పరదా!
చౌరస్తా, వ్యాసాలు March 13th, 2008
”మీ గురించి మాకు, అంటే… అమెరికన్లకి ఉండె అపోహ ఏమిటో చెప్పండి?.” అంటూ ఎబిసి ఛానల్ జర్నలిస్టు ఒకరు అరబ్ ఎమిరెట్స్ కి చెందిన ముగ్గురు యువతులతో ఇటీవల జరిపిన ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించింది. వారిలో ఇద్దరు యువతులు బ్రెస్ట్ కాన్సర్ ని జయించినవారైతే ఒకరు డాక్టర్. ఇంతకీ ఈ ప్రశ్నకి వారిచ్చిన సమాధానం….’మేము రాతి యుగంలోనో, చీకటి లోకంలోనో లేము” అని.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి