సహాయం కావాలి
చంపకమాల, చిక్కు ముడి, పద్యం February 28th, 2008
చ. తెలుగు అకాడమీ మనకు తెచ్చెను అర్ధశతాబ్ది ఉత్సవ
మ్ములను పురస్కరించుకొని బోలెడు చక్కని చౌక పుస్తక
మ్ములనని, ఎక్కడో చదివి, పోయి సరాసరి నేను చూడడం
సులభముకాక, ప్రాణము ఉసూరనె; మార్గము చిక్కెనింతలో...
మా మామగారు నా కోసమని వెళ్ళి పుస్తకాలు కొంటానన్నారు! సంతోషమే - కానీ నాకు తెలుగు అకాడమీ ప్రచురణల గురించి ఎక్కువ తెలియదు. తెలిసిన రెండు మూడు పుస్తకాల పేర్లు, ఇద్దరు ముగ్గురు కవి/కధకుల పేర్లు చెప్పాను. (
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి