Can't see Telugu? Learn here. More Questions? Ask here.

మీడియా కామాంధుడు

Telugu abouttelugumedia

పూర్తిగా చదవండి

భార్యతొ కలసి..

ప్రోత్సాహం Chakravarthy
ఈ రోజు అర్థాంగికి గీతోపదేశం చేసినతరువాత, సతీ సమేతంగా ఈ పుట.. నా భార్యలో ఉన్న కొన్ని అవలక్షణాలల...
పూర్తిగా చదవండి

రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid)

క్రికెట్...రాహుల్ ద్ర, వ్యక్తులు...రాహుల్ ద్ Kishor
టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్లలో రాహుల్ ద్రవిడ్ ఎన్నవ బ్యాట్‌మెన్--6 వ....
పూర్తిగా చదవండి

ఎమ్. ఎస్. కృష్ణారావు: శక్తి ఇంకా చాలదు

ఎమ్. ఎస్. కృష్ణారావు, ఏవైనా నాగరాజా
22.12.1993: ఈ రోజు ఆ ప్రశ్న అడుగదలచి ధ్యానంలో కూర్చున్నాను. ముందు చూచిన దృశ్యమే మళ్ళీ నాకు కనిపించింది. ఏడు గుర్రములు గల్గి ఎంతో ప్రకాశవంతమైన తెల్లని రథం పరుగెడుతూ వుంది. దాన్ని పట్టుకోవాలని పరిగెడుతూ పడిపోయాను. ధ్యానం నుండి బయటికి వచ్చేశాను. మళ్ళీ కూర్చున్నాను. ఎంతో ప్రయాసతో ఆ రథాన్ని పరుగెడుతూ పట్టుకొని పైకెక్కి కూర్చోవాలనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. గురువు గారు చెప్పిన మాటలు జ్ఞాపకానికొచ్చాయి. వెంటనే నేను ప్రశ్నించాను, “నేను ఎందుకు [...]
పూర్తిగా చదవండి

USB కీచైన్ డ్రైవ్‌లు

తెలుసుకుందాం నల్లమోతు శ్రీధర్
ఇప్పుడు చాలామంది జేబుల్లో GB ల కొద్ది మెమరీ తిరుగుతూ ఉంటోంది. ప్రతీ ఒక్కరూ 1, 2,4, 8 GB వంటి వేర్వేరు సామర్ధ్యాల్లోని USB మెమరీ స్టిక్‌లను ఉపయోగిస్తున్నారు. ఫ్లాపీ డిస్క్‌లు, జిప్ డిస్క్‌లు, సిడిలు, డివిడిలు వంటి ఇతర పద్ధతుల కన్నా డేటాని సులభంగా ఒక కంప్యూటర్ నుండి మరో కంప్యూటర్‌కి తీసుకువెళ్ళడానికి ఈ USB మెమరి స్టిక్‌లు అనువుగా ఉంటున్నాయి. ఇతర అన్ని రకాల ఫ్లాష్ మెమరీ కార్డుల్లోని సమాచారాన్ని
పూర్తిగా చదవండి

అనధికార సైట్లలో స్క్రిప్ట్‌లు, కంట్రోళ్ళు రాకుండా..

ఫైర్‌ఫాక్స్ ట్రిక్స నల్లమోతు శ్రీధర్
ఆన్‌లైన్ ద్వారా వ్యాప్తి చెందే అధికశాతం వైరస్‌లు, స్పైవేర్లు, adware ల వంటివి వివిధ చట్ట విరుద్ధమైన వెబ్‌సైట్లలో పొందుపరచబడి ఉండే జావా స్క్రిప్ట్, Active X కంట్రోళ్ళ ద్వారా మన సిస్టంలోకి ప్రవేశిన్స్తుంటాయి. ఈ నేపధ్యంలో ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ ద్వారా మనం నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు కేవలం మనం సురక్షితమైనవిగా పేర్కొన్న Yahoo, Google వంటి కొన్ని వెబ్‌సైట్లు మాత్రమే మన పిసిలో ఆయా స్క్రిప్ట్‌లను రన్
పూర్తిగా చదవండి

ఉచితంగా ఆన్ లైన్ లో నేర్చుకోండి

తెలుసుకుందాం నల్లమోతు శ్రీధర్
మీరు ఉచితంగా కంప్యూటర్ నేర్చుకుంటున్నారా.. Word, Excel వంటి ప్రాధమిక అప్లికేషన్లని ఉపయోగించడం కూడా తెలియకపోతే, డబ్బులు వృధా చేసుకుని కంఫ్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టి్‌ట్యూట్‌లలో నేర్చుకోవలసిన పనిలేదు. ఇంటర్నెట్‌పై ipic అనే వెబ్‌సైట్ పలు కంప్యూటర్ సబ్జెక్టులను ఒక్క పైసా కూడా వసూలు చేయకుండా ఉచితంగా నేర్పిస్తోంది.సహజంగా పేరాల కొద్ది మేటర్‌తో కూడిన పుస్తకాలు చదివి వాటిని అర్ధం చేసుకుని నేర్చుకోవడం కష్టం
పూర్తిగా చదవండి

అఘోర .. ఒక కొత్త దురద

Telugu పూర్ణిమ

పూర్తిగా చదవండి

చేతులారంగ…

మంచిపద్యంతో కొంచెంస భైరవభట్ల కామేశ్వర రావు

పూర్తిగా చదవండి

hindiitelugu

Telugu profashok
హిందీకి అంతగా ప్రాచుర్యం లేని వూళ్ళలో హిందీ సినిమా చూడడం ఒక తమాషా అనుభవం.ఒక సారి విజయనగరంలో మ...
పూర్తిగా చదవండి

సాహితీపరులతొ సరసాలు-15

Telugu cbrao
Chalasani Prasada Rao చలసాని ప్రసాదరావు (1939-2002) 1965 నుండీ చనిపోయే వరకూ మిత్రులుగా గడిపిన మేము, తొలుత ఎలా పరిచయస్తులమయ్యామో చెప్పలేను. అప్పట్లో ప్రభుత్వ సమాచార శాఖలో ఆర్టిస్టుగా పని చేస్తూ, సైదాబాద్ కాలనీ (హైదరాబాద్) నుండి బస్సులో వస్తుండేవారు. ప్రసాదరావు మాట్లాడటమే గాని వినడం లేదు. 8 ఏళ్ళ ప్రాయం నుండీ ఆయనకు చెముడు వచ్చింది. నా వంటి వారికి ఆయన మాటలు విని, అర్థం చేసుకోవడం అలవాటుగా మారింది.
పూర్తిగా చదవండి

ఏకాంత సేవ - ఏ ‘ కాంత ‘ సేవ?

Telugu రమణి
అప్పుడెప్పుడెప్పుడో, అంటే మొన్నీమధ్యే నాకు పెళ్ళి కాకముందు , అంటే నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో, ఎదో రాజకీయ గొడవల వల్ల , ఆ విద్యా సంవత్సరం సాగదని అంటే ఖాళీ గా కూర్చోవడం ఎందుకని , మన అప్పటి ముఖ్యమంత్రి యన్.టి ఆర్. గారి దగ్గిర ఉద్యోగంలో చేరాము నేను మా ఫ్రండ్. ఆరు నెలలు చాలా సరదాగా గడిచిపొయాయి. 15 మంది అమ్మాయిలం, ఇంకో 5, 10 మంది దాకా అబ్బాయిలు. అమ్మాయిల్లో ఒక అమ్మాయికి మాత్రమే పెళ్ళి అయ్యింది.
పూర్తిగా చదవండి

కాలయంత్రంలో క్లార్క్

Arthur Clark, కవర్ స్టోరీ కస్తూరి మురళీకృష్ణ
ఈ రోజు (30 మార్చ్ 2008) వార్త ఆదివారం అనుబంధంలో నేను రాసిన ‘ కాలయంత్రంలో క్లార్క్ ‘ అనే కథనం ప్రచురితమైంది. ఆ కథనాన్ని ఇక్కడ చదివి మీ వ్యాఖ్యలు రాయండి arthur-clark.pdf
పూర్తిగా చదవండి

ప్రేమికుల “దినం”

కథలు Murali
ఉలిక్కి పడి నిద్ర లేచాడు సుబ్బారావు. అతని ఉలికిపాటుకి కారణం ఉంది. ఆ రోజు ప్రేమికుల దినం. ఎందుక...
పూర్తిగా చదవండి

దృశ్యం మారదేం????

Telugu Raam
రోజూ చేస్తున్న అదే పని...అవే ఉదయాలు , అవే సాయంత్రాలుఅవే హృదయాలు , అవే అనుభూతులురోజులు గడుస్తున్...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS