Can't see Telugu? Learn here. More Questions? Ask here.

తక్షశిలలో రెండొవ శతాబ్దానికి చెందిన బుద్ధుని విగ్రహం

Telugu Srinu
పాకిస్థాన్ పురాతత్వ శాస్త్రవేత్తలు చారిత్రక నగరమైన తక్షశిలలో 2000 సంవత్సరాల కిందటి బుద్ధుని వ...
పూర్తిగా చదవండి

సూరజ్ కా సాత్వా: ఘోడా-సమీక్ష

భారతీయ సినిమా, సమీక్ష శిద్దారెడ్డి వెంకట్
శ్యాం బెనెగల్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో విభిన్న చలన చిత్రాల్లో ’సూరజ్ కా సాత్వా ఘోఢా’కు ఒక ప్రత్యేక స్థానం వుంది.కథా పరంగా శ్యాం బెనెగల్ చిత్రాలు అన్నీకూడా సమకాలీన సామాజిక పరిస్థుతులకు అద్దం పడుతున్నట్టే ఈ సినిమా కూడా ఉత్తర భారత దేశంలోని ఒక చిన్న పట్టణంలోని ప్రజల జీవితాల్ని మన కళ్లకు కట్టినట్టుగా దృశ్యీకరించినప్పటికీ ఈ సినిమాలోని వైవిధ్యం కథలో మాత్రమే కాకుండా కథనంలో కలిగి వుంటుంది. చెప్పుకోడానికి ఈ సినిమాలో మొత్తం మూడు కథలు. [...]
పూర్తిగా చదవండి

బహుమతి ఎవరికంటే ..

Telugu కొత్త పాళీ
... నివేదన రమ్యగారికి.కథకి బలాన్నిచ్చిన విషయాలుఇచ్చిన విషయానికి తగినట్టు కథా వాతావరణాన్ని కల...
పూర్తిగా చదవండి

కాలం అవగాహన - డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ వ్యాసం

Telugu Vamsi M Maganti
కాలం అవగాహన - 1 డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ వ్యాసంఇతర వ్యాసాల కోసం ఇక్కడhttp://www.maganti.org/vyasavaliindex.html ...
పూర్తిగా చదవండి

జీవపరిణామం - డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ వ్యాసం

Telugu Vamsi M Maganti
జీవపరిణామం ఇతర వ్యాసాల కోసం ఇక్కడhttp://www.maganti.org/vyasavaliindex.html విధేయుడు వంశీ
పూర్తిగా చదవండి

చదువు చదివాను

Uncategorized lalithag
కొడవటిగంటి కుటుంబరావు గారి “చదువు” చదివాను. నా స్వంత చదువును ప్రశ్నించుకున్నాను. మనం నేర్పే చదువును గురించిన ఆలోచనలు కూడా ఎన్నో ప్రశ్నలతో సాగుతూనే ఉంటాయనుకోండి. అయితే నా భావాలను (పుస్తకం మీద అభిప్రాయాలు ఇంకా ఏర్పర్చుకునే స్థితిలో లేను) రాయకన్నా ముందు కొన్ని ప్రశ్నలు. దయ చేసి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించ గలరు. 1. చదువులో, అసమర్థుని జీవిత యాత్రలో నాయకుల మధ్య పోలికలు ఎవరికైనా కనిపించాయా? 2. ఈ నవల ఉద్దేశ్యం లేదా సందేశం ఏమని అర్థం అయ్యింది? [...]
పూర్తిగా చదవండి

kaamaakshi

Telugu profashok
విజయనగరం ముగిద్దామనుకుంటే అలలు అలలుగా ఇంకా ఉన్నాం మా సంగతేమిటంటున్నాయి. మరి విశాఖ వెనక పడుతో...
పూర్తిగా చదవండి

ఫైర్‍ఫాక్స్ కీబోర్డ్ షార్ట్ కట్‍లు

తెలుసుకుందాం నల్లమోతు శ్రీధర్
ఫైర్ ఫాక్స్ కొన్ని విషయాల్లో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ కన్నా వెనుకబడి ఉంది. యూనికోడ్ తెలుగు డిస్‍ప్లే అవాలంటే "పద్మ" వంటి ధర్డ్ పార్టీ ప్లగ్‍ఇన్‍లను ఇన్ ‍స్టాల్ చేసుకోవాలి. ఐతే IE లో ఉన్న సెక్యూరిటీ లోపాల గురించి, వాటి తీవ్రత గురించి చాలామందికి తెలియదు. మైక్రోసాఫ్ట్ నిపుణులు నిరంతరం ఆయా లోపాలను సరిచేయడానికే పని చేస్తున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపధ్యంలో ఫైర్ ఫాక్స్ చాలా ఉత్తమమైనదే
పూర్తిగా చదవండి

నవతరంగం 1-10

వివిధ Venkat Siddareddy
Sansho Dayu - సినిమా సమీక్ష ముంబాయ్ చలన చిత్రోత్సవానికి ఎన్నికైన సిరా కెంజి మిజొగుచి - పరిచయం 12వ అంతర్జాతీయ కేరళ చలన చిత్రోత్సవం -విజేతలు బాక్స్ మ్యాన్ -ఒక లఘు చిత్రం 5వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం హైదరాబాదు ఫిల్మ్ క్లబ్ 12వ కేరళ చలనచిత్రోత్సవం నిష్పాక్షిక సమీక్షలు ఎందుకు రావు? నేను చూసిన సావిత్రి
పూర్తిగా చదవండి

టాస్క్ బార్ నుండే విండో ప్రివ్యు

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
Windows Vista ఆపరేటింగ్ సిస్టమ్‍లో పలు అప్లికేషన్లని ఓపెన్ చేసినప్పుడు టాస్క్ బార్‍పై ఆయా అప్లికేషన్ల పేర్లపై మౌస్ పాయింటర్‍ని ఉంచితే ఆ అప్లికేషన్ యొక్క విండో ప్రివ్యూ చూపించబడుతుంది కదా! అదే విధమైన సదుపాయాన్ని Win XPలో పొందాలంటే Visual Task Tips అనే కేవలం 90KB మాత్రమే పరిమాణం గల ప్రోగ్రామ్‍ని మీ కంఫ్యూటర్లో ఇన్‍స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని ఇన్‍స్టాల్ చేసుకున్న తర్వాత టాస్క్ బార్‍పై ఏ
పూర్తిగా చదవండి

అందమైన లోకమనీ “అమ్‌స్టర్‌డామ్‌” లా వుంటుందనీ….-2

ఇవీ తాజా కబుర్లు..., పర్యటనలు, భావాలు ప్రసాదం
… తొలిభాగం ఇక్కడ చదవండి. పలు కాలువలతో నిర్మితమైన ఈ పట్టణం సముద్ర మట్టానికి కనీసం 4 మీటర్ల దిగువన వుంది. సముద్రంలోని నీరు కాలువల ద్వారా వెనక్కు వచ్చి నగరాన్ని ముంచేయకుండా వుండటానికి గాను, ఆనుక్షణమూ నీటిని తోడిపారబోయడానికి వీరు డైక్ అనబడే అనకట్టలను నిర్మించుకున్నారు.  ప్రకృతినే ఎదురొడ్డి నిలిచిన వీరి నీటిపారుదల సాంకేతిక పరిజ్ఞానమును భారత్ తో సహా ప్రపంచ దేశాలన్నీ వినియోగించుకుంటాయి. విలాస జీవితం గడపటానికి ఇష్టపడే వీరి జీవన విధానం చాలా ఆసక్తికరంగా [...]
పూర్తిగా చదవండి

అంతరావలోకనం

నా రాతలు మానస వీణ
శ్వాస తెలిసే నిశ్శబ్దంలో వెలుగే దూరని చీకటి గదిలో లోలోపలి వెలుగుల కోసం వెతుకుతున్న ఈ నా మదిలో ఒక శాంతి కిరణం ఉదయించింది ఒక కాంతి పుంజం నర్తించింది ఆహా, ధన్యం నా ధ్యానం! ఇదంతా ఒకే ఒక్క క్షణం! మరుక్షణం అలోచనల అలలు, మళ్ళీ వెదుకులాటలో నేను!
పూర్తిగా చదవండి

ఒక ఫోన్ లోని మెసేజ్ లు మరో ఫోన్లోకి …

సెల్ కాలమ్ నల్లమోతు శ్రీధర్
మీ పిల్లల ఫోన్ కి ఏయే మెసేజ్ లు వస్తున్నాయి, ఎవరి నుండి వస్తున్నాయి అన్నది ఒక కన్నేసి ఉంచాలని అనుకుంటున్నారా ? SMS Anywhere అనే సాఫ్ట్ వేర్ ని వారి ఫోన్ లో ఇన్ స్టాల్ చేస్తే సరిపోతుంది. ఈ సాఫ్ట్ వేర్ ఆ ఫోన్ కి వచ్చిన అన్ని మెసేజిలను, ఆ ఫోన్ నుండి ఇతరులకు పంపించ బడిన మెసేజ్ లను మీ నెంబర్ కి ఫార్వర్డ్ చేస్తుంది. ఇలా తమ ఫోన్‍లోని మెసెజ్‍లు మీ ఫోన్‍కి చేరవేయబడుతున్నాయన్న సందేహం మీ పిల్లలకు
పూర్తిగా చదవండి

ఉదారంగా ఋణాల మాఫీ!

Telugu అతిథి
ఋణాలను మాఫీ చేయడం కన్నా మెరుగైన ఆలోచన పాలకులకు తట్టదా? మార్క్ ట్వెయినో మరో పెద్దాయనో - ఆకలేసిన...
పూర్తిగా చదవండి

ఈ వారం సిద్ధ — బుద్ధ (శంషాబాద్, బ్లాగర్ స్పెషల్స్)

ఈ వారం సిధ్ద -- బుద్ధ విహారి
::::::::: "రేయ్ సిధ్ధా! ఏమిటీమధ్య కనిపించినోళ్ళందరికీ వంగి వంగి దండాలు పెడుతున్నావ్?" "మీతో మా చెడ్డ చిక్కొచ్చిపడిందండీ. ప్రతి దానికి ఏదో వంక పెడతారు. ఇకాపండి అయ్యా మీరేమనబోతున్నారో నాకు తెలుసు. నేనేమన్నా వై.ఎస్సా ఆ వచ్చినోళ్ళందరూ డి.కె.ఆదికేశవులు నాయుడు లాంటి వారా అని క్లాసు పీక్కండి." "అదే చెప్పబోతున్నా డి.కె.కొడుక్కి చిరంజీవి పెట్టబోయే పార్టీ టికెట్టు ఇచ్చి పుంగనూరు నుండి పోటీ చేయించే
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS