Can't see Telugu? Learn here. More Questions? Ask here.

నే మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనుస్సు పొంగులే

Telugu Purnima
తన అనురాగపు కిరణాలు నామీద ప్రసరించగానేవానచినుకులా మబ్బుచాటున మాటువేసిన నేనుతెల్లని ఆ కిరణా...
పూర్తిగా చదవండి

అమెరికా అద్యక్ష ఎన్నికలు (US Presidential Elections)

ఎన్నికలు...అమెరికా అద Kishor
అమెరికా అద్యక్షుడి పదవీ కాలం--4 సం.లుఅమెరికా మొదటి అద్యక్షుడు--జార్జి వాషింగ్టన్ఇప్పటివరకు అమ...
పూర్తిగా చదవండి

సాహితీపరులతొ సరసాలు-14

Telugu cbrao
Y. Rosayya Image courtesy: http://yrosayya.com/ ఎలవర్తి రోసయ్య (1918-1991) పిలక పెంచి, వీరగ్రాంధిక వాదిగా, ప్రాచీన కవులు నన్నయ్య, తిక్కనలను గారు అని సంబోధించిన ఎలవర్తి రోసయ్య ఒక విశిష్ట వ్యక్తి. భావాలలో ఉగ్రవాది. ఇంగ్లీషు టేచరైనా, తెలుగులో నిష్టాతుడు. గణితంలో, సంగీతంలో మంచి ప్రవేశం వుంది. తెనాలి తాలూకా తురుమెళ్ళ హైస్కూలులో చదివి, మద్రాసులో ఉన్నత విద్యాభ్యాసం చేసిన రోసయ్య, భీమవరం, గుంటూరులో
పూర్తిగా చదవండి

చిన్నారుల చిట్టి మనసులో….

Uncategorized yndvijaya
వారాంతం కావటంతో మద్యహ్నం భోజనం చేసి సన్నగా కునుకు తీస్తున్నా.మా బాబు నా దగ్గరే కూర్చుని వాడి బొమ్మలతో ఆడుకుంటూ,నాకు ఏవేవో మాటలు చెప్తున్నాడు.మద్య మద్య నేను వింటున్నానో లేదో అని నన్ను కదుపుతూ,బిగ్గరగా చెప్తూ ఆడుకుంటున్నాడు.అందుకని మగత నిద్రలా ఉంది నాకు-వాడు చెప్తున్నవి వినపడుతున్నట్టే ఉంది,మరో పక్క మత్తుగా ఉంది.హఠాత్తుగా…’వర్షం-అమ్మా,లే వర్షం’ అన్నట్టు వినపడింది.వాడి ఆటలో అది ఒక భాగం ఏమోలే అని ఊరుకున్నాను.మరలా గట్టిగా అరుస్తున్నాడు, లే అమ్మా-వర్షం వస్తూందీ…అని ఈ సారి తట్టి [...]
పూర్తిగా చదవండి

ముచ్చటైన తెలుగు వెబ్ సైట్

తెలుసుకుందాం నల్లమోతు శ్రీధర్
మాగంటి అనే వెబ్ సైట్ ని మాగంటి వంశీ మోహన్ అని ప్రవాస భారతీయుడు ప్రారంభించి అందులో సాహిత్యం, సంగీతం, జానపద గీతాలు, శతకాలు, చాటువులు, పిల్లల గీతాలు, స్తోత్రాలు, తెలుగు ప్రశస్తి, వ్యాసాలూ, ఆలయాల సమాచారం, కళలు, మొదలైన ఎన్నో విభాగాలలో అచ్చ తెలుగులో చక్కని ఉపయోగకరమైన సమాచారం మనకు అందిస్తున్నారు. పూర్తిగా వ్యక్తిగత అభిలాషతో లాభాపేక్ష లేకుండా నడుపుతున్న వెబ్ సైట్ ఇది.
పూర్తిగా చదవండి

Telugu Satyavati
 
పూర్తిగా చదవండి

ఫైర్ ఫాక్స్ స్క్రీన్ సేవర్ గా మారిపోతుంది..

ఫైర్‌ఫాక్స్ ట్రిక్స నల్లమోతు శ్రీధర్
కొద్దిసేపు ఎలాంటి వెబ్ సైట్లు ఓపెన్ చేయకుండా ఖాళీగా ఉన్నామనుకోండి. వెంటనే ఫైర్ ఫాక్స్ విండో మాయమై ఆకర్షణీయమైన చిత్రాలతో కూడిన స్క్రీన్ సేవర్ ప్రత్యక్షమయ్యేలా Fox Saver అనే add-on సయామ్తో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతేరొజూ కొత్త చిత్రాలు అప్ డేట్ చేయబడతాయి.
పూర్తిగా చదవండి

రోజువారి కార్యకలాపాలు రికార్డ్ చేసుకోవడానికి

సాఫ్ట్ వేర్లు నల్లమోతు శ్రీధర్
వృత్తిపరంగా ఎల్లప్పుడూ బిజీగా ఉండే ప్రొఫెషనల్స్ తమ్ అరోజువారీ కార్యకలాపాలను ముందుగానే నమోదు చేసి పెట్టుకోవడానికి ఉపయోగఫడే సాఫ్ట్ వేర్ ప్రోగ్రామే My Personal Diary . ఇందులో మన రోజువారి నిర్వర్తించవలసిన కార్యకలాపాలను కొత్త ఎంట్రీలుగా రికార్డ్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే...అవసరం అయినప్పుడు ఈ రోజు/వారం/నెలలో ప్లాన్ చేసుకున్న కార్యక్రమాల వివరాలను సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
పూర్తిగా చదవండి

సాక్షి - నిజమైన సాక్షా లేక దొంగ సాక్షా?

NEWS, Telugu, andhra, paper, saakshi Chaks
సాక్షి తెలుగు దిన పత్రిక ఎట్టకేలకు మొదలయ్యింది. మా’ టివి లో ప్రారంభోత్సవ కార్యక్రమం ని చూసాన...
పూర్తిగా చదవండి

అందరాని చందమామ (కొత్తపాళీ గారి తెల్లకాగితం ఇతివృత్తం ఆధారంగా)

Story, Story Competition, Telugu Story Telugu Stories, కథల పోటీ, కథలు, కొత్తపాళీ, తెల్లకాగితం సిరి
పచారీ దుకాణం రద్దీగా ఉంది.దుకాణం గుమ్మం ప్రక్కన పాత పేపర్ల కట్ట ముందు నుంచుని ఒక్కో పేపరును త...
పూర్తిగా చదవండి

బరహా Font తొ

ఆలస్యం Chakravarthy
ఈ రోజు నేను చేసిన మొదటి పని, బరహా font డౌన్లోడ్. తరువాత, ఇదిగో ఇలా మీతో ఇక్కడ. నిజం చెప్పాలంటే, నేను ...
పూర్తిగా చదవండి

Governor launches Telugu daily ‘సాక్షి’

Telugu v_tel001
HYDERABAD : Governor N.D. Tiwari launched Telugu daily ‘Sakshi’ brought out in 23 multi-coloured editions by Jagati Publication of which Y.S. Jagan, son of Chief Minister Y.S. Rajasekhara Reddy, is chairman, at an impressive function at HICC on Sun...
పూర్తిగా చదవండి

Food for skin!

health Soujanya
A few days ago, I was listening to an interview of a Food Administration Official in the NPR FM channel. I do not remember the name of the official though. The interview was about a book that she wrote recently about why the number of incidences of cancer are on the increase. One thing that caught my interest was about the skin-care. (As mentioned in the interview): Skin is a very large organ
పూర్తిగా చదవండి

కొత్త - పాత సైకిలు

అమెరికా నేల, ఆరోగ్యం, ఏవైనా నాగరాజా
ఆరోగ్యం-స్వీయ-వరం అనే సొంత ప్రాజెక్టు భాగంగా ఈ మధ్య మొదలుపెట్టిన కొత్త కార్యక్రమాల్లో మొదటిది కుంగ్ ఫూ విద్య, రెండవది సైకిల్ (బైక్). అనుకున్నదే తడవు ఆఫీసు నెట్‌వర్కులో 20$కు ఒక బైకు (సైకిల్) అమ్మకానికి వచ్చింది. గతంలో కొత్త పనులు మొదలుపెట్టివి కొన్ని చెదలుపట్టినవి కనుక పోతే 20 డాలర్లు మాత్రమే పోతాయి అని మరేమీ ఆలోచించకుండా కొనివేశాను. వెనుక చిన్న పిల్లలు కూర్చునే సీటు కూడా చక్కగా అమర్చి ఉంది. ఏ మాత్రం వీలయినా [...]
పూర్తిగా చదవండి

ఇప్పుడు మనందరం సాక్షులం!

రాష్ట్రీయం Dil
టీవీల్లో First Day First Show తరహా కార్యక్రమాలు చూసిన ప్రేరణతో ఇవ్వాళ మొదలైన “సాక్షి” పత్రిక తొలిరోజు సంచికపై నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. పేపర్ చేతిలోకి తీసుకోగానే నాకు అర్థమైన మొదటి విషయం ఇది కొంచెం “బరువైన” పత్రిక అని! ఇది మొదటి రోజు కాబట్టి ఇన్ని అనుబంధాలు ఇచ్చారో లేక ప్రతి రోజూ ఇలానే ఉండబోతుందో తెలియదు. రెండు రూపాయలకు ఇంత “బరువు” పత్రిక ఇస్తే చాలా మంది జనాలు పత్రికలో వార్తల కొరకు కాకపోయినా [...]
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS