా, ఎదురు రాగానే సరా గొప్పగా
ఆస్కారమ్మిక లేదులే గెలువ, నీకా మోజు తీరేట్లుగా
చూస్కో చిత్తుగ పిండికొట్టెదములే చూస్తుండగానే, అనెన్
మాస్కో, గెల్వగ చూచి తొట్టతొలి యవ్వనంపొలంపిక్కులన్*.
కానీ అలా జరగలేదు. సింగపూరు చిన్నదైనా ప్రజాబాహుళ్యంలో ఈ ఆటలు నిర్వహించాలన్న తపన చూసి ఒలంపిక్కు కమిటీ వారు మాస్కోని వదిలి సింగపూరునే ఎన్నుకున్నారు. మాస్కోవాళ్ళు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి