"పిల్లలను ఎంత ప్రేమగా చూసుకున్నా యుక్త వయసుకు వచ్చేసరికి మమ్మల్ని పట్టించుకోవడం లేదు.." ఇది ఎంతో మంది పేరెంట్స్ మనోవేదన. అసలెందుకిలా అయింది. ఒకప్పుడు అమ్మా, నాన్నా అంటూ వెంటే తిరిగిన పిల్లలు ఈ రోజు మా దగ్గరకు రావడానికే ఇష్ట పడడం లేదు. మా ప్రేమలో లోపం ఏమయినా ఉందా? అని లోలోపల కృంగిపోతారు ఈ కాలం తల్లితండ్రులు. మరి లోపం ఎవరిది?? లోపాల సంగతి పక్కన పెడితే, నేటి యువతను ఎందుకిలా చేస్తున్నారు? అని
పూర్తిగా చదవండి