Can't see Telugu? Learn here. More Questions? Ask here.

పొద్దులో ’నవతరంగం’ గురించి

ప్రత్యేకం వెంకట్
గతంలో అంతర్జాలంలోని తెలుగు బ్లాగులు, బ్లాగర్లను పరిచయం చేసిన ప్రముఖ అంతర్జాల పత్రిక ’పొద్దు’, ఈ నెల అంతర్జాలంలోని తెలుగు పత్రికలను పరిచయం చేస్తూ ఒక వ్యాసం ప్రచురించింది.ఈ వ్యాసంలో ‘నవతరంగం’ గురించిన ప్రస్తావనకు రావడం ఆనందంగా వుంది. నవతరంగం, అంతర్జాలంలో వస్తున్న మార్పులని తనకనుగుణంగా మార్చుకొన్న మొదటి పత్రిక. ఇక్కడ, సాంప్రదాయక పద్ధతిలో సంపాదక వర్గం పని చెయ్యదు. సినిమా పట్ల ఉత్సాహం, అవగాహన, రాయగల నేర్పు ఉన్న రచయితలకి, నవతరంగం నేరుగా - తమ రచనలని, [...]
పూర్తిగా చదవండి

వందేమాతరం-తెలుగులో తొలితరం సాంఘిక చిత్రం

B N Reddy Special, B N Reddy centenary., bommireddy narasimha reddy, kanchanamala, paatibandla dakshinaamurthy, v babu rao, vandemaataram. nagaiah, భారతీయ సినిమా, సమీక్ష అతిధి
నిర్మాణం:వాహినీ ఫిలింస్ కథ:బి.యెన్.రెడ్డి స్క్రీన్‍ప్లే:కె.రామ్‍నాథ్ మాటలు,పాటలు:సముద్రాల రాఘవాచార్య సంగీతం: వి. నాగయ్య ఫోటోగ్రఫీ:కె.రామ్‍నాథ్ కళ,శబ్దగ్రహణం: ఎ.కె.శేఖర్ ఎడిటింగ్: టి.వి.ఎస్.మణి నటీనటవర్గం: నాగయ్య,కాంచనమాల, కళ్యాణి కథాసంగ్రహం: గ్రామీణ రైతు కుటుంబానికి చెందిన రఘు పట్టభద్రుడు.తల్లిదండ్రుల కట్నం ఆశను ఎదిరించి అతను జానకిని వివాహమాడతాడు. కాపురానికి వచ్చిన జానకిని అత్తగారు అడుగడుగునా ఆరడి పెడుతుంటుంది. నోరులేని మావగారు నిస్సహాయంగా చూస్తుంటాడు. పేదరాలైన జానకి అన్నీ భరిస్తుంటుంది.అత్తింట ఆమెకు భర్త ప్రేమే స్వాంతన. ఆ దంపతులకు కొడుకు పుడతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రఘుకు ఓ పట్టాన ఉద్యోగం దొరకదు. చివరికి అతను ఉద్యోగాన్వేషణలో బస్తీ [...]
పూర్తిగా చదవండి

క్షణం - మరుక్షణం

Telugu Purnima
నీవు ఎదురుపడిన ప్రతిసారి మాటలు మరిచిన పెదవులు తెగ వణుకుతాయి ఒక క్షణం మదిలో దాచుకున్నవన్నీ ...
పూర్తిగా చదవండి

పాలాభిషేకం!

సమాజం చదువరి
మీరు గమనించే ఉంటారు.. ఇది పాలాభిషేకాల సీజను. మనమెవరినన్నా విమర్శించామనుకోండి.. వెంటనే ఆ బాధితుడికి పాలాభిషేకం చేస్తారన్నమాట! తెలుగువాళ్ళం మనం - సాధారణంగా అవతలి వాణ్ణి అనుకరిస్తూ ఉంటాం. స్వతహాగా మనదైన దాన్ని ఛీత్కారంగా చూట్టం మనకలవాటు. అదే అవతల వాడు చేసే చెత్త పని కూడా మనం నెత్తినెట్టుకుని పూజిస్తాం, అణకువతో పాటిస్తాం. మరి, ఈ పాలాభిషేకాన్ని ఎక్కడ నుండి పట్టుకొచ్చాం? కొంపదీసి మనమే కనిపెట్టామా ఏంటి
పూర్తిగా చదవండి

నా ఉదయపు నడక

పిచ్చాపాటీ రవీంద్రనాధ్ గెడ్డం
పొద్దున్నే నడవటం మానేసి చాలా రోజులయ్యింది. మళ్ళీ మొదలు పెట్టకపోతే ఇదో బెంగ కింద మారిపోయే అవక...
పూర్తిగా చదవండి

శ్రీరామమూర్తీ - సిరచ్ఛేదం…3

సరదా వింజమూరి విజయకుమార్
శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం (సరదా అనుభవం) “ఏమౌద్దిలే శ్రీరామ్మూర్తీ. దాని ఖర్మానికది చచ్చింది. అన్నా. తేలికగా తీసిపడేసినట్టు నటిస్తూ.” నా ప్రక్కన భాస్కర్ వచ్చేనవ్వును బిగబట్టుకుంటున్నప్పటికీ అతడికీ నేను చెప్పబోయేదేమిటో వినాలనే వుంది. “సార్! మీరేదో నామీద మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టున్నారు. నిజంగా మంత్రిగారేమంటారో చెప్పండి సార్.” శ్రీరామమూర్తి మాటల్లో కంగారు కంటే భయమే ఎక్కువగా
పూర్తిగా చదవండి

పిల్లల పాటలు - కలిపే పాట

Telugu మురళీ కృష్ణ వలివేటి
ఒకటి ఒకటి రెండు గుమ్మడి పండు రెండు రెండు నాలుగు మంచిగ మెలుగుమూడు మూడు ఆరుగల గల పారే ఏరు [ఇంకా......
పూర్తిగా చదవండి

ఒసేయ్ .. ఎక్కడున్నావే ..

నా రాతలు రోహిణి కుమార్
నేను జీవితంలో మొట్టమొదటి సారి ఒక అమ్మాయి వెంట పడ్డా.  నాకు దానిలో నచ్చింది ఒకే ఒక్కటి . ఏదీ మనసులో పెట్టుకోదు . కొన్నిసార్లు ఇబ్బంది అనిపించినా , తలుచుకొంటే నవ్వొచ్చేది. బాగనే ఉండేది , కానీ దాని టీజిగ్ ఎక్కువైపోయింది రోజు రోజు కి. నేను ముందే ముక్కోపిని (విశ్వామిత్రుడి టైపు J )  . కోపం ముందు పుట్టి నేను తరువాత పుట్టా . అదన్నా తగ్గొచ్చు కదా .  నన్ను రెచ్చగొట్టింది [...]
పూర్తిగా చదవండి

Regional Inequalities in Education - Chukka Ramaiah

Essays, Fazal Ali Commission, Telangana, Telugu (తెలుగు) Telangana Utsav
విద్యలోనూ ప్రాంతీయ వివక్షే! - చుక్కా రామయ్య . కాలంతో పాటుగా వస్తోన్న అనేక రకాల కొత్త చదువులను తెలంగాణ యువత అందుకోలేకపోవడానికి కారణమేమిటి? దారిద్య్రం. తెలంగాణ వెనుకబాటుతనానికి, లేదా వెనుకబడేసిన సందర్భానికి కారణం ఆ ప్రాంతం లో తాండవిస్తున్న పేదరికాన్ని నామరూపాలు లేకుండా చేయలేకపోవడమే. నవాబులు, దొరల ఆధిపత్యం కింద శతాబ్దాలుగా నలిగిపోయిన తెలంగాణుల దుస్థితి ‘పోలీసు చర్య’ అనంతరం కూడా తొలగిపోలేదు. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు హైదరాబాద్‌ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రలో విలీనం చేస్తూ సంతకం చేసిన ఐదు [...]
పూర్తిగా చదవండి

ఈ మధ్య చూసిన ఒక సినిమా!

12 angry men, english movie, telugu cinema సిరి
చీకటిని చూసి తిట్టుకుంటూ కూర్చుంటే ఏమి లాభం...ఒక చిరు దీపాన్ని వెలిగిస్తే కదా లాభం అనుకుని - ఇప...
పూర్తిగా చదవండి

చందమామ కథలు చదవాలా!

తెలుగు సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి
"చందమామ" ఈ పేరు వినగానే మనలో చాలామంది చిన్ననాటి ఙ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం.ఆ చందమామ కథలు కొన్న...
పూర్తిగా చదవండి

ఈ వారం సిధ్ద — బుద్ధ (క్రికెట్, ఉండవల్లి)

ఈ వారం సిధ్ద -- బుద్ధ, సెటైరు విహారి
"రేయ్ సిద్ధా, ఓ సారిలా రా?" "......" "రేయ్ సిద్ధా, ఎక్కడున్నవ్ రా? ఏంటి వంటింట్లో లేడు కంప్యూటర్ రూములో లేడు ఎక్కడికెళ్ళాడు? రేయ్ సిధ్ధిగా ఎక్కడ చచ్చావ్ రా?" "....." "ఏంటిది వరండాలో కూడా లేడు…. ఓర్నీ ఇక్కడ రోడ్లో ఆ క్రికెట్టేందిరా ఇది క్రికెట్టాడే వయసా? ఆ బ్యాటూ బాలూ అక్కడ పడేసి లోపలికి రా" "చా పొండయ్యగారూ నేను సక్కగా కిరికెట్టు నేర్చుకుంటుంటే మీకు కుళ్ళు గా వుంది. కావాలంటే మీరు కూడా రండి
పూర్తిగా చదవండి

మరో ప్రపంచం కోసం

Telugu పొద్దు
-గార్ల సురేంద్ర నవీన్ . పరిగెడుతున్నాను….. కష్టాల కొండలు ఎక్కుతూ నిరాశా నదులు దాటుతూ చిమ్మ చీకటికి దూరంగా వెలుతురు కోసం ఆశగా పరిగెడుతున్నాను…… ఆవేదనతో కొట్టుకుంటున్న గుండెతోనూ అలసిపోయి రొప్పుతున్న రొమ్ములతోనూ చెంపల దాహాన్ని తీరుస్తున్న కన్నీళ్ళతోనూ ఎగిసిపడుతున్న బాధను అదిమి పెట్టి దహిస్తున్న ఆలోచనల్ని తొక్కిపట్టి ఇంకా కనిపించని గమ్యం కోసం పరిగెడుతున్నాను…… ఎక్కడా ఆగక ముళ్ళను లెక్క చెయ్యక పువ్వుల కోసం ఆశపడక ఎవరు పిలచినా పలకక వెనకకు తిరిగి చూడక పరిగెడుతున్నాను…… తిరిగితే కోరికలు దయ్యాల్లాగా పిలుస్తాయ్ వికార ఆకారాలన్ని ప్రియంగా కనిపిస్తాయ్ విచక్షణ నన్ను వదిలి దూరంగా పారిపోతుంది మాయ మైకంలా నేనున్నానంటూ ఆవహిస్తుంది తప్పు తియ్యగా …నిజం చేదుగా రుచిస్తుంది నిజాలకు దూరంగా …కలలకు దగ్గరగా జరగాలనిపిస్తుంది శరీరం నిజం [...]
పూర్తిగా చదవండి

త్యాగయ్య ఆనంద భైరవి - రుద్రవీణ బిలహరి

Movies, Music vbsowmya
ఆ టైటిల్ చూసి నేనేదో రాసేస్తున్నా అని ఊహించకండి. నాకేం సంబంధం లేదు మీ అంచనాలతో. నేను పొద్దున్నే లేచి ఏమీ తోచక - “త్యాగరాజు భక్త సుధార్ణవము-నామజప రూపక కృతులు” అన్న మరువూరు కోదండరామిరెడ్డి గారి సంకలనాన్ని తెరిచాను. పుస్తకం మొదటి కొన్ని పేజీలూ త్యాగయ్య చరిత్ర ఉంటేనూ… కాసేపు చదివాను. అక్కడ చదివిన ఓ ఆసక్తి కరమైన సంఘటననూ, ఆ సంఘటన నాకు గుర్తు తెచ్చిన ఓ సినిమా సీనునూ ఇక్కడ పంచుకోడం ఈ [...]
పూర్తిగా చదవండి

శోధన గారికి ధన్యవాదములు

Telugu జాన్‌హైడ్ కనుమూరి
తెలుగులో వ్రాయాలని చిన్న ప్రయత్నం.శోధన గారికి ధన్యవాదములు జాన్ హైడ్ కనుమూరి
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS