Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మంచితనం మూర్తీభవించిన మిత్రునికి జన్మధిన శుభాకాంక్షలు

సేవ నల్లమోతు శ్రీధర్
ట్రెక్కింగ్ లో సేదదీరుతూ మిత్రులు గిరిచంద్ అందరూ మాటలు చెబుతారు.. కొందరే చేతల్లో చూపిస్తారు. ఆ చేతలు కూడా మనస్ఫూర్తిగా నిర్వర్తించి అందరికీ ఆత్మీయులవుతారు. అటువంటి అరుదైన ఆదర్శదాయకమైన వ్యక్తిత్వం నువ్వుశెట్టి సోదరుల్లో ఒకరైన గిరిచంద్ గారిది. కంప్యూటర్ ఎరా సాంకేతిక సహాయం ఛాట్ రూమ్ ప్రారంభమైనది మొదలుకుని నిరంతరం దానిని అభివృద్దిపరచడంలో, చాట్ లో
పూర్తిగా చదవండి

బ్లాగు వారి మాటలకు భావాలే వేరులే…[తొలిభాగం]

ఇవీ తాజా కబుర్లు..., భావాలు ప్రసాదం
… ఇక్కడున్నదంతా చెప్పడానికి నాకు వున్న అర్హత ఏవిటంటే నేను ఏమీ చెప్పలేను కానీ, చెప్పడంలో వుద్దేశం మాత్రం ఏ బ్లాగర్నీ తక్కువ చేయాలని కాదు. వీలయితే మీ బ్లాగులకు, మీ రచనలు (తద్వారా తెలుగుకు) కాసింత ఎక్కువ మంది అభిమానులను చేర్చడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నంలో భాగంగా నేను చెప్పాలనుకున్నది ఆవిష్కరించడానికి పలు బ్లాగుల నుండి టపాలను ఉదాహరణగా తీసుకున్నాను. ముందస్తు అనుమతి కోరడం వల్ల నా అలోచన తాలూకూ వుద్దేశం మరుగున పడిపోతుందనే [...]
పూర్తిగా చదవండి

అ అంటే ………

kavita కవిత కవితలు kavitalu, తవికలు gsnaveen
అ అంటే అశాంతి అని ఆ అంటే ఆవేశం అని ఈ అంటే ఈర్ష్య అని అక్షరాభ్యాసం చేశాను ఎంత చింతించి ఏమి లాభం అ అంటే అందమని ఆ అంటే ఆనందమని ఈ అంటే ఈశుడని దిద్దుకునే లోపే ఆలస్యమైపోయింది చెరిపి మళ్ళీ వ్రాయటాని ఇది పలక కాదు ఇది ……………. జీవితం ———-౦౦౦౦::~O~::౦౦౦౦———— మరికొన్ని తవికలు: విరహ విలాపాలేల రా… మరో ప్రపంచం కోసం ఐనా మనిషి మారబోడు దేవుడా ..నీ తోటను చూడు ఏమి ఈ జీవితము….ఈలా తయారయినదేమి? ఓ రాజా!! మహీపతి!! చింతాక్రాంతులైయ్యుంటిరి ఎందు చేత?
పూర్తిగా చదవండి

కలయేనా ???

సం గతులు జాన్‌హైడ్ కనుమూరి
హఠాత్తుగాకళ్లు తెరవగానేకల చెదరిపోయినట్లుచేయిజారిన అద్దంభళ్లున పగిలినట్లుదశాబ్దాల వాస్తవ...
పూర్తిగా చదవండి

రామా! కనవేమిరా?-IV

రామా కనవేమిరా? Sridhar
రామాయణ కథ ఆరు కాండలలో వుంది. బాల,అయోధ్య,అరణ్య,కిష్కింధ,సుందర, యుద్దకాండలు. ఉత్తరకాండ ఇందులో పూ...
పూర్తిగా చదవండి

నీతి కథలు - నిద్రమత్తు

Telugu మురళీ కృష్ణ వలివేటి
ఒక గ్రామములో రాము, రవి అనే యువకులుండేవారు. రాము ఉదయాన్నేలేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వ...
పూర్తిగా చదవండి

ఎందుకీ ఈ రచ్చ?

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

ప్రసిద్ధి గాంచిన మొదటి ఐదుగురు హ్యాకర్లు

తెలుసుకుందాం నల్లమోతు శ్రీధర్
సెక్యూరిటీ లోపాలను అడ్డుగా పెట్టుకుని సిస్టం లను హ్యాక్ చేయడంలో హ్యాకర్లు దిట్టలు. ప్రపంచవ్యాప్తంగా Most Wanted జాబితాలో ఉన్న అయిదుగురు హ్యకర్లు గురించి తెలుసుకుందాం. పై ఫొటోలో ఉన్న Kevin Mitnik యునైటెడ్ స్టేట్స్ లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి ఇతను. Adrian Lamo ది తర్వాతి స్థానం. మైక్రోసాఫ్ట్ , న్యూయార్క్ టైమ్స్, యాహూ, సిటిగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వెబ్ సైట్లని హ్యాక్ చేసిన ఘనత ఇతనిది
పూర్తిగా చదవండి

యు ట్యూబ్ నుండి వీడియోల డౌన్ లోడింగ్ కి

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
ప్రముఖ విడియో షేరింగ్ వెబ్ సైట్ అయిన www.youtube.com సైట్ నుండి వీడియోలు డౌన్ లోడ్ చేసుకుని వాటిని iPod, iPhone, PocketPC, PSP, Zune, 3GP వంటి వేర్వేరు వీడియో ఫార్మెట్ల లో కన్వర్ట్ చేయడానికి YouTubeRobot అనే సాఫ్ట్ వేర్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆకర్షణీయమైన ఇంటర్ ఫేస్ కలిగి ఉన్నా ఈ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంటుంది.
పూర్తిగా చదవండి

యు ట్యూబ్ నుండి వీడియోల డౌన్ లోడింగ్ కి

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
ప్రముఖ విడియో షేరింగ్ వెబ్ సైట్ అయిన www.youtube.com సైట్ నుండి వీడియోలు డౌన్ లోడ్ చేసుకుని వాటిని iPod, iPhone, PocketPC, PSP, Zune, 3GP వంటి వేర్వేరు వీడియో ఫార్మెట్ల లో కన్వర్ట్ చేయడానికి YouTubeRobot అనే సాఫ్ట్ వేర్ ఉపయుక్తంగా ఉంటుంది. ఆకర్షణీయమైన ఇంటర్ ఫేస్ కలిగి ఉన్నా ఈ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంటుంది.
పూర్తిగా చదవండి

సులభంగా వాడదగ్గ డెస్క్ టాప్ షేరింగ్ ప్రోగ్రాం

తెలుసుకుందాం నల్లమోతు శ్రీధర్
అనుకోకుండా మీరు ఊరు వెళ్లవలసి వచ్చింది. మీ వద్ద లాప్ టాప్ లేదు. మీ కంప్యూటర్ ని మీరు వెళుతున్న ఊరి నుండి యాక్సెస్ చేద్దామంటే ఇక్కడ మీ పిసిని అలా ఆన్ చేసి వెళ్ళాలి. అప్పుడే R Admin, Logmein వంటి సర్వీసుల ద్వారా యాక్సెస్ చేయగలుగుతారు. ఒకవేళ పొరబాటున కరెంట్ పొతే ఇక్కడ ఉన్న అ మీ పిసి ఆప్ అయిపోతే కనెక్షన్ కట్ అయిపోతుంది. ఈ నేపధ్యంలో Webtop అనే సర్వీసు ఎంతొ ఉపయుక్తంగా ఉంటుంది. ముందు మీ కంప్యూటర్ లోని
పూర్తిగా చదవండి

రక్తం గ్లాసు…4

భయానక కథ వింజమూరి విజయకుమార్
‘స్వాతి’ సపరివార పత్రిక 1-2-2002 సంచికలో ‘భయానక’ కథల విభాగంలో ప్రచురించబడిన నా కథ. రక్తంగ్లాసు (కథ) “మాణిక్యాలరావుకి. ఎందుకంటే అతడికి కూడా ఓ యాభై ఎకరాల దాకా పొలం వుంది. అవి మా పొలాల చుట్టూరా ఆనుకునే వుంటాయి. మాణిక్యాలరావు గనుక మా పొలాలు కొనుక్కుంటే పొలం అంతా కలిపి అతడికి ఒకే ‘బిట్’ కిందికి వస్తుంది. వ్యవసాయం సులభం. అయితే మా పొలాలన్నీ కొనగలిగే శక్తి మాణిక్యాలరావుకి లేదనుకో.” అన్నాడు రామరాజు. “
పూర్తిగా చదవండి

వ్యాఖ్యోపాఖ్యానం:1

Telugu Rama
"గుండె గొంతుకలోన కొట్టాడుతోంది, అని రాసారు మీరు ఎంకా? నాయుడు బావా?-రామకృష్ణ భైసాని గారి వ్యాఖ్య" ఇది ఒక అనుభూతి ! రామకృష్ణ బైసానిగారు! ఈ అనుభూతి చెందడానికి మనము యెంకో, నాయుడుబావ అవ్వాల్సిన అవసరం లేదనుకొంట ఇంకోసారి ఆలోచించడి. వివరణ కూడా ఇస్తాను. ఇదివరకు కూడా ఎవరో నేనిలా "గుండే గొంతుకలోనా ... అంటే, కాసిని మంచి నీళ్ళు తాగండి తగ్గిపోతుంది అన్నారు. ఇది కూడా అలాగే వుంది. "మన జ్ఞానాన్ని ఇతరులకి పంచగలం
పూర్తిగా చదవండి

ఈ వారం సిధ్ద — బుద్ధ( రాజీనామాలు, కిలారి పాల్)

ఈ వారం సిధ్ద -- బుద్ధ, సెటైరు విహారి
... "అయ్యగారూ నా బ్యాటూ బాలూ కనిపించడం లేదు. మీరేమన్నా చూశారా?" "చూశారా కాదు దాచేశారా అని అడుగు బావుంటుంది. మనోళ్ళు ఆస్ట్రేలియా మీద గెలిచినందుకు పది కోట్లిచ్చారు గదా. అది చూసి మళ్ళీ నువ్వు గోచీ ఎగ్గడతావని వాటిని దాచేశా." "మీకు నేను పైకి రావడం ఇష్టం లేదు లాగుంది. ఇలాగయితే నేను రాజీనామా చేసేస్తా. " "నీ టర్మేమీ అయిపోలేదు నువ్వు రాజీనామా చెయ్యడానికి. ఇంకా ఓ ముప్పై ఏళ్ళు ఉద్యోగం చెయ్యొచ్చు. నీ
పూర్తిగా చదవండి

నేను - బ్లాగర్ల సమావేశం

బ్లాగర్ సమావేశం జాన్‌హైడ్ కనుమూరి
గత రెండు బ్లాగర్ల సమావేసాలు డుమ్మా కొట్టాటం జరిగింది ఏవో వ్యక్తిగత కారణాలవల్ల. ఈ సారి ఎలగైనా ...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS