Can't see Telugu? Learn here. More Questions? Ask here.

సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar)

క్రికెట్...సునీల్ గవా, వ్యక్తులు...సునీల్ గవ Kishor
సునీల్ గవాస్కర్ ప్రస్తుత అధికార (క్రికెట్) పదవి--అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మెన్సునీల్...
పూర్తిగా చదవండి

పొద్దుపోని యవ్వారం -2

Telugu రానారె
"హేయ్!" "..." "హేయ్! నిన్నే!!" "నన్నా! ఏంటా పిలుపు? అసలేమిటా సంబోధన?" "పిలవటంలో తప్పేమిటి?" "ఐదో తరగతిలో సంబోధనా ప్రథమావిభక్తి చదువుకున్నావా?" "ఓయీ, ఓరీ, ఓసీ, ఓయీ సుబ్బారావూ, ఓసీ సరళా - ఇదేగా!" "అదీ... చక్కగా ఇటువంటి విభక్తులుండగా, -హే- యేమిటి, గొడ్డునో గోదనో అదిలించినట్టు!" "ఓరి నీ విభక్తుల భక్తి తత్పరత తగలెయ్యా!" "చూశావా, ఓరీ అంటూ చక్కగా మాట్లాడావ్? తిట్టినా చిక్కటి నుడికారంలో తిట్టావ్."
పూర్తిగా చదవండి

Lime Wire ఉపయోగించడం చాలా ఈజీ..

స్మాల్ థింగ్స్ నల్లమోతు శ్రీధర్
సాంగ్స్, ఫోటోలు, వీడియోలు.. వంటి ఏ కంటెంట్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయి ఉన్న ఇతరుల సిస్టమ్‌లో ఉన్న వారి సిస్టమ్ నుండి నేరుగా మన సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవడానికి LimeWire వంటి Peer-to-Peer ప్రోగ్రాములు అవకాశం కల్పిస్తాయి. దీన్ని డౌన్ లోడ్ చేసుకున్న వెంటనే మన సిస్టమ్‌లో ఒక ఫోల్డర్‌ని ఇతరులు యాక్సెస్ చెయ్యడానికి అనువుగా స్పెసిఫై చేయాలి. ఇక మనకు కావలసిన Typeని ఎంచుకుని Keyword టైప్ చేసి Search అనే
పూర్తిగా చదవండి

తిరు వైరాగ్యం

Telugu సత్యసాయి కొవ్వలి
తొలికాన్పప్పుడు నొప్పులు పడే అమ్మాయికీ, ఆమెభర్తకీ కూడా, 'అయింది చాలు, ఇంకో బిడ్డ ఊసే తలపెట్టద్దు' అనిపిస్తుంది. చాలా ధృఢంగా అనుకుంటారు. ఓఏడాది తిరిగే లోపు మళ్ళీ ఇంకో పిల్లో, పిల్లాడో తయారు. ఇది ప్రసూతివైరాగ్యం. ఎవరైనా పోయినప్పుడు, 'ఛీ ఎంత స్వల్పంఈప్రాణం, బుడగలాంటిజీవితం' వగైరా ఆలోచనలు వస్తాయి. స్మశానంకి పోతే ఇంక వేరే చెప్పఖ్ఖర్లేదు. అక్కడ ఉన్నంత సేపు మనలో కలిగే వైరాగ్య భావనలు లెక్కలేనన్ని.
పూర్తిగా చదవండి

PDF ఫైళ్ళుగా మార్చే ఫైర్ ఫాక్స్ Add-on

ఫైర్‌ఫాక్స్ ట్రిక్స నల్లమోతు శ్రీధర్
మనం ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఆయా వెబ్ పేజీలను PDF ఫైళ్ళుగా కన్వర్ట్ చేయడానికి ప్రస్తుతం అనేక సాఫ్ట్ వేర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటన్నింటి పని తీరుకు భిన్నంగా పనిచేసే LOOP for FireFox అనే ఫైర్ ఫాక్స్ add-on విడుదల చేయబడింది. దీనిని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా వెబ్ పేజీని చూసేటప్పుడు Add URL అనే బటన్‌ని క్లిక్ చేసిన వెంటనే ఆ వెబ్ పేజీ PDF ఫైల్‌గా కన్వర్డ్ చేయబడుతుంది. ఒక
పూర్తిగా చదవండి

తక్కువ సమయం లో ఎక్కువ బ్లాగ్ లను చదవడం ఎలా?

Telugu, aggregator, blogs, feed reader Chaks
మంచి బ్లాగ్ లను వ్రాయడం ఎంత కష్టమో వాటినుండి మనకు కావల్సిన వాటిని ఎంచుకోవడం కూడా అంతే కష్టం. ...
పూర్తిగా చదవండి

దేవేంద్రుడి కామానికి బలయిపోయిన స్త్రీ

రామా కనవేమిరా? Sridhar
తాటక పరాక్రమం, వైఖరీ చూసి చంపాలనిపించదట. లక్ష్మణుడితో అంటాడు ' స్త్రీ కావటం వల్ల ఆమెను చంపకుండ...
పూర్తిగా చదవండి

అన్ని ఫోన్లపై పని చేసే ఇన్‍స్టెంట్ మెసెంజర్

సెల్ కాలమ్ నల్లమోతు శ్రీధర్
Nokia, Sony Erricsson, LG, Samsung వంటి అన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన జావా సపోర్ట్ కలిగిన దాదాపు అని మోడల్ ఫోన్లపై పనిచేసే ఇన్‍స్టెంట్ మెసెంజర్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అదే Nimbuz. ఈ ప్రోగ్రామ్‍ని ఫోన్‍లో ఇన్‍స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్‍లో GPRS ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లభిస్తుంటే Google Talk, Skype, AIM, Windows Live Messenger, ICQ వంటి వివిధ ఇన్‍స్టెంట్ మెసేజింగ్ సేవలను నేరుగా మీ ఫోన్‍లోనే
పూర్తిగా చదవండి

కురిసింది వానా నా గుండె లోనా……

Uncategorized కస్తూరి మురళీకృష్ణ
వరుసగా మూడు రోజులనుంచీ హైదరాబాదు లో వర్షం కురుస్తోంది.ఇన్ని రోజులూ ఇంట్లో కూర్చుని పడుతున్న వర్షాన్ని చూస్తూ గడిపాను.నిన్న వర్షంలో తడిసాను.ధారాపాతంగా వర్షపు నీటి చుక్కలు శరీరం మీదపడుతూంటే అప్రయత్నంగా,నా ప్రమేయం ఏమీ లేకుండా గుండె లోతుల్లోంచి అనేక పాటలు ఒకదాని వెనుక మరొకటి తన్నుకు వచ్చాయి.కరువుతీరా పాడుకుంటూ ద్రైవ్ చేసుకుంటూ వర్షంలో తడిసా. ముందుగా పెదిమలపైకి వచ్చింది…కురుసింది వానా నా గుండె లోనా…అంతలో,ఒక జంట వర్షంలో నీడ కోసం పరుగెత్తుతూ కనిపించారు.చిట పట చినుకులు పడుతూ వుంటే…నవ్వుకుంటూ [...]
పూర్తిగా చదవండి

వంటలు - నువ్వుల లడ్డు (చిమ్మిరి ముద్ద)

Telugu మురళీ కృష్ణ వలివేటి
కావలసిన వస్తువులు:నువ్వులు - 1 కిలో. పల్లీలు - 100 గ్రా. యాలుకల పొడి - 1 టీ స్పూను.బెల్లం -1 కిలో. జీడిపప...
పూర్తిగా చదవండి

నేటి సమాజానికి బి.యన్. జీవిత సందేశం

B N Reddy Special, B N Reddy centenary., bommireddy narasimha reddy, kanchanamala, paatibandla dakshinaamurthy, v babu rao, vandemaataram. nagaiah, ప్రముఖులు, బి.యన్.రెడ్డి, బొమ్మిరెడ్డి నరసింహ, భారతీయ సినిమా, వాహిని ఫిలింస్ అతిధి
చలనచిత్రాలకు సామాజిక బాధ్యత ఉన్నదని గ్రహించి, తమ చలనచిత్రాల ద్వారా ప్రేక్షకుల ఉత్తమాభి రుచులను, లలితకళాసక్తిని పెంపొందించి, సంఘంలో ఉన్న దుష్టసంప్రదాయాలకు, ఆవాంఛనీయ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచిన కొద్దిమంది తెలుగు దర్శకుల్లో బి.యన్.రెడ్డి అగ్రగణ్యులు. చలనచిత్రకళ నేటి సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన మహత్తర ప్రచార సాధనం. చలనచిత్రం సంగీత, సాహిత్య శిల్పాది లలితకళలను కమనీయంగా మేళవింపచేసే ఆధునిక కళారూపం. అయిదేళ్ళ పిల్లలనుండి వృద్ధుల వరకు, పామరులనుండి పండితులవరకు, మనదేశంలోని అన్ని తరగతుల కుటుంబాలకు [...]
పూర్తిగా చదవండి

ఈనాడు తప్పుల విషయం లో ఏ మాత్రం తగ్గట్లేదు . మీరే చూడండి

Telugu VIJAYABHASKAR
౨౭-౦౩-౨౦౦౮ నాటి ఈనాడు మెయిన్ ఎడిషన్ ౧౩ వ పుట లో దొర్లిన తప్పు.....
పూర్తిగా చదవండి

పిల్లల పాటలు - కృష్ణ వేణి

Telugu మురళీ కృష్ణ వలివేటి
బిరబిరా చరచరా ముందునకు సాగేవుచివరకా మున్నీట మాయమై పోయేవుపరుగులిక చాలునే ఓ కృష్ణవేణి!కరుణిం...
పూర్తిగా చదవండి

మీ బ్లాగ్ లోని అన్ని టపాలను ఒకే చోట చూపటం ఎలా ?

తెలుగు బ్లాగులు తెలుగు'వాడి'ని
వ్యాపార స్వభావం లేక ధనార్జన అన్నది ఇంకా మన తెలుగు బ్లాగర్లకు లేకపోవటం లేక మన తెలుగు బ్లాగులు ...
పూర్తిగా చదవండి

ఇదం జగత్ VS ఇదం “జగన్‌”

Telugu విహారి

పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS