Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2

మార్చి 2008, వ్యాసాలు సాయి బ్రహ్మానందం గొర్తి
[నిర్మాణంలో ఉంది. అసౌకర్యానికి చింతిస్తున్నాము. -- సంపాదకులు]
పూర్తిగా చదవండి

నాకు నచ్చిన పద్యం - పారిజాతాపహరణంలో సత్యభామ

మార్చి 2008, సంప్రదాయ సాహిత్యం చీమలమర్రి బృందావనరావు
తిమ్మకవి సృష్టించిన 'సత్యభామ' ఒక మహాద్భుతమైన పాత్ర. మామూలుగా భారత భాగవతాల్లో కనిపించే సత్యభామ కాదు పారిజాతాపహరణంలో కనిపించే సత్యభామ. తిమ్మకవి సత్యభామకు కల్పించిన రూపే వేరు.
పూర్తిగా చదవండి

షష్ఠ్యంతములు

మార్చి 2008, వ్యాసాలు జెజ్జాల కృష్ణ మోహన రావు
కవులు తమ కావ్యాలను ఏ దైవానికో లేక ఏ మహారాజుకో అంకితము చేస్తారు. అప్పుడు ఆ కృతిభర్తపరముగా ఈ షష్ఠ్యంతములు చెప్పబడుతాయి.
పూర్తిగా చదవండి

కల్యాణి రాగం - అనుబంధం

మార్చి 2008, వ్యాసాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్‌
ఈమాట జనవరి 2001 సంచికలో డా. విష్ణుభొట్ల లక్ష్మన్న కల్యాణి రాగం గురించి రాసిన వ్యాసానికి ఈ వ్యాసం ఆడియో అనుబంధం వంటిది. దాన్నొకసారి చదివి ఆ తరవాత ఇందులోని పాటలను వింటే ఉపయోగకరంగా ఉంటుంది
పూర్తిగా చదవండి

జ్యోతిషమూ - లోపలి సంగతులూ - 1

మార్చి 2008, వ్యాసాలు నాగ మురళీకృష్ణ వాడవల్లి
మంచి చెడ్డలు రాశులు పోసినట్టు ఉండనట్టే జ్యోతిష సూత్రాలు అన్నీ విస్పష్టంగా నలుపు, తెలుపు రంగుల్లో గీసినట్టు ఉండవు. అవి చాలా అలోచింప జేస్తాయి. చాలా ఆకర్షణీయమైన సిద్ధాంతాలుగా ఉంటాయి.
పూర్తిగా చదవండి

చెట్టు కూలిన వేళ

కవితలు, మార్చి 2008 ఝాన్సీలక్ష్మి కొత్త
ఎన్ని దెబ్బలు వేసినా ఎదురాడదు చెట్టు ఎన్ని కోతలు కోసినా మాటాడదు చెట్టు
పూర్తిగా చదవండి

బ్లాగుల గురించి - నా మాట

మార్చి 2008, సంపాదకీయం వేలూరి వేంకటేశ్వర రావు
బ్లాగులు చదవడానికి కొంత ఓపిక, కాస్త శ్రమ అవసరం. పుస్తకం లాగానో, వార్తాపత్రికలో వార్తలాగానో, వ్యాసంలాగానో బ్లాగులు చదవలేం. అసలు బ్లాగులు అలాగ పొదగవు.
పూర్తిగా చదవండి

వెచ్చని మనసులు

అనువాదాలు, మార్చి 2008 కొల్లూరి సోమ శంకర్
అలా ఒకరికొకరు దగ్గరగా కూర్చుని ఆ స్పర్శలోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ చాలా సేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ.
పూర్తిగా చదవండి

ఏది నిజం? - “రషోమాన్” జాపనీస్ సినిమా

మార్చి 2008, వ్యాసాలు విష్ణుభొట్ల లక్ష్మన్న
అంతర్జాతీయ సినిమా దర్శకుల్లో గొప్ప పేరు వచ్చిన జాపనీస్ సినిమా దర్శకుడు అకీరా కురొసోవా (Akira Kurosowa) తీసిన సినిమా “రషోమాన్” (Rashomon) కథకు మూలం ఒక తాత్వికమైన ఆలోచన.
పూర్తిగా చదవండి

నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య

కవితలు, మార్చి 2008 వైదేహి శశిధర్
నేను చెప్పాలనుకున్నవన్నీ నీకూ నీవు చెప్పలేనివన్నీ నాకు గుసగుసగా వినిపించేసి నీకూ నాకూ మధ్య నిశ్శబ్దం మూగబోయిన వాయిద్యమై మెరుస్తుంది
పూర్తిగా చదవండి

కేయాటిక్ సమీకరణం

కవితలు, మార్చి 2008 రవికిరణ్ తిమ్మిరెడ్డి
శూన్యంలోంచి మొలకెత్తిన మొక్కలా ఈ రోజునే, ఈ నిమిషాన్నే నిన్నా మొన్నలతో ప్రమేయం లేకుండా
పూర్తిగా చదవండి

ఓ చందమామ

కవితలు, మార్చి 2008 రామలింగ శర్మ దంతుర్తి
ఏడుస్తోందని ఎత్తుకుని చందమామను చూపించాను రెట్టింపు ఏడుపుతో ఆ చందమామ కావాలంది
పూర్తిగా చదవండి

ఆహా

కవితలు, మార్చి 2008 మూలా సుబ్రహ్మణ్యం
  యుగాలుగా దిగబడ్డ ప్రశ్నార్థకాలన్నీ పెకిలించాకా  
పూర్తిగా చదవండి

మచ్చ

కథలు, మార్చి 2008 చంద్ర కన్నెగంటి
తనకు మొహాన ఒక మచ్చ కావాలనుకుంటే పెట్టుకోనివ్వచ్చు గదా? మీ మాటే నెగ్గాలనే పట్టుదల మీకెందుకు?
పూర్తిగా చదవండి

మచ్చ

కథలు, మార్చి 2008 చంద్ర కన్నెగంటి
తనకు మొహాన ఒక మచ్చ కావాలనుకుంటే పెట్టుకోనివ్వచ్చు గదా? మీ మాటే నెగ్గాలనే పట్టుదల మీకెందుకు?
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS