బ్లాగులలో ఓ రోజు అ గారు: మీ టపా చాలా బాగుంది @ఆ గారు: కృతజ్ఞతలు @అ గారు గారు: ధన్యాభినందనలు..... బ్లా బ్లా... కబుర్లలో ఒక రోజు ఎ గారు, హలో ఏ గారు గారు, హలో హలో... బై బై... పై వాటిలో మీకేమీ వింతగా కనిపించనట్లయితే మీరు కూడా గార్లు వడ్డించే వారేనన్నమాట :) ఎందుకనో నాకు దగ్గరవాళ్ళని గారు అనాలంటే అదోలా ఉంటుంది. మొహమాటం కోసం మొదట్లో అన్నామంటే అర్థముంది. బాగా తెలిసిన తరువాత కూడా మీరు, గారు, అయ్యా,

పూర్తిగా చదవండి