బరాక్ఒబామా.కాం సైటు మీద ఒక తెలుగు పేజీ తయారుచేసుకున్నాను. ఒక ఉడతా-భక్తి-సాయం చేసి అమెరికా తెలుగు వారికి, కొందరు ఇండియా వారికి వేగు (ఈమెయిలు) పంపించాను. అయితే నేను తయారు చేసిన పేజీలో తెలుగు బాగానే కనపడుతున్నా, ఈమెయిలు మాత్రం ఈ క్రింది విధంగా చేరిందనుకుంటాను: మిత్రులారా, మనకి అమెరికా చక్కటి దీన్ని డీకోడ్ చేసి చదవాల్సిన అవసరం లేకుండా, నేను పంపిన వేగును ప్రచురిస్తున్నాను. “మిత్రులారా, మనకి అమెరికా చక్కటి ఉద్యోగాన్ని, అందమైన అనుభూతులను ఇచ్చింది. ఎందరో చిన్నారి తెలుగు పౌరులకు అమెరికా [...]
పూర్తిగా చదవండి