మానవ జీవితానికి మహాతాత్పర్యం!
ప్రాచ్య, పాశ్చాత్య వాజ్ఞయంలో మహోన్నత మానవమూర్తులు ప్రవచించిన ఎన్నో వాదాలూ, ఎన్నో ‘యిజా’లూ, మరెన్నో నిజాలూ మనం చదువుకున్నా, యింకెన్ని నేర్చుకున్నా, మరెన్ని వున్నాయనుకున్నా, తత్వశాస్త్రం యావత్తూ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట మనకి కడకి అర్థమయ్యేదీ, మిగిలేది మూడే మూడు వాదనలు. అందులో. . . భగవంతుడున్నాడనే అస్థిత్వవాదం ఒకటి. లేడనే నాస్తికవాదం మరొకటి, ఇంకేదో వుందనే వాదం. . .
పూర్తిగా చదవండి