Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మనిషంటే పని కదా

కవితలు ఎన్. వేణుగోపాల్
మాధుర్యం కావాలి జీవితమూ స్నేహమూ మాధుర్యం నిండాలి కాని ప్రతి నెత్తుటిచుక్కా చక్కెరముక్కయినప్పుడు ఇది కన్నీటి కాలం ఇది భయం కాలం ఇది నిరాశ కాలం
పూర్తిగా చదవండి

స్మృతి గీతం

కవితలు సుధాకిరణ్
అడవికీ మైదానానికీ మధ్య ఉద్యమం పరిచిన వారధి ఊరు వాడకి చాచిన స్నేహ హస్తం దుఃఖపు లోయల్లో ఆసరాగా నిలిచిన ఆత్మీయ స్పర్శ
పూర్తిగా చదవండి

జ్ఞాపకాల ఖజాన

కవితలు పసునూరి రవీందర్
ఏ దిక్కు లేని ఒంటరి ముసల్ది- సందుక విసిరేసినట్టో… పారేసినట్టో… ఇంట్లో ఓ మూలన అలిగిన పిల్లిలా నిద్రపోతున్నది. సందుకంటే ఇంటి జ్ఞాపకాల ఖజాన!
పూర్తిగా చదవండి

వెదురువిల్లు

కవితలు తైదల అంజయ్య
నేనొక సూదంటు రాయిని నన్నెన్ని ముక్కలు జేసినా ఉత్తర, దక్షిణ ధృవాలుగానే విడిపోతా !
పూర్తిగా చదవండి

గుర్రపు చెవిలో పురుగు

కవితలు కోసూరి రవి కుమార్
కదులుతున్న ఆకాశం మీదికి ఆశను విసిరి బతుకుల చుట్టూ నడుముల్లోతు నీటిపూలు కలగంటానికీ ఒక సుఖ నిద్ర కావాలి కదా!
పూర్తిగా చదవండి

ఉతికి ఆరేస్తా

కవితలు జాజుల గౌరి
తరతరాల చరిత్ర పుటల్లో తగలెయ్య బడ్డ వాస్తవాన్ని అమాయకత్వపు అంచున నిలిచి సమాజపు చీత్కారానికి దగాకోరుల దర్పానికి మగ అహంకారానికి బలైన దళితురాలిని
పూర్తిగా చదవండి

కార్యకర్త

మానేటి కథలు పెద్దింటి అశోక్‌ కుమార్‌
కొత్త బస్టాండుల దిగి ఏడడుగులు ఎనుకకు నడిచినా, పాత బస్టాండుల దిగి పదడుగులు ముందుకు నడిచినా, కాదుపోదంటే కోటగడ్డ ఎక్కి మైసమ్మ గుడి ముందు నుంచి బురుజు పక్కకు తిరిగి కిందకి దిగినా ఒక జెండా గద్దె కనిపిస్తది. గద్దెకు తాటిచెట్టంత ఇనుపపైపు, పైపుకు ఎగురుతున్న జెండా కనిపిస్తది పచ్చపచ్చగా…
పూర్తిగా చదవండి

తాయిమాయి

కథలు బి.వి.ఎన్. స్వామి
ఎల్లవ్వా, చెంపకేమైందే. దెబ్బతాకింది. దెబ్బతాకిందా, మొగుడు కొట్టిండా. ఏదో ఒకటయింది. ఖరాబయిన నల్ల ఏదో చెప్పు.
పూర్తిగా చదవండి

వరదల్లో గజ ఈతరాలు

పుస్తక సమీక్షలు బి.వి.ఎన్. స్వామి
ముందుమాట చదివి పుస్తకాన్ని మూస్తున్న కాలం ఇది. ఈ విషయం తెలిసి కూడా కథలకు, కథా నేపధ్యం రాసి ప్రచురించడం ఒక సాహసం. మరో రకంగా నిజాయితి. ‘గజ ఈతరాలు’ అనే తన కథా సంపుటిలో గొరుసు జగదీశ్వర్‌ రెడ్డి తన కథలన్నిటికి, కథా నేపధ్యం పేరున కథ రాయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించాడు. అవి చదివితే కథలన్నీ ఊహించవచ్చు కుతూహులం కొద్ది కథలోకి తొంగి చూశామా, కథ మనల్ని అరెస్ట్‌ చేసి తన వెంట [...]
పూర్తిగా చదవండి

నల్లకలువలు పూయించిన ప్రజాసాహితి

ప్రపంచ సాహిత్యం, వ్యాసాలు గుర్రం సీతారాములు
ప్రపంచ వ్యాప్తంగా రచయితలు తమ తమ దేశాల్లో ఏం జరుగుతుందో రాయాలనుకుంటారనేది నిజం. అయితే ఆధునిక ప్రపంచం గురించి విపరీతమైన విషయం ఏమిటంటే తాము పుట్టిన దేశంలో ఏమి జరుగుతుందో వ్యాఖ్యానించడానికి ఎంతో మంది రచయితలు ఇంకొక దేశానికి వలస పోవలసి వచ్చింది. ఈ విషాదం మనం ఆఫ్రికా దేశాలలో చూస్తాం.
పూర్తిగా చదవండి

Chidambara budget is no use for Telangana farmer

Telangana, english mbbhushan
Chidu’s waiver useless to Telangana farmers . Sandhya Ravishankar / CNN-IBN March 12, 2008 Chinnarajam, Andhra Pradesh: Chidambaram’s loan waivers have been met with a wave of disappointment in Andhra Pradesh. In Mahabubnagar, one of the worst hit areas, more small farmers have committed suicide – they could not pay back their dues, not to banks, but to local [...]
పూర్తిగా చదవండి

కులం

Uncategorized nalabhayyedu
 మొన్నటి ఈనాడు లొ వచ్చింది ఒక వార్త, ఆల్లు అరవింద్, నాగబాబుల ఢిల్లి యాత్ర గురించి. ఇందు లోంచి ఒక్క పదం మాత్రం బాగా గుర్తుండిపొయింది నాకు. ఇది ఈ మధ్య వార్త పత్రికల్లొనూ ఇతర మాధ్యమాల్లొనూ తరచుగా వినిపిస్తూన్న పదం- ‘సామాజిక వర్గం’ కులం అన్న పదానికి పర్యాయ పదంగా విరివిగా వాడుతున్నారీ పదాన్ని. మన రాజకీయాల్లొనూ, ఉద్యోగాల్లొనూ, ఇతరత్రా దైనందిన జీవితంలొనూ మనల్ని భూతంలా వెంటాడేదీ కులం. మన రాష్ట్రం లొ ఐతే సినిమాలు కూడా ఈ [...]
పూర్తిగా చదవండి

నా ఆలోచనలు

Uncategorized lalithag
ఏమిటో ఈ మతాలు ఏమిటో ఈ వాదాలు ఏమిటో ఈ గత చరిత్రలు ఏమిటో ఈ పురాణేతిహాసాలు కనిపించని దేవుడిని తలా ఒక పేరుతో పిలుస్తారు ఆ దేవుడి పేరు చెప్పి తమ మాటే వినమంటారు రోషంతో కొందరు వారిని నిలదీస్తారు పుస్తకాలను ప్రమాణాలు చేసి ఇరువురూ వాదనకు దిగుతారు ఎందరు చెప్ప లేదు ఎన్ని భాష్యాలు లేవు నమ్మాలనిపించిందే నమ్ముతారు దానినే నిరూపించబూనుతారు ఇప్పుడొక అర్థం చెప్పి నేనే కనుగొన్నానని, నిజం ఇదేననని నమ్మకంగా చెప్పేస్తే న్యాయం జరిగేనా వస్తువు మార లేదు, వాదన కొత్తది కాదు ఫలాన్ని త్యజించమన్నాడు కృష్ణుడు కోరికలొద్దన్నాడు బుద్ధుడు బుద్ధిగా విన్నారు కొందరు బొమ్మను చేశారింకొందరు ఒక మనిషికి [...]
పూర్తిగా చదవండి

ఒక కవిత్వ ప్రేమికుడి ఉద్విగ్న గాథ - ద పోస్ట్ మాన్

ద పోస్ట్ మాన్, పుస్తక సమీక్షలు, ప్రపంచ సాహిత్యం ఎన్. వేణుగోపాల్
ఆంటోనియో స్కార్మెటా స్పానిష్ నవల ఎల్ కార్టెరో డి నెరూడా కు ఇంగ్లిషు అనువాదం ద పోస్ట్ మాన్. ఈ ఆత్మీయ పుస్తకం గురించి రాయాలంటే అందులోని ఇతివృత్తం నాకు పరిచయమయిన దగ్గర మొదలుపెట్టాలి. అసలు అలాంటి పుస్తకం ఒకటి ఉన్నదని తెలియడానికి చాలముందే ఆ ఇతివృత్తంతో నా ప్రేమ మొదలయింది గనుక ఆ ఎనిమిదేళ్ల కథ చెప్పాలి.
పూర్తిగా చదవండి

తెలంగాణ బతుకులకు “మూలకం”

పుస్తక సమీక్షలు వెంకటేష్
హృదయాన్ని స్పందింపచేసే కవులు కొందరే ఉంటారు. వారిలో కొందరు మాత్రమే ప్రత్యేక భావజాలంతో, నూతన అభివ్యక్తితో కవిత్వాన్ని రాస్తారు. వారు మనుషులను జాగృతం చేస్తారు. వారి లక్ష్యం సమ సమాజ నిర్మాణం. విశ్వమానవ కళ్యాణం. ఈ రకం కవులలో చెప్పవలసిన కవి ఎస్.హరగోపాల్. నిశితమైన చూపు, పదునైన భావజాలం ఉన్నవాడు.
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS