• 2008 మే లో జరుగు కర్ణాటక శాసనసభ ఉప ఎన్నికల ప్రత్యేకత--నియోజకవర్గాల పునర్విభజన ప్రకారము జరుగు తొలి ఎన్నికలు.
  • కర్ణాటక రాష్ట్రపు పూర్వపు నామం--మైసూరు రాష్ట్రము.
  • కర్ణాటకలో దేశంలోనే అతి ఎత్తయిన జలపాతం పేరు--జోగ్ జలపాతం.
  • కర్ణాటక శాసనసభలోని స్థానాల సంఖ్య--224.
  • కర్ణాటక రాష్ట్రములోని తాలుకాల సంఖ్య--175.
  • కర్ణాటక రాష్ట్ర అధికారిక చిహ్నం--గండబేరుండ.
  • దక్షిణాదికి సంబంధించిన తొలి బిజెపి ముఖ్యమంత్రి--యడ్యూరప్ప.
  • నైరుతి రైల్వే జోన్ ప్రధాన కేంద్రం--హుబ్లి.
  • కర్ణాటకలో కల ఏకైక మేజర్ ఓడరేవు--న్యూ మంగళూరు.
  • కర్ణాటక గవర్నర్--రామేశ్వర్ ఠాకూర్.

పూర్తిగా చదవండి