“అనిపిస్తుంటుందొక్కోసారి, మంచితనం కంటే ఒంటరితనం లేదు అని” అని రాశాను ఒక టపాలో. అంతకు మించి ఇంకా రాయాలనిపించి ప్రయత్నం చేసినా అతకలేదు. సరే, పై మాటకి ఎన్నో కోణాలు ఉన్నాయి నా మనసులోనే. అందులో ఒకటో రెండో స్పృశిద్దామని ప్రయత్నం చేస్తున్నాను.  “మంచితనం” అనే దానికి charm (Telugu equivalent తెలియచేయగలరు) లేదు. కోటి మందిలో ఒక్కడైనా పూర్తి మంచి మనిషిగా ఉంటాడని చెప్పినా నమ్మకం కుదరదు. కుదిరినా నిలవనియ్యరు ఎవరో ఒకరు.  ఇప్పుడు కొన్ని బ్లాగులనూ, టపాలనూ ఉదహరిస్తున్నాను. దయ చేసి నాలో [...]
పూర్తిగా చదవండి