Mar 07
స్త్రీవాదోద్యమంలో ఉద్యమసింధువు అన్ను విజయకుమారి
మనోభావం భూమిక
డా. శిలాలోలిత
స్త్రీలు స్త్రీవాద ఉద్యమ కేతనాన్ని చేత ధరించి సమానత్వపు శిఖరాన్ని అధిరోహించడానికి, అనేక అవరోధాలను అధిగమించారు.
గెలుపుకు చేరువయ్యారు. కొంతమేరకు చేరుకున్నారు. దానికి నిదర్శనంగానే సాహితీ వాతావరణంలో ‘అన్ను విజయకుమారి’ వంటి కొత్త మొలకల్ని సృష్టించింది స్త్రీవాద ఉద్యమ సాహిత్యం.
ఇటీవలే, ‘తెనాలి’లో కవిత్వం చదవడానికి వచ్చి ఈ ‘ఎంతెంతదరం’ కవిత్వ పుస్తకాన్ని చేతిలో పెట్టింది. స్త్రీల కవిత్వాన్ని విశ్లేషించడానికి వెళ్ళిన నాకు ఈ కవయిత్రి కొత్తపుస్తకం సంతోషాన్నే కలిగించింది.
ప్రకాశం జిల్లాలోని ‘పేర్నమిట్ట’లో ‘టీచర్’గా ఉద్యోగం చేస్తున్నారు. [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి