• షోయబ్ అక్తర్ ఏ దేశానికి చెందినవాడు--పాకిస్తాన్.
  • షోయబ్ అక్తర్ ఈ క్రీడలో ప్రసిద్ధుడు--క్రికెట్.
  • అక్తర్ వార్తల్లోకి రావడానికి కారణం--పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుచే 5 సం.ల నిషేధానికి గురైనాడు.
  • అక్తర్ 5 సం.ల నిషేధానికి గురవడానికి కారణం--ఆటగాళ్ళ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు.
  • షోయబ్ ముద్దు పేరు--రావల్పిండి ఎక్స్‌ప్రెస్.
  • షోయబ్ అక్తర్ సృష్టించిన ప్రపంచ రికార్డు--రెండు సార్లు 100 మైళ్ళ వేగంతో బౌలింగ్ చేయడం.
  • అక్తర్ ఎన్ని ప్రపంచ కప్ పోటీలలో పాల్గొన్నాడు--3.
  • అక్తర్ అత్యధిక వన్డే వికెట్లను ఏ దేశంపై సాధించాడు--భారత్.
  • 2006లో పిసిబి అక్తర్‌ను నిషేధించుటకు కారణం--డ్రగ్స్ సేవించినందుకు.
  • అక్తర్ తన తొలి టెస్ట్‌ను ఏ దేశంపై ఆడినాడు--వెస్టీండీస్.

పూర్తిగా చదవండి