Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తంజావూరు విశేషాలు

విహారయాత్రలు విహారి(KBL)
అందరికి నమస్కారం.మరోసారి కొత్తబంగారు లోకానికి స్వాగతం.ముందుగా అందరికి శివరాత్రి శుభాకాంక్ష...
పూర్తిగా చదవండి

చర్చలకీ చర్యలకి మధ్య అగాధంలో….

మృదంగం భూమిక
కొండేపూడి నిర్మల వరంగల్లు జిల్లా, పర్కాల మండలంలోని కంటాత్మకూరు గ్రామంలో చనిపోయిన రోహిణిది బాలింత మరణమా? సహజ మరణమా?  అనే సందేహం అంగనువాడి కార్యకర్తలకి, సపర్వైజులకి వచ్చింది.  కారణం చనిపోయిన బాలింత గర్భం రాకముందు నుంచి గుండె జబ్బుతో బాధ పడింది.  ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక హటాత్తుగా ఈ జబ్బు మొదలయిందిట.  మూడవసారి ఖచ్చితంగా కొడుకుని కని ఇవ్వాలని భర్త గారి ఆన.  అసలు గర్భం రావడమే మంచిది కాదని అది పెద్ద ప్రాణానికి ప్రమాదమని డాక్టరు మందలించింది.  వారసుడి కంటే [...]
పూర్తిగా చదవండి

స్త్రీల కష్టాల ‘మోపు’ నెత్తికెత్తుకున్న సుబ్బమ్మ

పుస్తక సమీక్షలు భూమిక
వి. ప్రతిమ ఎవరన్నారట స్త్రీవాదం ఆగిపోయిందని?  … స్త్రీల మీద పెత్త నాలు, ఆధిక్యత, పీడన … స్త్రీల అసహాయత, ఆత్మహత్యల, హత్యల కొనసాగుతున్నంత కాలం స్త్రీవాద సాహిత్యానికి మరణముండదు … పోరాటం ఆగదు.   అయితే అంత మంచి రోజు ఎప్పటికయినా వస్తుందా? ఏ మాత్రం ఆశ లేదు … యెధులమై పోరాటం చేయడమే, సంకెళ్ళను బద్దలు కొట్టడమే తక్షణ కర్తవ్యమంటుంది సుబ్బమ్మ…. ఆత్మకూరు సుబ్బమ్మంటే సామాజిక సేవ. దోర్నాదుల  సుబ్బమ్మంటే స్త్రీజనాభ్యు దయం. కవి సుబ్బమ్మంటే స్త్రీల కష్టాలు, కన్నీళ్ళు, చైతన్యం, పోరాటం…. దోర్నాదుల సుబ్బమ్మ [...]
పూర్తిగా చదవండి

‘అమ్మ ఒక మనిషి’ గా గుర్తు చేస్తున్న ఎన్‌.అరుణ కవిత్వం

పుస్తక సమీక్షలు భూమిక
డా. సి. భవానీదేవి ‘మౌనమూ మాట్లాడుతుంది’ అంటూ నిశ్శబ్ద చైతన్యంతో కవితా రంగప్రవేశం చేసిన ఎన్‌. అరుణ పాటల చెట్టు, గుప్పెడు గింజలు కవితా సంపుటుల తర్వాత ‘అమ్మ ఒక మనిషి’ అంటూ తనదైన విలక్షణ స్వరాన్ని స్త్రీ పరంగా ప్రకటించారు.  ఇందులోని 40 కవితలు 2005, 2006 సంవత్సరాలలో రాసినవి, ప్రచురితమైనవి.  '’విత్తనంలో నిద్రిస్తున్న మొలకలా నాలో ఒక పద్యం'’ (మౌనమూ మాట్లాడుతుంది) అని స్పందించిన అరుణ ఇప్పుడు మనసు కిటికీలను బార్లా తెరిచి వర్తమాన సమాజ పరిణామాలను గురించి, [...]
పూర్తిగా చదవండి

స్త్రీలకు సంబంధించినంతవరకూ ఫ్యూడలిజమే రాజ్యమేలుతోంది

వ్యాసాలు భూమిక
   వి. హనుమంతరావు దేశంలో ఫ్యూడలిజం అంతరించింది.  పెట్టుబడిదారీ వ్యవస్థ నెలకొంది.  ఇది మన సామాజిక, రాజకీయ శాస్త్రవేత్తల అభి ప్రాయం.   కాని పురుషాధిక్య సమాజం చలాయిస్తున్నంతకాలం, మనం ఫ్యూడలిస్టు సమాజంలో నివసిస్తున్నామని గ్రహించాలి. కారల్‌మార్క్‌స ఇలా అన్నారు ‘’ స్త్రీలకు విముక్తి జంతుస్థాయి నుంచి మానవ స్థాయికి చేరుకున్నంత మేరకే జరుగుతుంది'’ సామాజికాభివృద్ధి, స్త్రీల విముక్తి సాధించిన మేరకే సాధ్యం.  ఇది ఇంగిత జ్ఞానం వున్న వారందరికీ తెలిసిన విషయమే.  కాని నేడు సమాజంలో చూస్తే స్త్రీ విముక్తికి రెండవ స్థానమే లభిస్తుందనేది కాదనలేని విషయం.  సోవియట్‌ యూనియన్‌లో [...]
పూర్తిగా చదవండి

ఏదీ నా చుక్క?!!!

అన్వేషణ, ఆకాశం, ఊహ, చుక్క, చెలి, నింగి, రేయి, లీల పూర్ణిమ
అద్దాల కిటికీ నుండి నిశీధిని నిశితంగా చూస్తూఏముంది? ఈ రేయి రంగు కలిసిన నింగిలో..నా కళ్ళని కవ్వ...
పూర్తిగా చదవండి

బాలసాహిత్యానికి నేను కేవలం ఒక పాఠకురాలిని.

రిపోర్టులు భూమిక
డా. మంగాదేవి బాలసాహిత్య పురస్కారం అందుకుంటూ చేసిన ప్రసంగం) చంద్రలత మొదట, ఇవ్వాళ ఈ వేదిక మీద నన్ను నిలబెట్టిన పెద్దలకు ధన్యవాదాలు. ఇక్కడి దాకా నన్ను నడిపించుకు వచ్చిన పిల్లలందరికి జేజేలు. పిల్లల తరుఫున, వారి ప్రతినిధిలా, వారి అక్కలా.. నేను మీ ముందు నిలబడ్డాను. పిల్లల కోసం తమ ఆలోచనను, సృజనను, తమ జీవితాలనే అంకితం చేసిన పెద్దలు నిలబడిన చోటు ఇది. మీరు నన్ను ఇక్కడ నిలబెట్టడంలో, నాకు ఒక సందేశం, ఒక గట్టి సూచన అందాయి.  ఆ పెద్దల స్పూర్తితో ముందుకు [...]
పూర్తిగా చదవండి

‘’దుఃఖానికి విరుగుడు ఒక్కోసారి దిగమింగుకోవటమే!’’

కవితలు భూమిక
 లకుమ మగ్గాన్నే నమ్ముకుని - బతుకు పగ్గాల్ని చేపట్టినవాడా! రెక్కల కష్టంతోనే - రెండంకెల డొక్కల్ని నింపిన వాడా! ‘గువ్వ’ల చెన్నడి సాక్షిగా - కులవృత్తిని నెత్తికెత్తుకున్న వాడా! ఎగిరిపోతాయని తెలిసీ - ఉపాధేయ రెక్కల్ని తొడిగిన వాడా! ‘గీత’గా పుట్టి, ద్వైతంగా జీవించి - కడకు ‘క్రొత్త నిబంధన’గా భూమిపొరల్లో ఒరిగిన వాడా! వెళ్ళిపోయవా? అప్పుడే - వెళ్ళిపోయవా?? నూరేళ్ల కింకా రెండుపదుల బాకీవుందే? ఆ బాకీ మాటేం చేశావ్‌? చెప్పు! చుట్టను తగలేసి - పొగలాగా నువ్‌ కనుమరుగయ్యావు సరే, యాబది వసంతాల నిన్నే నమ్ముకున్న - ఆ ఏడడుగుల్నీ, ఈ మూడు ముళ్లనీ, ఒక్క అంతిమశ్వాసతో - అబద్ధం చేసి పారేశావే! ఆకాశంలో సగాన్ని - అన్యాయం [...]
పూర్తిగా చదవండి

సూర్యోదయం

కవితలు భూమిక
మరాఠీ మూలం : హీరా బన్సోడే తెలుగు : డా. దేవరాజు మహారాజు నేను సూర్యోదయాల్ని తీసుకుని, అంధకార ప్రదేశాల్లోకి ప్రవేశిస్తున్నాను. దారిలోని ప్రతి మలుపులో అవమానభారంతో తలలొంచుకుని సూర్యాస్తమయాలు నిలబడి ఉన్నాయి. వాటి శరణార్థి ఆశలు శతాబ్దాలకు ముందే నిష్క్రమించాయి వాటి జీవన ఆనందోత్సవాలు ఎప్పుడో బహిష్కరించబడ్డాయి మిత్రులారా! మీ కళ్ళలోని ఎడారుల్ని తుడిచెయ్యండి మీ ముఖం మీది భయంకర అంధకారాల్ని కడిగేయండి నేను మీకోసమే కొత్త ఆశల గర్భిణీ మొగ్గల్ని తెచ్చాను అంధకారాల్ని ప్రజ్వలింపజేసే కొత్తదివ్వెల హారాల్ని తెచ్చాను యుగయుగాల నాటి మీ శాపాల్ని నా తుపాను అడుగులతో తొక్కేశాను మీ ఊపిరులకు స్వేచ్ఛ నివ్వడానికి అల్లకల్లోలం చేసేశాను ఓ రాజహంసలారా! తేజోభరితమైన మీ స్వరపాల్ని [...]
పూర్తిగా చదవండి

మాయ

కవితలు భూమిక
డా|| పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి కాష్టంలో నిన్నటి మనిషి నేడు శవమై కాలిపోతున్న అగ్నిశిఖలా వుంది ఆమె మనస్సు. కొడుకు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలో టాప్‌ టెన్ను కూతురు కోట్లకట్టల మీద కోవెల నిర్మించుకున్న ఆమె ఆశల హరివిల్లు. ఆమె మాత్రం ప్రేమసాక్షిగా తగలబడ్డ తెప్పల మన్ను. పక్కింటి పాప తన బుగ్గమీద ముద్దిచ్చినప్పుడు కంట్లో మొలిచిన కన్నీటిబొట్టులో అమెరికా మనుమరాలు ప్రత్యక్షమయితే… చితాభస్మంలో మిగిలిన ఆఖరిప్రాణంబొట్టుతో పాదరసంలాంటి ఓదార్పుకోసం మనసూకాళ్ళు జంటగా ఉదయచలం మీదున్న బంగళాలో అడుగుపెడ్తే… హోదాకు తగ్గ చీరె సింగారించుకోలేదని కూతురు నొచ్చుకున్నప్పుడు… అవి గాయం పూలని ఆమె పెద్ద మెదడులో [...]
పూర్తిగా చదవండి

రామా ! కనవేమిరా? – II

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

వంటలు – పెసర ఆవకాయ

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:పుల్లమామిడి కాయలు : 8. పెసరపప్పు : 1/4 కిలో. నువ్వుల నూనె : 1/2 కిలో. కారం : 1/4 కిలో.ఉప్...
పూర్తిగా చదవండి

నీతి కథలు – కప్పరాజు సాయం…కష్టాలన్నీ మాయం

Telugu మురళీ కృష్ణ వలివేటి
అనగనగానేమో ఒక రాజుగారికి ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళు ఇద్దరూ మంచి వాళ్ళుకారు. చిన్నవాడు మం...
పూర్తిగా చదవండి

498(ఎ) చట్టంలో మార్పులు తేవాలి

Telugu vdgali
మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ రక్షణ చట్టాల దుర్వినియోగాన్ని ఖండిస్తూ సేవ్ ఇండియన్ ఫ్యామ...
పూర్తిగా చదవండి

గంటపాటు విద్యుత్తు ఉపకరణాలకు స్వస్తి

Telugu vdgali
విద్యుత్తు పొదుపుతో పాటు భూతాపానికి కళ్లెం వేయడమే లక్ష్యంగా  ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటల నుంచి...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS