Feb 24
“చేయెత్తి జైకొట్టు తెలుగోడా!”
ఎందరో మహానుభావులు... valluri
సచీదేవి గారి వ్యాఖ్యలో “వెలికి తీద్దాం ఓకనాటి ప్రాభవం; తెలుగువారమని గర్వంగా చాటుదాం” అన్నవాక్యం స్పుర్తితో, నాటి పరిస్థితులకి, నేటి సమకాలీన రాజకీయలకి దర్పణం పట్టిన ‘వేములపల్లి శ్రీకృష్ణ’ గారి రచన
“చేయెత్తి జైకొట్టు తెలుగోడా!” ఇక్కడుంచుతున్నాను. ముఖ్యంగా చివరి రెండు పద్యాలు గమనించండి, ప్రస్థుతం ప్రభలుతున్న ప్రాంతీయవాదనికి అచ్చుగుద్దినట్లు సరిపొతున్నాయి.
చేయెత్తి జైకొట్టు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా!
సాటిలేని జాతి - ఓట మెరుగని కోట
నివురుగప్పి నేడు - నిదురపోతుండాది
జైకొట్టి మెల్కోలుపు తెలుగోడా!
గతమెంతో ఘనకీర్తి గలవోడా! || చేయెత్తి ||
వీర రక్తపుధార - వారబోసిన సీమ
పలనాడు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి