Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఫేస్ బుక్ అని రాయటానికి బదులు నోట్ బుక్ అని రాసారు…..భూతద్దం లో చూస్తే ఇప్పుడే గమనించగలరు

Telugu VIJAYABHASKAR
ఫేస్ బుక్ అని కాకుండా నోట్ బుక్ అని రాసిన వైనం
పూర్తిగా చదవండి

భాషా దోషములను వృత్తము లో చూపించడం జరిగింది

Telugu VIJAYABHASKAR
భాషా దోషములను వృత్తము లో చూపించడం జరిగింది
పూర్తిగా చదవండి

Ikiru ( to live )

japanese cinema KURASOVA WORLD CINEMA REVIEW IKIRU, ప్రపంచ సినిమా, వివిధ, విశ్లేషణ, సమీక్ష శంకర్
       కధగా చెప్పుకోవాల్సి వస్తే పబ్లిక్ సర్వీసు కమీషన్ లో ఒక సెక్షన్ కు చీఫ్ ఆఫీసర్ గా పని చేసే వటాంబేకు క్యాన్సర్ వచ్చి మరో ఆరు నెలల్లో మరణిస్తాడనే విషయం తెలుస్తుంది. ముప్పై సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసే వటాంబే వెనక్కి తిరిగి చూసుకొంటే తాను జీవితంలో అనుభవించింది ఏమీ కనిపించదు. ఉద్యోగానికి సంభందించిన హడావుడిలో తనకంటూ ఉన్న ఒక్కగానొక్క కొడుక్కీ, తనకీ మధ్య పెరిగిన దూరాన్ని [...]
పూర్తిగా చదవండి

అమ్మా మన్నుతినంగ…

మంచిపద్యంతో కొంచెంస భైరవభట్ల కామేశ్వర రావు

పూర్తిగా చదవండి

Yahoo messenger, Google talkలో తెలుగు వ్రాయటం ఎలా?

Google talk, Telugu, Yahoo messenger, messages Raj
Yahoo messenger, Google talkలలో తెలుగులో వ్రాయాలని నాకు చాలా రోజులనుండి కోరిక. ఈ రోజు ఒక దారి కనిపించింది. దీనిక...
పూర్తిగా చదవండి

Telugu gnana prasuna
నీకెలా తెలుసు?చిన్నగా నీలంగా వుండేఅడవిపూలు కిటికీలోమూలగా పెడితేనాకిష్టమని నీకెలాతెలుసు?...
పూర్తిగా చదవండి

Telugu gnana prasuna
మనిషి మనసును కొలవగలమా?అదిఒక్సారి ఆకాశంఒకసారి సముద్రంఒకసారిలోయఒక సారిగాలిఒక సారి వెల్తురు...
పూర్తిగా చదవండి

Telugu gnana prasuna
నలభై ఇటుకల మధ్య ఎంత చక్కటి స్థలాన్నిసౄష్టించావుఏకాంతము,నిశ్శబ్దముస్వచ్చ వాతావరనంఎక్కడ...
పూర్తిగా చదవండి

Telugu gnana prasuna
పడక గదిలో ఓమూల పరచినరాళ్ళపైఆనందపు స్రవంతులు అదృశ్యంగా ప్రవహిస్తూగలగలలువినిపించినపుడుబా...
పూర్తిగా చదవండి

జోధా అక్బర్-మరి కొన్ని ఆలొచనలు

Uncategorized కస్తూరి మురళీకృష్ణ
జోధ అక్బర్ పైన నా అభిప్రాయం పైన మీ స్పందన చూసిన తరువాత ఇంకా కొన్ని విషయాలు ప్రస్తావించాలనిపించింది.చారిత్రాత్మక సినిమాలలో ఊహ తప్పనిసరి.కాని ఈ ఊహ వల్ల ఆయా పాత్రల పైన గౌరవం కలగాలి.పాత్రల వ్యక్తిత్వం మనకు అర్ధమవాలి.ఈ విషయం లొ మన చరిత్ర సినెమాలు వెనుకబడి వున్నాయి.అశోకా సినెమాలొ అశోకుడు పిచ్చి గెంతులు వేస్తాడు.మంగళ్పాండె నయితే అతి ఘోరంగ చూపారు. రామదాసు,అన్నమయ్యల గతి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.అంటే మెలో ద్రామా కోసం చరిత్ర తో [...]
పూర్తిగా చదవండి

శంషాబాద్ విమానాశ్రయం వాయిదా

eenadu_sridhar CH Gowri Kumar

పూర్తిగా చదవండి

సాహితీపరులతొ సరసాలు-13

Telugu innaiah
Bezwada Ramachandrareddi బెజవాడ రామచంద్రారెడ్డి (1894-1973) మాట మధురం. రాత రమణీయం. రూపు గంభీరం. ప్రవర్తన హుందాగలది. బెజవాడ రామచంద్రారెడ్డి వ్యక్తిత్వ వర్ణనలో అతిశయోక్తి లేదు. ఆయన పరిచయం అయ్యే నాటికి షష్ఠిపూర్తి చేసుకున్నారు. నావంటి గ్రాడ్యుయేట్ తో సన్నిహితంగా మిత్రుడుగా మెలగగలగడం, ఆకర్షించడం బెజవాడ రామచంద్రారెడ్డి విశాల దృక్పధమే కారణం. 1958 నుండీ 1973 వరకూ సన్నిహితులుగా వున్నాం. ఉత్తర
పూర్తిగా చదవండి

ఇది నిజమయిన తెలుగు వెన్నెలే

Telugu Vamsi M Maganti
ఇది నిజమయిన తెలుగు వెన్నెలేhttp://www.maganti.org/lalitasangitam/drbhattar/vennelavennela.pdfనేలనవ్వుతోందాhttp://www.maganti.org/lalitasangitam/drbhattar/nelanavvutonda.pdfరి...
పూర్తిగా చదవండి

ఇది నిజమయిన తెలుగు వెన్నెలే

Uncategorized Vamsi M Maganti
ఇది నిజమయిన తెలుగు వెన్నెలేhttp://www.maganti.org/lalitasangitam/drbhattar/vennelavennela.pdfనేలనవ్వుతోందాhttp://www.maganti.org/lalitasangitam/drbhattar/nelanavvutonda.pdfరి...
పూర్తిగా చదవండి

ఇది నిజమయిన తెలుగు వెన్నెలే

Telugu Vamsi M Maganti
ఇది నిజమయిన తెలుగు వెన్నెలేhttp://www.maganti.org/lalitasangitam/drbhattar/vennelavennela.pdfనేలనవ్వుతోందాhttp://www.maganti.org/lalitasangitam/drbhattar/nelanavvutonda.pdfరి...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS