జోకానువాదం - 40: నాస్తికురాలు
అనువాదం, ఏవైనా, నవ్వులు March 17th, 2008
స్వతంత్ర భావాలు గల ఒక యువ టీచరు పిల్లలకు తాను నాస్తికురాలు అని పలికి, ఇంకెవరైనా నాస్తికులు ఉన్నారా అని క్లాసులో అడిగింది. నాస్తికత్వం అంటే ఏమటో అర్థం కాకపోయినా, టీచరుతో ఏకీభవించటానికి పోటీపడి దాదాపు అన్ని చేతులు గాల్లోకి లేచాయి.
ముద్దులొలికే బుజ్జి మాత్రం అందరితో పాటు చేతులెత్తలేదు. ఎందుకు అని టీచరు అడిగింది.
“ఎందుకంటే నేను నాస్తికురాలిని కాను”
“మరి నీవు ఎవరివి”
“నేను దేవున్ని నమ్ముతాను”
టీచరు అహం దెబ్బతిన్నది, మొహం ఎర్రబడింది. నీవు ఎందుకు నమ్ముతావో చెప్పు అని [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి