వి. హనుమంతరావు దేశంలో ఫ్యూడలిజం అంతరించింది.  పెట్టుబడిదారీ వ్యవస్థ నెలకొంది.  ఇది మన సామాజిక, రాజకీయ శాస్త్రవేత్తల అభి ప్రాయం.   కాని పురుషాధిక్య సమాజం చలాయిస్తున్నంతకాలం, మనం ఫ్యూడలిస్టు సమాజంలో నివసిస్తున్నామని గ్రహించాలి. కారల్‌మార్క్‌స ఇలా అన్నారు ‘’ స్త్రీలకు విముక్తి జంతుస్థాయి నుంచి మానవ స్థాయికి చేరుకున్నంత మేరకే జరుగుతుంది'’ సామాజికాభివృద్ధి, స్త్రీల విముక్తి సాధించిన మేరకే సాధ్యం.  ఇది ఇంగిత జ్ఞానం వున్న వారందరికీ తెలిసిన విషయమే.  కాని నేడు సమాజంలో చూస్తే స్త్రీ విముక్తికి రెండవ స్థానమే లభిస్తుందనేది కాదనలేని విషయం.  సోవియట్‌ యూనియన్‌లో [...]
పూర్తిగా చదవండి