ఎమ్. ఎస్. కృష్ణారావు: శక్తి ఇంకా చాలదు
ఎమ్. ఎస్. కృష్ణారావు, ఏవైనా March 30th, 2008
22.12.1993: ఈ రోజు ఆ ప్రశ్న అడుగదలచి ధ్యానంలో కూర్చున్నాను. ముందు చూచిన దృశ్యమే మళ్ళీ నాకు కనిపించింది. ఏడు గుర్రములు గల్గి ఎంతో ప్రకాశవంతమైన తెల్లని రథం పరుగెడుతూ వుంది. దాన్ని పట్టుకోవాలని పరిగెడుతూ పడిపోయాను. ధ్యానం నుండి బయటికి వచ్చేశాను. మళ్ళీ కూర్చున్నాను. ఎంతో ప్రయాసతో ఆ రథాన్ని పరుగెడుతూ పట్టుకొని పైకెక్కి కూర్చోవాలనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. గురువు గారు చెప్పిన మాటలు జ్ఞాపకానికొచ్చాయి. వెంటనే నేను ప్రశ్నించాను, “నేను ఎందుకు [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి