Apr 01
ఎవరు గొప్ప-సచిన్?లారా?ద్రావిడ్?
Uncategorized కస్తూరి మురళీకృష్ణ
నిన్న ఒక టీవీ చానల్ వారు ఈ అంశంపయిన చర్చ నిర్వహించారు.అది చూస్తూంటే ప్రేక్శకులను ఆకర్శించటానికి మన చానళ్ళు ఎన్ని తంటాలు పడుతున్నాయో అర్ధమవుతుంది.వ్యక్తిగతంగా నాకు ద్రావిడ్ ఆట చాలా నచ్చుతుంది.డిస్కొ యుగంలో శాస్తీయ సంగీతంలాంటి వాడు రాహుల్.మండే ఎండల ఎడారిలో సేద తీర్చే చల్లని సమీరం లాంటి వాడు ద్రావిడ్.సచిన్ ఒక అందమయిన ప్రభంజనం లాంటి వాడు.అతని ఆట చూస్తూంటే ఒక అతి ప్తతిభావంతుడయిన శిల్పి,అతి సునాయాసంగా,బండ రాయిలో సరిగమలు పలికిస్తూ,మధుర భావనలు కలిగించే రమణీయ [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి