ఒబామాకు ఆర్ధిక సహాయం
అమెరికా నేల, ఏవైనా February 24th, 2008
బరాక్ఒబామా.కాం సైటు మీద ఒక తెలుగు పేజీ తయారుచేసుకున్నాను. ఒక ఉడతా-భక్తి-సాయం చేసి అమెరికా తెలుగు వారికి, కొందరు ఇండియా వారికి వేగు (ఈమెయిలు) పంపించాను. అయితే నేను తయారు చేసిన పేజీలో తెలుగు బాగానే కనపడుతున్నా, వేగు మాత్రం ఈ క్రింది విధంగా చేరిందనుకుంటాను:
&3118;&3135;&3108;&3149;&3120;&3137;&3122;&3134;&3120;&3134;,
&3118;&3112;&3093;&3135; &3077;&3118;&3142;&3120;&3135;&3093;&3134; &3098;&3093;&3149;&3093;&3103;&3135;
దీన్ని డీకోడ్ చేసి చదవాల్సిన అవసరం లేకుండా, నేను పంపిన వేగును ప్రచురిస్తున్నాను.
“మిత్రులారా,
మనకు అమెరికా చక్కటి ఉద్యోగాన్ని, అందమైన అనుభూతులను ఇచ్చింది. ఎందరో చిన్నారి తెలుగు పౌరులకు అమెరికా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి