Can't see Telugu? Learn here. More Questions? Ask here.

కోశాంబి తండ్రీ కొడుకులు

మరింకేదైనా.. meeruchadivaaraa
(ఈ ఆదివారం (30 మార్చి 2008) ‘ది హిందూ’లో పాస్ట్ అండ్ ప్రెజంట్ శీర్షికన రామచంద్ర గుహ ఒక అద్భుతమైన వ్యాసం రాశారు. దానికి ఒక స్వేచ్చానువాదం తయారు చేసి తెలుగు బ్లాగరుల లోకానికి అందిస్తున్నాను (రామ్ అనుమతి తీసుకుని మరీ). నిజానికి కోశాంబి మనకు బాగా తెలిసిన వ్యక్తి అయినప్పటికీ ఇందులోని వివరాలు నాకు తెలియనివి. నాబోటి ఇతర పాఠకుల కోసమిది. చదివి మీ అభిప్రాయాలు తెలియజెయ్యండి.) కోశాంబి తండ్రీ కొడుకులు… -రామచంద్ర గుహ చాలా విషయాలలో [...]
పూర్తిగా చదవండి

“దోమ” పద్యాలు

Telugu Vamsi M Maganti
మంగిపూడి వేంకట శర్మ గారు 1913లో రాసిన "సరసరసాయనము" లోని కొన్ని పద్యాలు. కవిగారి గురించి శ్రీ గాడి...
పూర్తిగా చదవండి

“దోమ” పద్యాలు

Telugu Vamsi M Maganti
మంగిపూడి వేంకట శర్మ గారు 1913లో రాసిన "సరసరసాయనము" లోని కొన్ని పద్యాలు. కవిగారి గురించి శ్రీ గాడి...
పూర్తిగా చదవండి

మౌన సాక్షులమేనా?

రాష్ట్రీయం Dil
నిన్న పని ఉండి ఆఫీసుకు లీవ్ పెట్టాను. సాయంత్రం పొరపాటున ఏదో న్యూస్ చానెల్ చూస్తే అందులో శాసనసభలో పెద్ద దారుణం జరిగిపోయినట్టుగా బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. అప్పుడు మొదలుపెట్టి దాదాపు నాలుగు గంటల పాటు ఏ తెలుగు సినిమా ఇవ్వనంత లైవ్ వినోదం అందించారు మన ప్రజా ప్రతినిధులు. ఒకరి గోత్రాలు ఒకరికి బాగా తెలుసు కాబట్టి ప్రజలకు ఎదుటివాడి గుట్టు మట్లు తెలియజెప్తున్నారు. తమకన్నా ఎదుటివాడే పెద్ద దొంగ అని నమ్మించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. మొన్న [...]
పూర్తిగా చదవండి

కోతికి కొబ్బరి చిప్ప

Telugu విహారి
::::::::: నాడు: మీరు చేసేది సరీగా లేదు. దురదృష్టవశాత్తు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడు.మీరు దాన్ని ఆచరించాలి -- కాంగ్రేస్ గొంతు నేడు: (స్పీకర్ బదులు డెప్యూటీ స్పీకర్ గా వున్న దళిత మహిళ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు) స్పీకర్ తప్పని సరిగా సభలోకి రావాలి. అంత వరకు ఊరుకునేది లేదు -- తెలుగు దేశం గొంతు కొసమెరుపు: జూలకంటి రంగా రెడ్డి విలేఖర్ల ముందే బాబు మాట్లాడిన దాన్ని సి.డి. లో చూసి, అవును
పూర్తిగా చదవండి

మిస్సమ్మ(1955)-సమీక్ష

missmma, old telugu films, telugu classic, ఆణిముత్యాలు, భారతీయ సినిమా, మిస్సమ్మ, సమీక్ష అతిధి
తెలుగు చిత్ర సీమకి అద్భుతమైన ఆణిముత్యాలను అందించిన విజయ ప్రొడక్షన్స్ వారి వజ్ర పేటికలోని మరొక అపూర్వమైన మణిహారం మిస్సమ్మ. ఒక చిత్ర విజయాన్ని ఆ చిత్ర దర్శకుడి నైపుణ్యం కాని, నటీ నటులాద్భుత నటన కాని,వీనుల విందైన సంగీతం కాని, చక్కిలి గింతలు పెట్టే హాస్యం కాని, చక్కని కధా/కధనం కాని ప్రభావితం చేయవచ్చు. అన్ని రుచులు సమపాళ్ళల్లో మేళవించి,షడ్రుచశోభాయమానం గా విందు చేసే చిత్రాలు చాలా అరుదు. అటువంటి కోవలోకిచెందే అతి తక్కువ [...]
పూర్తిగా చదవండి

పుస్తక సమీక్ష- Insanity

Telugu innaiah
పిచ్చిఅంటే (Insanity by Thomas Szasz psychiatrist in USA,syracuse University author of Myth of Mental Illness) నీవు దేవుడితో మాట్లాడితే ప్రార్థన అంటారు. దేవుడు నీతో మాట్లాడాడంటే పిచ్చి అంటారు. సుప్రసిద్ధ సైకియాట్రిస్టు థామస్ సాజ్ సూక్ష్మంగా చెప్పిన సత్యమిది. ఆయన గ్రంథం Insanity వెలువడింది. అందులో ఆయన కొన్ని మౌలికాంశాలు లేవనెత్తి, ప్రశ్నించి, వివరించాడు. మనం అలవాటుగా మాట్లాడే అనేక
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS