(శ్రీ వాసుదేవుడు తన వేణువుపై ఈ గీతమున శంకరుని స్తుతించినాడట.)

శఙ్కరాయతే - లోక - శఙ్కరాయతే
వన్దనానిమే - దేవ - వాసుదేవస్య (పల్లవి)

ఫాలలోచనం - తవహి - మే సుదర్శనం |
శూలమేవతే - తిలక - మూర్ధ్వ పుండ్రకం |
నీల కంఠ ! తే - భాతి - కంఠ నీలిమ |
విస్తరాన్మహో - మమహి - దేహ నీలిమ ||

ఫాల చక్షుషా - దగ్ధ - పద్మసాయకం |
సాదరాక్షిణా - దృష్ట - పద్మ సంభవం |
ప్రేమ వీక్షణా - లోల - పద్మలోచనం |
త్వాం త్రిలోచనం - దేవ - సంస్మరామ్యహమ్‌ ||

నటన పణ్డిత ! - స్ఫురతి రమ్యతాణ్డవమ్‌ |
చిత్రమణ్డలం - భ్రమణ లోల కుణ్డలమ్‌ |
ఉరగ మణ్డన ! - స్ఖలిత ధర్మదణ్డనమ్‌ |
దనుజ ఖణ్డనం - విజిత భారతీ భణ్డనమ్‌ ||

Download this bhajan sung by Shri Dattaswami here
పూర్తిగా చదవండి