Mar 03
ఒక రాజూ ఒక రాణీ
Uncategorized lalithag
అనగా అనగా ఒక యువ చక్రవర్తి. అనగా అనగా ఒక యువ రాణి.
యువరాణికి పొరుగు యువరాజుతో వివాహం నిశ్చయమైంది.
ఈ లోగా పొరుగు రాజ్యాల రాజుల మధ్య విభేదాలు వచ్చాయి.
ఈ వివాహం జరగడానికి వీల్లేదు అన్నాడు పొరుగు రాజు.
యువరాణి తండ్రి చక్రవర్తితో వియ్యం కుదుర్చుకుని తన పొరుగు రాజు, అతని మిత్ర రాజ్యాల దాడి నుండి రక్షించుకుందామనుకున్నాడు.
యువరాణి తండ్రి తెచ్చిన వివాహ ప్రతిపాదనను విన్న చక్రవర్తి కాసేపు ఆలోచించాడు.
తానేమో మాంసాహారి. ఈ రాజుతో సహా మిగిలిన రాజులందరూ శాకాహారులు.
వియ్యం [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి