Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మూతబడ్డ స్టేజ్6

ప్రత్యేకం రాజేంద్ర కుమార్ దేవరపల్లి
ఇది కాస్త బాధతో రాస్తున్నది.గతకొంత కాలంగా నన్ను, నాలాంటి లక్షలాదిమందిని ఉర్రూతలూగించిన స్టేజ్6.కాం ఫిబ్రవరి28నుంచి శాశ్వతంగా మూటపడింది.వేలాది సినిమాలు,లక్షలకొద్దీ వీడియోలతో,కళ్ళు చెదిరిపోయె నాణ్యతతో ఉచితంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన స్టేజ్6.కాం రకరకాల కారణాలతో తెర దించేసింది.నావరకూ నేను కొన్ని వందల సినిమాలు ఈ స్టేజ్6.కాం  పుణ్యమా అని చూడగలిగాను.మనకు ఇంకెక్కడా దొరకవూ అని నిర్ధారించుకున్న సిన్మాలు కూడా పైసా ఖర్చు కాకుండా మన ఇంట్లోబ్రహ్మాండమయిన క్వాలిటీతో చూడగల అవకాశాన్ని ఇక ముందు మనం కోల్పోయాం.స్టేజ్6.కాం  వారు [...]
పూర్తిగా చదవండి

ఆస్ట్రేలియా ముచ్చట తీర్చిన భారత్

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

No country for old men

Coen brothers, Hollywood, Movies, పద్యం, శార్దూలం Giri
శా. నోకంట్రీ ఫరు ఓల్డుమెన్ను కదనంతొక్కింది ఆస్కారుకై, ఏకంగా మరి నాల్గుబొమ్మలకు కన్నేసింది, ఆస్కారమే లేకుండా తనసాటి బొమ్మలను తేల్చేసింది ఈ ఏడు చ క్కా కుందించి పడేసి వాటిని, తనే గైకొంది, వీగింది, పో! కుందించి అంటే కుదించి, అణగ త్రొక్కి అని అర్ధం వచ్చేలాగ రాస్తే వచ్చిన విమర్శల కారణంగా చివరి పాదం సవరించాను, చివర్లో పురస్కారముల్ అని వాడుక వల్ల పద్యం పూర్తిగా వ్యవహారికము కాక బాగుండదేమో అనే సంకోచం కొంత
పూర్తిగా చదవండి

గూగుల్ Vs వికీపీడియా

Firefox, Google, Wikipedia, biased, internet explorer, search, సాఫ్టువేరు శ్రవణ్
నా మిత్రుల్లో “internet explorer” వాడ్డం మానేసినవాళ్ళు చాలామందే వున్నారు. ఎప్పుడో తప్పనిసరి అయితే తప్పించి దీన్ని వాడరు. అంతా firefox వాడతారు. నేనూ ఈ వర్గానికి చెందిన వాణ్ణే. కారణం open source tools లో proprietary tools ని తలదన్నేదిగా దీన్ని గుర్తించడమే. ఇంత క్వాలిటీ ఉన్నవి కొన్నిమాత్రమే. ఈ చిట్టాకి “wikipedia search” చేర్చాలనేది నా అభిమతం. నేను ఇంకొక్క అడుగు ముందుకేసి firefox లో “default search” కి “wikipedia”  వాడుతున్నాను. [...]
పూర్తిగా చదవండి

రక్తం గ్లాసు – 1

భయానక కథ వింజమూరి విజయకుమార్
‘స్వాతి’ సపరివార పత్రిక 1-2-2002 సంచికలో ‘భయానక’ కథల విభాగంలో ప్రచురించబడిన నా కథ. రక్తంగ్లాసు (కథ) “రెండు వేల రెండులోకెళ్ళాం. ఇంకా దెయ్యాలూ భూతాలూ ఏమిటి రామరాజూ?” అన్నాను. “తేలిగ్గా తీసేయకు. నా కళ్ళతో నేను చూశానని చెప్తున్నాగా!” సీరియస్ గా చెప్పేడు రామరాజు. “ఏం చూశావు నీ కళ్ళతో?” అడిగాను. “చెప్తే విలువుండదు. నేను ఫేస్ చేసిన ప్రతిదానికీ నువ్వు రీజనింగ్ ఇస్తావు. కొట్టిపడేస్తావు. అది ఎవరికి
పూర్తిగా చదవండి

మార్చి నెల కంప్యూటర్ ఎరా

పత్రిక గురించి నల్లమోతు శ్రీధర్
ఈ నెల కంప్యూటర్ ఎరా పత్రిక మార్కెట్లో సిద్ధంగా ఉంది. విలువైన సమాచారం మీ సొంతం చేసుకోండి.
పూర్తిగా చదవండి

అన్ని రకాల వీడియొలను వెదకడం

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
Youtube, Google Video, Bglip.tv వంటి వీడియో షేరింగ్ వెబ్ సైట్లతో పాటు CNBC, ABC News, BBC వంటి ప్రముఖ వార్తా సంస్థలు కూడా ప్రముఖ వార్తలను వీడియో క్లిప్‍ల రూపంలో ఇంటర్నెట్‍లో పొందుపరుస్తున్నాయి. ఈ నేఫధ్యంలో ఆయా వెబ్ సైట్లు అన్నింటికి విడివిడిగా వెళ్ళి కావలసిన వీడియో క్లిప్‍ల రూపంలో ఇంటర్నెట్‍లో పొందుపరస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయా వెబ్ సైట్లు అన్నింటికి విడివిడిగా వెళ్ళి కావలసిన వీడియో కోసం
పూర్తిగా చదవండి

నను కొట్టకురో పాట రీమిక్స్ (తెలంగాణా యాసలో )

నాకు నచ్చిందోచ్ రోహిణి కుమార్
పాట : లంగాల సోపతి పట్టకురో కొడుకో .. http://rksongs.files.wordpress.com/2008/03/nannu-kattukori.doc change the extension from doc to mp3
పూర్తిగా చదవండి

ఆడిటింగ్ అంటే ఎమిటో తెలుసా ?

తెలుసుకుందాం నల్లమోతు శ్రీధర్
ఏదైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలొ ఉన్న కంప్యూటర్లు, ఇతర మౌలిక వనరులను విశ్లేషించి, వాటి ఇంటిగ్రిటీని తనిఖీ చేయడంతోపాటు రక్షణా పరమైన లోపాలు ఏమైనా ఉన్నాయేమో గుర్తించి చేప్పే ప్రక్రియను EDP Audit అంటారు. సహజంగా ఈ తరహా ఆడిట్లని నిర్వహించడానికి ప్రతీ సంస్థలోనూ EDP Auditor పేరిట ఓ వ్యక్తి నియమించబడి ఉంటాడు ఆడిట్ నిర్వహించడానికి audit softwareలు ఉపయోగించబడుతుంటాయి. ఇవి సంస్థ యొక్క డేటాబేస్‍లను
పూర్తిగా చదవండి

పిల్లల పాటలు – తూ తూ తూనీగా

Telugu మురళీ కృష్ణ వలివేటి
తూతూ తూతూ తూనీగాఎగురలేము నీలాగా.నీవు తిరుగు తున్నావంటేవాన మాకు వచ్చే మాటే.నీ రెక్కల అమరికలోన...
పూర్తిగా చదవండి

నా రాతలు రోహిణి కుమార్
బుద్ధిగా ఉద్యోగం చేసుకోకుండా  నేనొక పోరంబోకు దాని వెనుక పడ్డా .జీవితంలో మొదటిసారి దాన్ని ఇష్టపడ్డా . దానికోసం నేను మారడం మొదలు పెట్టా . ఎవడికీ సంజాయిషీ చెప్పని నేను మొదటిసారి దానికి చెప్పా . కానీ అది ఇలాంటిదని లేటుగా తెలుసుకొన్నా . అది ఎంతసేపు దాని గురించే ఆలోచిస్తుందే కానీ నాగురించి ఆలోచించదు . మళ్ళీ నాతో మాట్లాడటం ఎందుకో . ఎంతసేపు నన్ను విమర్శించడమే దానికి పని . ఎవత్తో నన్ను [...]
పూర్తిగా చదవండి

ఇదీ రాబోయే తెలుగు తరాల “కథా” భవిత !!

Telugu Vamsi M Maganti
నిన్న రాత్రి ఒక తెలుగు వారింటికి వెళ్ళాల్సి వచ్చింది. సరే సాయంకాలపు మాటలూ గట్రా అయ్యాక రాత్ర...
పూర్తిగా చదవండి

ఇదీ రాబోయే తెలుగు తరాల “కథా” భవిత !!

Telugu Vamsi M Maganti
నిన్న రాత్రి ఒక తెలుగు వారింటికి వెళ్ళాల్సి వచ్చింది. సరే సాయంకాలపు మాటలూ గట్రా అయ్యాక రాత్ర...
పూర్తిగా చదవండి

ఈ వారం సిధ్ద — బుద్ధ (అంబర బడ్జెట్, తుపాకీ రాముడు)

ఈ వారం సిధ్ద -- బుద్ధ విహారి
"అయ్యగారూ మన తోటలో హర్భజన్ సింగులెక్కువయి పోయారు" "ఆ ఉపమానాలేంటి నువ్వేమన్నా హేడెన్ అనుకుంటున్నావా? హేడెన్ కేదో కొవ్వెక్కి హర్భజన్ ను కలుపు మొక్కంటే నువ్వు కలుపు మొక్కల్ని హర్భజన్ అంటావా? ఆ మొక్కలు పీకేసి ఆవులకు ఆహారంగా వెయ్యి మంచి పాలిస్తాయి. ఈ మధ్య ఏ పెద్ద హీరో సినిమా రిలీజు కాక పాలాభిషేకాలు ఆగిపోయాయి. ఏదో ఉండవల్లి పుణ్యమా అని ఆవు పాలకు మంచి డిమాండ్ వుంది ఈ సీజన్లో. దీపముండగానే ఇల్లు
పూర్తిగా చదవండి

లేఖా సాహిత్యం పై

At Random vbsowmya
లేఖా సాహిత్యం రెండు కారణాలకి ఆసక్తి కలిగిస్తుంది నాలో: 1. ప్రముఖ వ్యక్తులు తమ సన్నిహితులతో ఏ విధంగా సంభాషించేవారో (అదేలెండి..లేఖల ద్వారా), తోటి ప్రముఖులతో ఏం మాట్లాడేవారో? అన్న విషయాలని పరిశీలించవచ్చు. 2. చాలామంది లాగానే నాలో కూడా ఒక inherent gossiper ఉంది కనుక, అవతలి వాళ్ళ జీవితాల గురించిన కుతూహలం. గత రెండేళ్ళలో, నాకు దొరికినంత మేరలో లేఖా సాహిత్యాన్ని అచ్చేసిన పుస్తకాలు చూస్తూ వచ్చాను. నాకు కొన్నింటిలో కొన్ని లోపించినట్లు (ప్రచురణలో..నేను చెప్పేది) [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS