భరత్ నల్లూరి అన్న పేరు ఇంతకముందు మీరు వినివుండకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో ఈయన గురించి మనం వినే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టనిపిస్తున్నాయి. దాదాపు పదేళ్ళ క్రితం ’వెరైటీ ’పత్రిక నిర్వహించిన ఒక సర్వేలో ’top 10 directors to watch out for’ లో ఒకడిగా భరత్ నల్లూరి పేరు కూడా చోటుచేసుకున్నప్పటికీ అతని మొదటి హాలీవిడ్ సినిమా ’The Crow-Salvation’ సినిమా అత్యంత నిరాశాకరమైన ఫలితాలు వెల్లడించడంతో కొన్నాళ్ళు సినిమా రంగానికి దూరంగానే వున్నా [...]
పూర్తిగా చదవండి
తెలుగు బ్లాగు గూగుల్ గుంపులో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక సాంకేతిక బ్లాగు ప్రారంభించమని జ్యోతక్క, సిబిరావు గారు తదితరులు ప్రోత్సహించడం, తర్వాతి పరిణామాలతో జూలై 8, 2007 ఆదివారం నాడు జరిగిన తెలుగు బ్లాగర్ల సమావేశానికి మొట్టమొదటిసారి హాజరుకావడం.. ఆ మరుసటి రోజే నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు పేరిట బ్లాగుని ప్రారంభించడం జరిగింది. సమాచారం అందించే కోవకు చెందిన బ్లాగు కావడం వల్ల రెగ్యులర్ గా వీలైనంత
పూర్తిగా చదవండి
నా మానాన నేనెదో పని చేసుకుంటున్నాను.ఇంతలో పక్కింటిలో ఎవరో తొడ కొడుతున్నాడు.ఏమిటా అని చెవులు రిక్కించి మరీ విన్నా.ఈలోపు వెనుక నుంచి డప్ఫు మరియు డబ్బాల చప్పుడు వినిపించేసరికి ఒహో ఇదేదొ సినిమా గోల అని
ఊరుకునెంతలో శపధాలు స్టార్టయ్యాయి, వాళ్ళ వంశం ఎంత గొప్పదో,హిలన్ని సినిమా చివరి రీలులోపల ఎన్ని చిత్ర హింసల పాలు చేస్తాడో అడ్డమ్మానుసుగా చెప్పేస్తున్నాడు హీరో. ఇంతలో తన్నులు తింటూ ఒకసారి,మంటల్లో కాలిపోతూ ఒక సారి ఇలా రకరకాలుగా నా కళ్ళముందు నికోలస్ [...]
పూర్తిగా చదవండి
కథా పరంగా ఇది లాస్య అనే ఒక అమ్మాయి కథ.హిమాలయల్లోని లడఖ్ ప్రాంతంలో లాస్య, తన తండ్రి కర్మ మరియు తమ్ముడు కోమో తో కలిసి జీవిస్తుంటుంది.
వారుండే ప్రాంతమంతా దట్టమైన మంచుతో కప్పబడి వుండడంతో వారి జీవితాలు కూడా అక్కడి వాతావరణంలాగే వారి జీవితాలు కూడా స్తంభించి పోయివుంటాయి. ఒక పూట తిండి కోసం అష్టకష్టాలు పడే తండ్రి ఒక వైపైతే పసితనపు చాయలు అప్పుడప్పుడే వీడుతున్న లాస్య తన తమ్మునితో చేసే షికార్లు ఒక వైపు.
వారి [...]
పూర్తిగా చదవండి
(‘స్వాతి’ సపరివార పత్రిక 06-09-2002 సంచికలో ప్రచురించబడిన నా ‘జానపద’ కథ. పాత కాలం 'చందమామ'లోని కథల్లా ‘స్నేహం’ విలువను విడమరచి చెప్పే కథ యిది. వాస్తవానికి ఈ కథను శ్రీమతి వలబోజు జ్యోతి గారు ‘స్నేహం’ సబ్జెక్టు మీద బ్లాగు రాయమన్నప్పుడు నేను రాయవలసినది. కానీ, అప్పట్లో రాయలేక పోయాను. చదివి మీ అభిప్రాయాలు తెలుపవలసిందిగా ప్రార్థన)
స్వర్గారోహణం (జానపద కథ)
“నీ భక్తికి నేనెంతో మెచ్చాను! ఏ వరం
పూర్తిగా చదవండి
Hyderabad, April 01: KUCHIPUDI is now going global. In an unprecedented way, about 2,500 Kuchipudi dancers, gurus from across the world, are going to grace a three-day International Kuchipudi Dance Convention.This was disclosed by Kuchibotla Anand of S...
పూర్తిగా చదవండి