అందమైన లోకమనీ “అమ్స్టర్డామ్” లా వుంటుందనీ….-2
ఇవీ తాజా కబుర్లు..., పర్యటనలు, భావాలు March 19th, 2008
…
తొలిభాగం ఇక్కడ చదవండి.
పలు కాలువలతో నిర్మితమైన ఈ పట్టణం సముద్ర మట్టానికి కనీసం 4 మీటర్ల దిగువన వుంది. సముద్రంలోని నీరు కాలువల ద్వారా వెనక్కు వచ్చి నగరాన్ని ముంచేయకుండా వుండటానికి గాను, ఆనుక్షణమూ నీటిని తోడిపారబోయడానికి వీరు డైక్ అనబడే అనకట్టలను నిర్మించుకున్నారు. ప్రకృతినే ఎదురొడ్డి నిలిచిన వీరి నీటిపారుదల సాంకేతిక పరిజ్ఞానమును భారత్ తో సహా ప్రపంచ దేశాలన్నీ వినియోగించుకుంటాయి. విలాస జీవితం గడపటానికి ఇష్టపడే వీరి జీవన విధానం చాలా ఆసక్తికరంగా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి