అపరాజిత 6: జీవితానికి అర్థాన్నిచ్చిన ఎ.ఐ.మ్
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం March 13th, 2008
వాళ్లు మమ్మల్ని కొత్త ఇండియన్లంటున్నారు.
కానీ, మేము పాత ఇండియన్లమే.
ఈ ఖంఢానికి అసలు సిసలు వారసులం.
అద్దె వసూలు చేసుకోవడానికి వచ్చాం.
- డెనిస్ బ్యాంక్స్ (ఏ. ఐ. ఎమ్ నాయకుడు)
అమెరికన్ ఇండియన్ ఉద్యమం మా రిజర్వేషన్ ను పెద్ద గాలి దుమారంలా చుట్టుముట్టింది, ఎక్కడి నుంచో కొత్త గాలిలా మమ్మల్ని స్పృశించింది. రాను రాను దగ్గరవుతున్న డప్పు మోతలా మమ్మల్ని తాకింది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి