-అసూర్యంపశ్య
.
నువ్వూ నేనూ అప్పుడెప్పుడో కలిసెళ్ళిన దారి
ఒంటరిగా వెళితే కొత్తగా తోచింది
పాత గుర్తులు మాయమైతే
నువ్వు తీసుకెళ్ళావనుకున్నాను నేస్తం!
అక్కడి గాలుల్లో చిక్కుకున్న అప్పటి మాటలు
ఒక్కొక్కటే వచ్చి పలకరించినప్పుడు
తెలిసింది నాకు
ఇది ఆ దారేనని….
మట్టిలో కలిసిన అప్పటి అడుగులు
నేలని పెగుల్చుకుని వచ్చి
రోడ్డుపై వేసిన అచ్చులు చూసాకే
తెలిసింది నేను దారి తప్పలేదని…
—-
“ఆధునిక తెలుగు సాహిత్యపు లోతులను తరచి చూడటానికి ప్రయత్నిస్తున్న ఒక మామూలు నెటిజెన్ ని” అనే అసూర్యంపశ్య తాను కవయిత్రిని కాకపోయినా రకరకాల కారణాల వల్ల కవితలు రాయడానికి ప్రయత్నిస్తానని అంటారు.
ఈ పేజీని [...]
పూర్తిగా చదవండి
MSN ఇండియా వెబ్‍సైటు తెలుగులో వుందని తెలుసు గానీ పెద్దగా ఎప్పుడూ చూడలేదు. ఈ రోజు చూస్తుంటే కొన్ని ఇంటర్వ్యూలు కనిపించాయి.
“తెలుగు సినీ సాహిత్యం-భాషా సాహిత్య విలువలు” సదస్సులో పాల్గొన్న పరుచూరి “సినిమాల వల్ల జనం చెడిపోరని, సామాజిక విలువలే వారిని ప్రభావితం చేస్తాయని” అంటున్నారు.
శ్యామ్ బెనగల్ తన ఇంటర్వూలో “పెద్ద హీరోలతో సినిమాలు తీయాలంటే ఇమేజ్ చట్రం అడ్డు వస్తుంది.” అంటున్నారు.
పూరీ జగన్నాధ్ తన ఇంటర్వ్యూలో “నేను గనక సమాజాన్ని చైతన్య పరిచే సినిమా చేస్తే [...]
పూర్తిగా చదవండి
ఈరోజు లీపురోజు మా అరుణా టీచరు (5 వ తరగ తి) ,నాస్నేహితురాలు జ్యోతి ,మహోష్ ల పుట్టినరోజు వీరికి జన్మదిన శుభాకాంక్షలు నాకు చిన్నప్పుడు ఈరోజు పుడితే బాగుడు అనిపించేది :).ఇలాపుట్టిన వారిని “leapling” అంటారట , 12వ శతాబ్దం లో Scottish దేశంలో ఈ రోజు స్త్రీ లు వివాహనికి అబ్యర్దస్తే (make a proposal of marriage)ఒక వేళ ఆ పురుషుడికి ఇస్టం లేక పోతే ఒక ముద్దు పెట్టి,ఒక పౌండు ఇచ్చి [...]
పూర్తిగా చదవండి
వివేకానంద గురించి జరుగుతున్న ప్రచారం వేరు.నిజాలు పరిషొధనలొ తెలుపుతాయి.వాస్తవాలకు చదవండి.
NIRANJAN DHAR: VEDANTA-BENGAL RENAISSANCE
(Minerva associates, Kolkata)
పూర్తిగా చదవండి