అవి నేను బైకు నడపడం కొత్తగా నేర్చుకుంటున్నరోజులు…
వెధవ ఆవేశం… డ్రైవింగు వచ్చీరాకుండానే మొదటిసారి మెయిను రోడ్డుమీదకి బయలు దేరాను. నాకలే భయమెక్కువ. కొంచెం దూరంలో జంక్షను, ట్రాఫిక్‌లైట్లూ పక్కనే యమభటుడిలా ఒక ట్రాఫిక్ కానిస్టేబులు.
ట్రాఫిక్ పోతూందీ…
పోతూందీ…
పోతూందీ…
“దేవుడా రెడ్‌లైటు పడకుంటా ఉంటే బాగుణ్ణు” అనుకుంటుండగానే రెడ్‌లైటు పడటమూ నా బైకు ఆగిపోవటమూ కొంచెం అటూ ఇటూగా జరిగిపోయాయి. కొత్త బైకూ, కొత్త పెళ్ళామూ ఒక పట్టాన లైన్లో పడవంటారు. తగ్గట్టు డ్రైవింగు కొత్త. ఇంక చెప్పేదేముంది? గ్రీన్ లైటు [...]
పూర్తిగా చదవండి
నిన్న రాత్రి కాస్త ప్రశాంతంగా నిద్ర పోయా చాలా రోజుల తరువాత , ఒక మంచి సినిమా చూసా అన్న సంతృప్తి తో …. నాకా ప్రశాంతత కరుణించిన సినిమా
Yasujiro Ozu గారు తీసిన The End of Summer. Ozu సినిమాలు అనగానే మొదట గుర్తోచ్చే Tokyo Story ని కూడా ఈ సినిమా కాసేపు మైమరిపించేసింది !!
ఈ సినిమా లో కూడా Ozu ట్రేడ్ మార్క్ షాట్లు (లో ఆంగిల్ షాట్స్ , ఫ్రేం [...]
పూర్తిగా చదవండి
‘నేనె’వరో తెలుసుకోండి!
నేను నేననుకుంటా. నిజానికి నేను నేనేనా? ఇది అసలు ప్రశ్న.
నా శరీరానికి నేను ఫలానా అని ఓ పేరెట్టుకుంటా. లేదంటే మా పెద్దలు పెట్టిన పేరుని అంగీకరించి, స్వీకరిస్తా. జననావయవాల కనుగుణంగా నేను స్త్రీననో, పురుషుడిననో అభివర్ణించుకుంటా. నా కుటుంబం ఫలానా అనీ, నా ఊరూ యిది అనీ, నా దేశం అది అనీ, నేనున్న గ్రహం . . . ఇలా విభజించుకుంటూ పోతా. నా బంధువులు ఫలానా వారనీ, నా స్నేహితులు ఫలానా

చాలా మంది ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, ఆకుపచ్చ, నలుపు, మేజెంటా వంటి రంగులు మాత్రమే చెప్పగలుగుతారు. మనం తరచుగా చూస్తూ కూడా వాటి పేర్లు తెలియని అనేక రంగుల పేర్లు తెలుసుకోదలుచుకుంటే name-that color -అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి డ్రాప్ డౌన్ లిస్టు లో కన్పించే వేర్వేరు వర్ణాలను తనివితీరా వీక్షించి వాటి పేర్లు తెలుసుకోవచ్చు. అలాగే ఏవైనా వర్ణాల యొక్క RGB విలువలను ఇచ్చినా వాటి పేరు లభిస్తుంది. చిరాగ్ మెహతా
పూర్తిగా చదవండి
ఇంటర్నెట్‌పై రేపిడ్ షేర్, మెగా అప్‌లోడ్, టోరెంట్స్ వంటి వివిధ రూపాల్లో మన కంప్యూటర్లో ఉన్న ఫైళ్ళని ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. అలాగే ప్రపంచంలోని లక్షలాది మంది కూడా ఇలా తమ వద్ద ఉన్న ముఖ్యమైన ఫైళ్ళని ఇతరులతో ఆయా ఫైల్ షేరింగ్ నెట్‌వర్క్ ల ద్వారా షేర్ చెసుకుంటుంటారు కదా! ఈ నేపధ్యంలో మీకు ఏదైనా ఇంగ్లీష్ సినిమా కావాలనుకోండి. దానిని ఎవరైనా ఏ ఫైల్ షేరింగ్ సర్వీసులో అయినా అప్‌లోడ్ చేసి ఉంటే సింపుల్‌గా మీరు
పూర్తిగా చదవండి
ఇలాంటి అసాధారణమైన పరిస్థితి తప్ప, సాధారణంగా ఎండాకాలంలో రాత్రులు ఇలా గడిచేవి.
సాయంత్రం చీకటి పడుతుండగా డాబాను నీళ్ళతో కడిగే వాళ్ళం. రాత్రి భోజనాలయ్యాక పక్క బట్టలు తెచ్చుకుని డాబా మీద పరుచుకునే వాళ్ళం.
అక్కలు కథలు చెప్పే వాళ్ళు. మేము నిద్రపోయామనుకుంటే కబుర్లు చెప్పుకునే వారు. రెండూ ఆసక్తి కరంగానే ఉండేవి.
తర్వాత ఇంకో ఇంట్లోకి మారాక నాలుగు వాటాల వాళ్ళమూ పైనే పడుకునే వాళ్ళం.
ఇక పిల్లల గుంపు ఎక్కువే ఉండేది. పెద్ద వాళ్ళు ఎవరో ఒకరు కథలు చెప్తుంటే [...]
పూర్తిగా చదవండి