ఫైర్ ఫాక్స్ ని వేగంగా పనిచేయించడానికి..
ఫైర్‌ఫాక్స్ ట్రిక్స March 25th, 2008
ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌లో అడ్రస్ బార్‌లో about.config అనే కమాండ్ ద్వారా అనేక అడ్వాన్స్డ్ సెట్టింగులను ఉపయోగించి ఫైర్‌ఫాక్స్ మరింత వేగంగా పనిచేసేటట్లు కాన్ఫిగర్ చేయవచ్చు. అయితే అందులోని ఏ సెట్టింగులను ఎలా మార్చాలో అవగాహన లేని వారు సింపుల్‌గా FasterFox అనే add-on ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది simultaneous connections, pipelining, cache, DNS cache, initial paint delay వంటి పలు
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి