Mar 17
తెలుగులో డిగ్
Telugu cbrao
ఈ విషయం పై గతంలో ఒక జాబు (http://deeptidhaara.blogspot.com/2007/03/blog-post_6672.html) రాసాను. దురదృష్టవశాత్తు సంవత్సర కాలం గడిచినా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది.
తెలుగులో గత సంవత్సరం తో పోలిస్తే, ఇప్పుడు బ్లాగులు, టపాలు ఎక్కువయ్యాయని , అన్నీ చదవటం కష్టం గా వుందని పాఠకులు feel అవుతున్న, ఈ రోజుల్లో Dig అవసరం ఇప్పుడు మరింతగా వుంది. పాఠకులు, ఎంపిక చేసిన టపాలను డిగ్ చెయ్యటం వలన, అసంఖ్యాకంగా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి